a case that has become a sensation across the state. case of sexual harassment of SSI commotion in Kataram Kaleswaram police station of Bhupalapally district complaint of a female head constable Consecutive rape of a female constable in the station - Vishvambhara News

రివాల్వర్ చూపించి కానిస్టేబుల్ పై ఎస్సై లైంగిక దాడి...
విశ్వంభర, భూపాలపల్లి :  కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఓ  ఎస్సై పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ కానిస్టేబుల్‌ ను బెదిరించి వరుసగా లైంగిక దాడికి పాల్పడినట్టు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే…భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్సై భవాని సేన్ గౌడ్ తన ఇంటి దగ్గరలో ఉండే ఓ మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి "ఇంట్లో జారి పడి కాలు విరిగింది లేవలేకపోతున్నాను.. వచ్చి సాయం చేయమని" ప్రాధేయపడ్డాడు.

ఇంటికి వచ్చిన ఆమెని సర్వీస్ రివాల్వర్ చూపించి బెదిరించి రేప్ చేశాడు. ఎవరికైనా చెప్తే ఇదే నీ చివరి రోజు అని బెదిరించాడు. రెండు రోజుల క్రితం ఆ మహిళా కానిస్టేబుల్ ఇంట్లోకి చొరబడి మరోసారి రేప్ చేశాడు. తాను శ్రీధర్ బాబు మనిషిని అని తనని ఎవరూ ఏమీ చేయలేరని సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు.

చోటా మోటా నాయకులు ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే "బాబన్న (శ్రీధర్ బాబు) బావున్నాడా.. నాకు ఇంతకు ముందే ఫోన్ చేశాడు" అంటూ మాట్లాడేవాడు. ఈయన పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో 15 చికెన్ సెంటర్లు ఉండగా ప్రతి రోజూ ఒక చికెన్ సెంటర్ నుండి పావుకిలో చికెన్ పంపాలని హుకుం జారీ చేశాడు. ఆటో డ్రైవర్లు, చిల్లర వ్యాపారులను ఎవరినీ వదలకుండా రూ. 100 కూడా వదలకుండా వసూళ్లకు పాల్పడేవాడు. అని ఇలా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.