Uttam Kumar Reddy - Vishvambhara News

హరీశ్ రావు అబద్ధాలతో సీఎం రేవంత్, ఉత్తమ్ ను బద్నామ్ చేస్తున్నారు: జగ్గారెడ్డి
విశ్వంభర,హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, ప్రాజెక్టు దెబ్బతినడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం సమంజసం కాదని అన్నారు.కట్టించింది మీరే, కూలిపోయింది మీ హయాంలోనే. దీనికి బాధ్యత మీదే" అని వ్యాఖ్యానించారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం అంశంపై చర్చించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించాలని జగ్గారెడ్డి కోరారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్నించారు.హరీష్ రావు ప్రతిరోజూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని, అయితే తాను సాగునీటి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన పరిణామాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన లోపాలపై బాధ్యత వహించాల్సింది బీఆర్ఎస్ నాయకత్వమేనని పేర్కొన్నారు.హరీష్ రావును సాగునీటి శాఖ మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించారో కేసీఆర్ ప్రజలకు వివరించాలని జగ్గారెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పిదాల కారణంగానే ఆయనను మార్చారని ఆరోపించారు.
డ్యామ్ భద్రత విషయంలో జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలను పాటించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. నీటి నిల్వలపై కేంద్ర సంస్థ హెచ్చరికలను పట్టించుకోకపోవడం వల్లే సమస్యలు తలెత్తాయని ఆరోపించారు. ఖమ్మం, భద్రాచలం ప్రాంతాల ప్రజల భద్రత కూడా ముఖ్యమని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వల నిర్వహణలో జరిగిన తప్పిదాల వల్లే మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిందని జగ్గారెడ్డి అన్నారు. దీనికి అప్పటి ప్రభుత్వం, సంబంధిత శాఖే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించే అసెంబ్లీ చర్చకు కేసీఆర్, హరీష్ రావు హాజరై ప్రజల ముందే వాస్తవాలను వెల్లడించాలని సవాల్ విసిరారు.
హరీష్ రావు తన రాజకీయ స్థాయి గురించి మాట్లాడే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో సాధించిన ప్రస్థానాన్ని గుర్తు చేసుకోవాలని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ రాజకీయ జీవితంలో స్వయంకృషితో ఎదిగారని, బంధుత్వాల ఆధారంగా పదవులు పొందలేదని వ్యాఖ్యానించారు.
చివరగా, కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి కారణమైన వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం మానుకుని ప్రజలకు సమాధానం చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

Uttam Kumar Reddy: కృష్ణా నీటిపై ఒక్క చుక్క కూడా వదులుకోం.. మంత్రి ఉత్తమ్..!!
Uttam Kumar Reddy: కృష్ణా నది నీటి హక్కుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వేయదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కోదాడ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి, నీటిపారుదల పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటాను సాధించేందుకు చివరి వరకూ పోరాడతామని తేల్చిచెప్పారు.

గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల కృష్ణా నీటి పంపకాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి విమర్శించారు. అప్పట్లో కేవలం 34 శాతం నీటికి అంగీకరించడం వల్ల ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కృష్ణా జలాల్లో తెలంగాణకు 71 శాతం వాటా సాధించాలనే లక్ష్యంతో పోరాటం కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

గత పదేళ్లలో లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు చేసినా, కృష్ణా నదిపై చేపట్టిన కీలక ప్రాజెక్టులు పూర్తికాలేదని ఉత్తమ్ విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ వంటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని, వచ్చే మూడేళ్లలో కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని భరోసా ఇచ్చారు.

తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి నీటిలో ఒక్క చుక్క కూడా వదులుకోబోమని మంత్రి స్పష్టంచేశారు. అవసరమైతే సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జల సంఘం, నదీ ట్రిబ్యునల్స్ ముందు బలమైన వాదనలు వినిపించి రాష్ట్ర హక్కులను కాపాడతామని ఆయన స్పష్టం చేశారు. కోదాడ నియోజకవర్గంలో రెడ్లకుంట, శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని, పాలేరు వాగుపై చెక్‌డ్యామ్, పాలవరం లిఫ్ట్ ఇరిగేషన్, నడిగూడెం చౌదరి చెరువు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. అలాగే చిలుకూరు వద్ద ముత్యాల బ్రాంచ్ కెనాల్‌పై డబుల్ బ్రిడ్జి, పాలే అన్నారం బ్రిడ్జి పనులు ఎండాకాలం చివరి నాటికి పూర్తయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. మోతే లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణలో రైతులకు న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఇరిగేషన్ అధికారులు, ఆర్‌అండ్‌బీ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

వివాదంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ దంపతులు, ఎమ్మెల్యే
కాంగ్రెస్ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి దంపతులు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. గొర్రె ఉన్న పోస్టర్‌ను పెట్టబోయి… గోవు ఉన్న పోస్టులు పెట్టారు. దీంతో వీరిపై బీజేపీ సీరియస్ అయినట్లు సమాచారం.

అయితే, తమ పొరపాటు తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. కాగా, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఏకంగా ఓ వీడియోను విడుదల చేశారు. బక్రీద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తన సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టిన పోస్టర్‌లో జరిగిన పొరపాటుకు ఆయన సారీ చెప్పారు.