Congress MLA - Vishvambhara News

కేసీఆర్ చనిపోవాలని కోరుకున్నట్లు ఏదో ఫ్లోలో అన్నాను: వీర్లపల్లి శంకర్
Veerlapalli Shankar: మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పందించారు. కేసీఆర్ చనిపోవాలని కోరుకుంటున్నట్లు తాను ఏదో ఫ్లోలో అన్నానని ఆయన పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌ను ఉద్దేశించి వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే తాజాగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని, మాటల సందర్భంలో ఫ్లోలో ఆ వ్యాఖ్య వచ్చిందని శంకర్ తెలిపారు. తన వ్యాఖ్యలను రాజకీయంగా వివాదాస్పదం చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

కాగా, వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత రాజకీయ దుమారానికి దారితీసే అవకాశం ఉంది.

మంత్రి పదవి ఇవ్వడానికి సమీకరణాలు అడ్డొస్తే రాజీనామా చేసేందుకు సిద్ధం: కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
విశ్వంభర, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడానికి సామాజిక సమీకరణాలు అడ్డొస్తే తాను రాజీనామా చేసి, ఎవరినైనా గెలిపించేందుకు సిద్ధమని జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. గాంధీ భావం లో ఈరోజు  ఆయన మీడియాతో మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లా కార్యకర్తలకు అన్యాయం చేయవద్దని, జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమేనని అన్నారు.

జిల్లాలో మంత్రి ప్రాతినిధ్యం కోసం రాజీనామా చేయమంటే చేస్తానని వ్యాఖ్యానించారు. ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని వాపోయారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టడం సరికాదని ఆయన అన్నారు. పార్టీలోకి ఎవరైనా వస్తే గౌరవం ఇవ్వాలే కానీ, పదవులు కాదని అన్నారు. రాష్ట్రంలోనే అధిక జనాభా కలిగిన రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి రావాలని ఆయన అన్నారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నేడు సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీ సమావేశం..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ ఈ ఉదయం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు ఇటీవల రహస్యంగా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరగనున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.తొలుత ఎమ్మెల్యేలతో రేవంత్, దీపాదాస్ సమావేశమవుతారు. అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్గొండ, హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతో విడతల వారీగా సమావేశం అవుతారు. సమావేశంలో ఆయా జిల్లాల మంత్రులు, ఇన్‌చార్జ్ మంత్రులు కూడా పాల్గొంటారు. దీనివల్ల వారి మధ్య సమన్వయం పెరుగుతుందని భావిస్తున్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్.. అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జడ్చర్లలో ఎమ్మెల్యేల సమావేశం విషయం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.