Andhra Pradesh BJP - Vishvambhara News

వైజాగ్‌లో నేడు బీజేపీ విస్తృతస్థాయి సమావేశం.. నితిన్ నబిన్ అధ్యక్షతన కీలక భేటీ
Andhra Pradesh BJP: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం నేడు విశాఖపట్నంలోని కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజలకు సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ముఖ్య నేతలు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి రెండు కీలక తీర్మానాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై అనుసరించాల్సిన విధానం వంటి అంశాలపై నేతలు చర్చించే అవకాశం ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడం, రాష్ట్రంలో పార్టీకి మరింత బలం చేకూర్చేలా కార్యక్రమాలను రూపొందించడం వంటి అంశాలు కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సాగు, తాగునీటి ప్రాజెక్టులపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో నీటి వనరుల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, ప్రజలకు తాగునీటి సౌకర్యాల కల్పన వంటి అంశాలపై పార్టీ నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరగనున్న నేపథ్యంలో వైజాగ్‌లో జరిగే బీజేపీ విస్తృతస్థాయి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించాలి
ప్రపంచంలో ఈవీఎంలను 122 దేశాల్లో వినియోగించడం లేదు.. వాటిని బ్యాన్ చేశారు.

ఈవీఎంలపై అనుమానాలున్నాయి కాబట్టి మన దేశంలో కూడా వచ్చే ఎన్నికల్లోనైనా ఈవీఎంలను పక్కనపెట్టి, బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించాలి - సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ