responsibility - Vishvambhara News

అధికారులు అప్రమత్తంగా ఉండండి--ఇ.ఎన్.సి అనిల్ కుమార్
రానున్న 48 గంటలలో భారీ, అతి భారీ వర్షాలు కురుస్తున్నాయాన్న హైదరాబాద్ వాతావరణ శాఖా(రెడ్-టెక్-యాక్షన్) చేసిన సూచనలతో తెలంగాణా రాష్ట్ర నీటి పారుదల శాఖా అప్రమత్తమైంది.ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖా ఇంజినీర్ జి.అనిల్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటిపారుదల శాఖాధికారులతో ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను ఫోన్ లలో సమీక్షించారు. శుక్రవారం ఉదయం నుండి ఆయన  ఇ.ఎన్.సి.,సి.ఇ, యస్.ఇ&ఇ.ఇ లతో మాట్లాడుతూ ముందస్తు జాగ్రత్తలపై తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు చేశారు.ఎప్పటికప్పుడు విపత్తు నిర్వహణ బృందాలతో సమన్వయం చేసుకుంటూనేభద్రతా చర్యల పట్ల ప్రజలను అప్రమత్తం చెయ్యాలన్నారు.

రిజర్వాయర్లు,కాలువలు,నీటి మట్టాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూనే స్పిల్ వే లు,వరద గేట్లు సక్రమంగా పని చేస్తున్నాయో లేదో తెలుసుకోవాలన్నారు.అత్యయక పరిస్థితులు ఏర్పడితే ఎటువంటి నష్టం వాటిళ్ల కుండా అధిగమించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని అనిల్ కుమార్ ఆదేశించారు. అదే సమయంలో నీటి మట్టాలు, ప్రవాహం ఉధృతి ఎప్పటికప్పుడు సమగ్ర  సమాచారం తెలుసుకోవాలని ఆయన సూచించారు. అంతే గాకుండా అత్యాయక పరిస్థితుల సమాచారం అప్పటికప్పుడే కంట్రోల్ రూమ్ కు అందించాలని ఇ.ఎన్.సి అనిల్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు

నా బాధ్యత మరింత పెరిగింది: పవన్ కల్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నా భాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. కాగా, తాజాగా పవన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

కాగా, పవన్ కల్యాణ్ షేర్ చేసిన వీడియోలో ఆయన మంగళగిరి పార్టీ ఆఫీసు నుంచి బయలుదేరి తన ఛాంబర్‌కు వచ్చి పూజలు నిర్వహించడం, పలు ఫైల్స్మీద సంతకాలు చేయడంతో పాటు పలువురు అధికారులకు ఆయన అభివాదం చేయడం చూపించారు. ప్రస్తుతం ఈ వీడియోపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

అదేవిధంగా పవన్ కల్యాణ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా ఉంది. ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగింది. రాష్ట్రానికి అంకితభావంతో, చిత్తశుద్ధితో సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను. ప్రతి ఒక్కరికీ సంపన్నమైన, సుస్థిరమైన భవిష్యత్తును అందించాలని ఆసక్తిగా ఉన్నాను' అని పవన్ వీడియోలో పేర్కొన్నారు.