YS Sharmila - Vishvambhara News

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
*విశ్వంభర ఆమనగల్లు జూలై 8: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలు ఆమనగల్లు కడ్తాల్ మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యర్యంలో ఆమనగల్  కూడలి (చౌరస్తా )  ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి  పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పిసిసి కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ  అపరభగీరతుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజలు గుండెల్లో శాశ్వతం గా నిలిచిపోయాయని అన్నారు. పేద ప్రజల కోసం వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి నిరంతరం పరితపించేవారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పరితపించి పేద ప్రజలకు సుపరిపాలన అందించిన మహానేత వైఎస్ఆర్ అని కొని యాడారు.
ప్రతి పేదవాడి గుండెల్లో రాజశేఖర్ రెడ్డి ఉన్నారని రాష్టం లో మైనారిటీ లకు 4% రిజర్వేషన్ తెచ్చింది రాజశేఖర్ రెడ్డి అని అపదలో ఫోన్ చేస్తే 108,104 కుయ్ కుయ్ అంటు ప్రతి గ్రామం లో పేదల చెంతన ప్రత్యేక్షం అవుతున్నయంటే వైయస్సార్ చలువే అన్నారు ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ అనిత విజయ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహ గూడూరు శ్రీనివాస్ రెడ్డి మండల అధ్యక్షులు జగన్, బిచ్య నాయక్, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ధనంజయ, పులి కంటి మైసయ్య, కాలే మల్లయ్య, వస్పుల మానయ్య, జంతుక యాదయ్య, కృష్ణ నాయక్, ఖాదర్, ఎండి అలీమ్, సురేష్, మహేష్, నాజర్ మల్లేష్ తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి.
విశ్వంభర కూకట్ పల్లి ప్రతినిధి జూలై 8 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. కూకట్ పల్లి, కే.పి.హెచ్.బి కాలనీలోని టెంపుల్ బస్ స్టాప్ లో కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి, వైయస్సార్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి ఇంచార్జ్ బండి రమేష్, పాల్గొని వైయస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టి పి సి సి అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

‘అది క్షమించరాని నేరం..’ రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణంపై ష‌ర్మిల స్పందన ఇదే..!
ఏపీ రాజకీయాల్లో రుషికొండ అంశం సంచలనంగా మారుతోంది. వందల కోట్ల ప్రజాధనంతో మాజీ సీఎం జగన్ క్యాంప్ కార్యాలయాన్ని కట్టించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం అటువైపు ఎవరినీ అనుమతించలేదు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిషికొండ ప్యాలెస్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటపెట్టింది.

ఇదే అంశంపై ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్‌ షర్మిల స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండప్యాలెస్‌ కోసం ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ఉంటే అది క్షమించరాని నేరంగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. రుషికొండ ప్యాలెస్‌ను ఎందుకు నిర్మించారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. అదేవిధంగా ఈ నిర్మాణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజానిజాలు తేల్చాలని షర్మిల డిమాండ్ చేశారు. ఒకవేళ తప్పని రుజువైతే మాత్రం బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వం సుమారు రూ.8లక్షల కోట్ల వరకు అప్పు చేసిందని... వాటిని విచ్చలవిడిగా ఖర్చు చేరిందని షర్మిల దుయ్యబట్టారు.

Sharmila‘s Response On Rushikonda Palace!

"This is inexcusable. An inquiry by Sitting Judge is needed"

Video Courtesy: ANI #RushikondaPalace pic.twitter.com/ynzOAZ9tx5

— M9 NEWS (@M9News_) June 19, 2024

వైఎస్సార్ విగ్రహాలపై అల్లరిమూకల వికృతదాడులు దారుణం: షర్మిల
ఏపీలో ఎన్నికల పోలింగ్ సమయంలో వైఎస్సార్ శ్రేణులు టీడీపీ నేతలపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో భారీ విజయాన్ని కైవసం చేసుకున్న కూటమి విజయానందంతో పాటు టీడీపీ నేతలపై దాడికి ప్రతిదాడులు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ తరుణంలో శనివారం కొందరు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ కండువాలు కప్పడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ తనయ, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్సార్ విగ్రహాలపై అల్లరిమూకలు చేస్తున్న వికృతదాడులను ఖండించారు. మహానేత విగ్రహంపై ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణమని పేర్కొన్నారు.

‘‘రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం. ఎలాంటి  పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే. ఇది పిరికిపందల చర్య తప్ప మరొకటి కాదు. తెలుగువారి గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం. అలాంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదు. గెలుపు ఓటములు ఆపాదించడం తగదు. వైఎస్సార్‌ను అవమానించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు బాధ్యులైన వారిపై వెనువెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.’’ అంటూ షర్మిల ట్వీట్‌ చేశారు.

రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే. ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి…

— YS Sharmila (@realyssharmila) June 9, 2024

షర్మిల పార్టీ ఫండ్ నొక్కేసింది.. వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ఆరోపణలు..!
ఏపీ కాంగ్రెస్ లో గొడవలు మొదలయ్యాయి. అప్పుడే షర్మిల మీద తిరుగుబాటు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. తాజాగా షర్మిల మీద ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సంచలన ఆరోపణలు చేశారు. ఇన్నిరోజులురాహుల్ గాంధీమీదున్న అభిమానంతో షర్మిలను ఏమీ అనలేకపోయామని.. కానీ షర్మిల మాత్రం కక్షపూరిత చర్యల కోసమే కాంగ్రెస్ లోకి వచ్చిందని మండిపడ్డారు.

మొన్న ఎలక్షన్లలో పార్టీ ఇచ్చిన ఫండ్ ను షర్మిల ఒక్కతే కాజేసిందని సంచలన ఆరోపణలు చేశారు. పీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన షర్మిల నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్తలకు కనీసం జెండాలు కూడా ఇవ్వకుండా.. ఆ డబ్బులుకూడా కాజేసిందని ఆరోపించారు పద్మ శ్రీ.

పార్టీలో సీనియర్లను చెత్తబుట్టల్లాగా చూసిందని.. కనీసం ఏ ఒక్కరికీ కూడా విలువ ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని షర్మిలపై ఆమె మండిపడ్డారు. షర్మిల తప్ప కాంగ్రెస్ లో ఏ ఒక్కరూ మాట్లాడే పరిస్థితి లేదన్నారు. మాణిక్కం ఠాగూర్ కూడా షర్మిలకే వత్తాసు పలికారని.. రాహుల్ గాంధీని కూడా ఎన్నికల ప్రచారానికి రప్పించలేకపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

త్వరలోనే షర్మిల సంగతి ఢిల్లీలో చూసుకుంటామని.. ఆమెను పదవి నుంచి తీయించేస్తామని వార్నింగ్ ఇచ్చారు పద్మశ్రీ. ఈ సమావేశంలో కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు.. షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

‘ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం..’ వైఎస్ షర్మిల ట్వీట్
ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందించారు. తన అధికారిక ఎక్స్‌ (X) ఖాతాలో ఆమె బుధవారం ఓ పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రజల ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు షర్మిల శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలంటూ సూచనలు చేస్తూ ఇలా రాసుకొచ్చారు. ప్రత్యేక హోదా, పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టుల పూర్తి, రాజధాని నిర్మాణం, నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరగాలని ఆకాంక్షించారు. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలని పేర్కొన్నారు.. ప్రజలు ఇచ్చిన ఇంతపెద్ద మెజారిటీతో ముందుకు ఎలా అడుగువేయాలో ఆలోచన చేసి వేయాలని సూచించారు.

రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి, కేంద్ర సర్కారు ప్రత్యేక హోదా కోసం హామీ ఇస్తేనే అన్ని విభజన హామీలకు కట్టుబడి ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ.ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుందని, ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతుంది’ అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గార్కి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గార్కి శుభాకాంక్షలు.
ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి.…

— YS Sharmila (@realyssharmila) June 5, 2024

YS Sharmila: అంతిమంగా న్యాయం వైపే విజయం: షర్మిల
వివేకా హత్య కేసుపై మాట్లాడవద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వాదనలు వినకుండా ఒకరి వాక్ స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను ఎలా హరిస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.  షర్మిలకు ఊరటనిస్తూ కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు ఆంధప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కోర్టు స్టే విధించడాన్ని స్వాగతించారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దుర్మార్గులు, నీచబుద్ధి ఉన్న వారికి మాడుపగిలే తీర్పు అని వ్యాఖ్యానించారు. ఈ విజయం తమ తొలి అడుగు మాత్రమేనని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో వివేకా కుటుంబానికి న్యాయం కోసం పోరాటం ఉద్ధృతం చేస్తామని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.. చిట్టచివరిగా విజయం, నిజం, న్యాయం వైపే ఉంటాయని చూపిస్తామని పునరుద్ఘాటించారు.

దురాత్ముల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా, మాడుపగిలేలా నిన్న వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని షర్మిల వెల్లడించారు. భావ ప్రకటన స్వేచ్ఛపై ఈ రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పికొట్టి ఎప్పటికైనా ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని నిరూపితమైందని తెలిపారు. అధికార బలాన్ని ఉపయోగించి మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు చేసే వారికి ఈ స్టే చెంపపెట్టు అని షర్మిల పేర్కొన్నారు.