cancelled - Vishvambhara News

BREAKING: తెలంగాణ కేబినెట్ మీటింగ్ రద్దు..?
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కేబినెట్ భేటీకి ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతిని కోరింది. కాగా, ఈసీ నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ అనుమతి కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది.

ఇదిలా ఉంటే కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి లభించకుంటే సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం కింద పెండింగ్‌‌లో ఉన్న అంశాలు, రాష్ట్రానికి ఆదాయ వనరులు, ధాన్యం కొనుగోళ్లు, రైతు రుణమాఫీ తదితర అంశాలపై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.