supreme court - Vishvambhara News

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్‌కు షాక్
విశ్వంభర,హైదరాబాద్ : తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. అత్యున్నత న్యాయస్థానం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరిస్తూ డిస్మిస్ చేసింది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని తేల్చి చెప్పింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి తీసుకునే చర్యలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో జరుగనున్న కేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చిస్తారా? అనే సందేహం వ్యక్తమౌతోంది.

కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ(గురువారం) విచారించింది. ఈడీ, కేజ్రీవాల్ లాయర్ల తరఫున వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఢిల్లీ సీఎం బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ, అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ)ఎస్వీ రాజు, గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ గోవాలోని హోటల్ బస కోసం నేరాల ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని రుజువు చేయడానికి ఈడీ వద్ద డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్నాయని వాదించారు.

అదేవిధంగా గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారానికి నిధులు సమకూర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సహ నిందితుడు చన్‌ప్రీత్ సింగ్‌కు ఫోన్ కాల్స్, కాల్ డేటా రికార్డుల (సీడీఆర్) రూపంలో ఫెడరల్ ఏజెన్సీ వద్ద డాక్యుమెంటరీ ఆధారాలు సైతం ఉన్నాయని ఆయన తెలిపారు. వివిధ వ్యక్తుల నుంచి రూ.45కోట్లు నగదు రూపంలో అరవింద్ కేజ్రీవాల్ గోవాలోని హోటల్ బసకు ఆయన ఖాతా నుంచి చెల్లించారని తెలిపారు. ఈ వ్యక్తుల నుంచి రికవరీ చేయబడిన టోకెన్ నంబర్లు అరవింద్ కేజ్రీవాల్‌తో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాయని లా ఆఫీసర్ పేర్కొన్నారు.