Kangana Ranaut - Vishvambhara News

రాజకీయాల కంటే సినిమాలే బెటర్...ఎంపీ కంగన షాకింగ్ కామెంట్స్
విశ్వంభర, ఢిల్లీ: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసి పూర్తిగా ప్రజాసేవలోనే ఉంటానని ఇటీవల చెప్పిన ఈమె.. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరై సినిమాలపై, రాజకీయాలపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఆమె మాట్లాడుతూ.. ‘మా తాత మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

ఆ సక్సెస్‌తోనే మాకు పదేపదే రాజకీయాల నుంచి పిలుపు వచ్చేది. నా ఫస్ట్ మూవీ గ్యాంగ్‌స్టర్ రిలీజైన వెంటనే నాకు టికెట్ ఆఫర్ చేశారు. నాకు కూడా రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే కష్టపడి ఇంత దూరం వచ్చాను. కానీ రాజకీయాల కంటే సినిమాలే ఈజీ. ఇక్కడ ఒక్క మూవీ చేస్తే అంతా మర్చిపోయి రిలాక్స్ అయిపోవచ్చు.

కానీ పాలిటిక్స్ అలా కాదు. డాక్టర్స్ లాగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ఎప్పటికప్పుడు లీడర్స్ అందుబాటులో ఉండాలి. నేను అలాగే ఉండాలి అనుకుంటున్నాను. నేను సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు హీరోయిన్‌గా, డైరెక్టర్‌గా, నిర్మాతగా, రచయిత్రిగా ఉన్నాను. అలాగే.. రాజకీయా జీవితంలోనూ ఉంటాను. ప్రజల మధ్యలోకి వెళ్లాలనిపిస్తే ఏమాత్రం ఆలోచించకుండా వారిని కలుస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది.

సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే కష్టం: కంగనా రనౌత్
ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆమె ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, ఎన్నికల ప్రచారం  కోసం పడుతున్న కష్టం ముందు సినిమా కష్టాలు చాలా చిన్నవని కంగనా అభిప్రాయపడింది. ‘‘వరుసగా ఆరు ప్రజా సభలు, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు, పర్వత ప్రాంతాల్లో కష్టమైన రహదారులపై 450 కిలోమీటర్ల మేర ప్రయాణం, నిద్రలేని రాత్రులు, సమయానికి భోజనం తీసుకోకపోవడం.. ఇవన్నీ చూసిన తర్వాత నాకో విషయం అర్థమైంది. ఈ క్లిష్టమైన పోరాటం ముందు సినిమా తీయడానికి పడే కష్టాలు ఓ జోక్ లాంటివే’’ అని కంగనా పేర్కొంది.

ఇదిలా ఉంటే ఈ ఎన్నికలతోనే రాజకీయ అరంగేట్రం చేసిన కంగన.. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తోంది. చివరి దశలో భాగంగా ఈ స్థానానికి జూన్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 14వ తేదీన ఆమె నామినేషన్ వేసింది. అనంతరం మాట్లాడుతూ... “మండి నుంచి పోటీ చేసే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నా. నేను బాలీవుడ్‌లో విజయం సాధించాను. రాజకీయ రంగంలోనూ రాణిస్తానని విశ్వాసంగా ఉన్నా’’ అని కంగనా చెప్పుకొచ్చింది.