Shamshabad Airport - Vishvambhara News

సీఎం రేవంత్‌రెడ్డి విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది
Telangana CM RevanthReddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో 6E717 విమానానికి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వెంటనే ల్యాండింగ్ క్లియరెన్స్ లభించలేదు.

దీంతో పైలట్ విమానాన్ని తిరిగి పైకి ఎగరేసి సుమారు 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టించారు. అనంతరం వాతావరణ పరిస్థితులు మెరుగుపడటంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ల్యాండింగ్‌కు అనుమతి లభించింది. తర్వాత విమానం శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో విమానంలోని ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌ నుంచి వెళ్తున్న విమానంలో మంటలు
హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ బయల్దేరిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన 15నిమిషాలకే కుడివైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో విమానంలో సిబ్బంది సహా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పైలట్ మంటలను గుర్తించి సేఫ్‌గా ల్యాండింగ్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఇవాళ (గురువారం) ఉదయం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కౌలాలంపూర్ మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం కౌలాలంపూర్‌ బయల్దేరడానికి సిద్ధమైంది. చెకింగ్ పూర్తయ్యాక విమానం టేకాఫ్ అయింది.

ఆ సమయంలో విమానంలో సిబ్బందితో సహా 150మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే టేకాఫ్ అయిన 15 నిమిషాలకే విమానం కుడివైపు ఉన్న ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమై ల్యాండింగ్‌కు అనుమతి కోరాడు. ఈ క్రమంలో ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో ఆందోళనకు గురయ్యారు. అందరూ కదలకుండా కూర్చోవాలని పైలట్ అనౌన్స్ చేశాడు. దీంతో ప్రయాణికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఎవరి సీట్లలో వారు అలాగే కూర్చున్నారు.

అయితే కొద్దిసేపటి దాకా ల్యాండింగ్‌కు అనుమతి కోసం వేచిచూశాడు పైలట్. అప్పటి దాకా విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించాడు. ఈ క్రమంలో ఏటీసీ అధికారులు ప్రమాద తీవ్రతను గుర్తించి అత్యవసర లాండింగ్‌కు అనుమతించారు. దీంతో మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం సేఫ్‌గా ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు, సిబ్బంది, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తంగా ఉన్న పైలట్‌ను అధికారులు ప్రశంసించారు. అయితే, విమానంలో ఎందుకు మంటలను చెలరేగాయో అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదని మీడియాతో తెలిపారు.

మలేషియా ఎయిర్ లైన్స్ విమానానికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.

హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియా ఎయిర్ లైన్స్ విమానంలో మంటలు.

టేక్ ఆఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్ లో మంటలు.. మంటలను గుర్తించి వెంటనే లాండింగ్ కి అనుమతి కోరిన పైలట్.

ప్రమాద తీవ్రతను గుర్తించి… pic.twitter.com/UCtoB2QPp1

— Telugu Scribe (@TeluguScribe) June 20, 2024