- Vishvambhara News

TRS పార్టీ రంగారెడ్డి యూత్ ప్రెసిడెంట్ గా చంద్రకాంత్ కర్నాటి నియామకం
విశ్వంభర, హైదరాబాద్ :-తెలంగాణ రక్షణ సేన రంగారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడిగా చంద్రకాంత్ కర్నాటినీ నియమిస్తూ పార్టీ అధిష్టానం నియామక పత్రాన్ని విడుదల చేసింది. తెలంగాణ రక్షణ సేన పార్టీ నుండి గత కొంతకాలంగా పార్టీకి సేవలను అందిస్తూ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మార్గదర్శకత్వంలో నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న చంద్రకాంత్ కర్నాటి కి రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు గా ఎంపిక అవ్వడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద భాద్యతలు అప్పగించిన పార్టీ ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవిత కు కృతజ్ఞతలు తెలిపారు.

హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుప్తకు ఏఎస్ఐగా పదోన్నతి
విశ్వంభర, షాబాద్: షాబాద్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్ గుప్త పదోన్నతి పొంది ఏఎస్ఐగా నియమితులయ్యారు. విధి నిర్వహణలో ఆయన అందించిన సేవలను గుర్తించి ఈ పదోన్నతి లభించింది.ఈ సందర్భంగా చేవెళ్ల ఏసీపీ కిషన్ గౌడ్ రమేష్ గుప్తకు ఏఎస్ఐ స్టార్‌ను అలంకరించి అభినందించారు. షాబాద్ ఎస్‌హెచ్‌ఓ డీకే లక్ష్మీరెడ్డి, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది రమేష్ గుప్తకు శుభాకాంక్షలు తెలిపారు.అలాగే షాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రమేష్ గుప్తను అభినందించారు. ఆర్యవైశ్య మహాసభ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం రమేష్ గుప్త, ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ పూర్ణచంద్ర గుప్త, రిపోర్టర్ శ్రీనివాస్ గుప్త, షాబాద్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సాయిరాం గుప్త తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.పదోన్నతి పొందిన రమేష్ గుప్త మరింత బాధ్యతగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించాలని వారు ఆకాంక్షించారు.

చండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ డా. కోడి శ్రీనివాసులుకు ఘన సన్మానం.
విశ్వంభర, హైదరాబాద్: అఖిలభారత పద్మశాలి సంఘం అధ్యక్షులు, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ నారాయణగూడ పద్మశాలి భవన్‌లో నిర్వహించిన పద్మశాలి ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా డా. కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ...“ప్రజాసేవలో ఉన్న పద్మశాలిల  ను,ప్రజాప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సన్మానించడం ఎంతో విశేషమైన కార్యక్రమం చాలా సంతోషంగా ఉందన్నారు. పద్మశాలి సమాజ అభివృద్ధికి ప్రజాప్రతినిధుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. మన సమాజం నుంచి ప్రజాసేవలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ గౌరవించుకోవడం మన బాధ్యత అని వారన్నారు.“చేనేత, విద్య, ఉపాధి, వ్యాపారం, మహిళా సాధికారతతో పాటు యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడమే మన ముందున్న ప్రధాన లక్ష్యం అని,పద్మశాలి సమాజం ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం కావాలంటే అందరం ఐక్యంగా పనిచేయాలనీ అన్నారు. ప్రజాప్రతినిధుల సమక్షంలో చండూర్ మున్సిపల్  చైర్మన్ డా. కోడి శ్రీనివాసులను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కందగట్ల స్వామి, కమర్తపు మురళి,మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్,పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, చేనేత కార్పొరేషన్ చైర్మన్ దుడెం వెంకటరమణ, కుడా చైర్మన్ గుండు సుధారాణి, బీసీ కమీషన సభ్యులు రాపోలు జయప్రకాష్, చేనేత కార్పొరేషన్ వైస్ చైర్మన్ జక్కని అనిత, వివిధ జిల్లాల, ప్రాంతాలకు చెందిన మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, పద్మశాలి ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, చేనేత రంగ ప్రతినిధులు, మహిళా, యువజన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మట్టి గణపతుల తయారీతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన*
విశ్వంభర – షాబాద్:షాబాద్ మండలం నాగర్‌గూడ గ్రామంలోని అక్షర టాలెంట్ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు మట్టితో గణపతి విగ్రహాలను స్వయంగా తయారు చేసి, ప్రజలకు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ, నీటి కాలుష్య నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం తెలిపింది.రాబోయే రోజుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో నీటి కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని విద్యార్థులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా పండుగను నిర్వహించవచ్చని తెలిపారు.విద్యార్థుల్లో క్రమశిక్షణతో పాటు పర్యావరణ మార్పులు, నీటి సంరక్షణ, నీటి వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అక్షర టాలెంట్ స్కూల్ చైర్మన్ రాజు గౌడ్ తెలిపారు.కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఎల్ బీ నగర్ ఏసీపీగా బి. రవీందర్ రెడ్డి
ఎల్.బి.నగర్ ఏసీపీ గా బాధ్యతలు చేపట్టిన బి. రవీందర్ రెడ్డి ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవోఎస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎంప్లాయీస్ స్టేట్ ఫోరం అధ్యక్ష, కార్యదర్శి చిలక నర్సింహారెడ్డి, ముక్రం.

( విశ్వంభర, ఎల్బీనగర్)

తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ -డా.కాచం సత్యనారాయణ.
విశ్వంభర, సరూర్ నగర్ :-తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని వి 3, విశ్వంభర దినపత్రిక చైర్మన్ డా  కాచం సత్యనారాయణ అన్నారు. గురువారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఉద్యమ నాయకులు బొడ్డు హరిబాబు, కంచర్ల శేఖర్, పగడాల ఎల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐలమ్మ వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ మాట్లాడుతూ జనగామ జిల్లా పాలకుర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో 1919లో జన్మించిన ఐలమ్మ, నిజాం కాలంలో విసునూరు దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి దౌర్జన్యాన్ని ఎదిరించిన ధీర వనిత  అని అన్నారు. తనకు చెందిన నాలుగు ఎకరాల భూమి కోసం దొరలతోనే న్యాయపోరాటం చేసి గెలిచిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.ఆమె చేసిన తెగువ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికింది. దొరల గుండాలకు భయపడకుండా గొడ్డలి పట్టుకుని తిరగబడిన ఐలమ్మ స్ఫూర్తితోనే వేలాది మంది రైతులు పోరాటంలోకి దిగారు. ఐలమ్మ త్యాగం, పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు.తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన చాకలి ఐలమ్మ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కె పురం డివిజన్ మాజీ యూత్ అధ్యక్షుడు శ్యామ్ గుప్తా, దీపక్, కపిల్, రాజు, నగేష్ ,సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాలతో పాలచర్లలో కార్యక్రమం
Anantapur News: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పాలచర్ల గ్రామంలో ‘నిజం గెలిచింది’ నినాదంతో కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన ఘటనకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా గ్రామంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు సంఘీభావంగా నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు.

చంద్రబాబు అరెస్టు సమయంలో టీడీపీ శ్రేణులు ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ‘నిజం గెలిచింది’ అనే నినాదంతో కొవ్వొత్తులు వెలిగించారు. చంద్రబాబుకు తమ మద్దతు ఎప్పటికీ కొనసాగుతుందని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రుద్దం ముత్యాలప్ప, మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎర్రి స్వామి, వడ్డే గోవిందు రాజు, మంగళ వేణు, కురవ శంకర, వడ్డే నాగరాజు, కురవ మహేష్, మంగళ శీన తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

అనంతపురంలో ది ట్రెల్లిస్ స్కూల్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడి
Anantapur The Trellis School: అనంతపురం నగరంలోని ది ట్రెల్లిస్ ప్రైవేట్ పాఠశాలలో మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటన కలకలం రేపుతోంది. బాలికపై వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెపై రెండుసార్లు లైంగిక దాడి జరిగినట్లు వారు చెబుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ దర్యాప్తు నెమ్మదిగా సాగుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాలికకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అదే సమయంలో పాఠశాల యాజమాన్యం పాత్రపై కూడా విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ది ట్రెల్లిస్ స్కూల్‌ను సీజ్ చేయాలని కోరుతూ డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని తెలిపారు. విద్యార్థుల భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని కోరుతున్నారు

మరోవైపు, తమకు రాజకీయ బలం ఉందని, మీడియాను కూడా తమకు అనుకూలంగా మార్చుకోగలమని పాఠశాల యాజమాన్యం బెదిరిస్తున్నట్లు బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. ఘటనపై ప్రశ్నించేందుకు వచ్చిన విద్యార్థి సంఘాల విషయంలోనూ పోలీసులు సరిగా స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మైనర్ బాలికకు న్యాయం చేయడంతో పాటు దాడికి పాల్పడిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను కలవండి.. మాట్లాడండి: మంత్రి లోకేష్
Nara Lokesh: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో పార్టీ నేతలు, కార్యకర్తలు నేరుగా మాట్లాడాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఇన్‌ఫ్లుయెన్సర్లను అధికారికంగా కలుసుకుని వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రజలపై ప్రభావం చూపుతున్న వారితో సమన్వయం చేసుకోవడం ద్వారా పార్టీ, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని సూచించారు.

చంద్రబాబు కుప్పం వచ్చిన సమయంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను స్వయంగా కలుస్తున్నారని లోకేష్ తెలిపారు. వారితో సుమారు 30 నిమిషాల పాటు సమయం కేటాయించి మాట్లాడుతున్నారని చెప్పారు. అధినేత అంత సమయం కేటాయించి వారితో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా వారిని కలుసుకుని మాట్లాడటంలో తప్పేముందని ప్రశ్నించారు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఫోన్ నంబర్లు తీసుకుని వారితో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని లోకేష్ సూచించారు. వారి నుంచి వచ్చే సూచనలు, సమస్యలను తెలుసుకుని అవసరమైన విషయాలను సంబంధిత స్థాయిలో పరిష్కరించేలా చూడాలని అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అభిప్రాయాలను కూడా ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.

“ఏమైనా ఉంటే మెసేజ్ పెట్టండి.. నేను చూసుకుంటా” అని ఇన్‌ఫ్లుయెన్సర్లకు భరోసా ఇవ్వాలని లోకేష్ సూచించారు. ప్రజల్లో ప్రభావం చూపుతున్న సోషల్ మీడియా ప్రతినిధులతో సానుకూల సంబంధాలు కొనసాగిస్తూ, వారి సూచనలను స్వీకరించాలని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై సరైన సమాచారం ప్రజలకు చేరేలా ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వెయ్యి డప్పులతో కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి యత్నం.
విశ్వంభర, సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్: - అసెంబ్లీ వద్ద  బిఆర్ఎస్ పార్టీ నిరసన నేపథ్యంలో ఎమ్మెల్సీ తాత మధు  స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వెయ్యి డప్పులతో  కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డిని కాంగ్రెస్ పార్టీ కి చెందిన నాయకులు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు,  ఈ క్రమంలో పోలీసులకు, నాయకులు–కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో  గూడూరు శ్రీనివాస్ గాయపడి  అస్వస్థతకు గురి కాగా  పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం అస్వస్థత కారణంగా ప్రజ్ఞాపూర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ విలువలతో కూడుకున్న రాజకీయం చేసిందని గత  బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నుండి విలువలను తుంగలో తొక్కి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు అని గూడూరు శ్రీనివాస్ మండిపడ్డారు.  ఇకనైనా బిఆర్ఎస్ నాయకులు తమ తీరును మార్చుకుని  బిఆర్ఎస్ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా స్పీకర్ కు క్షమాపణలు చెప్పి తమ నాయకులు కార్యకర్తలు చేసిన పనిని  కేసీఆర్, హరీష్ రావులు  ఖండించాలని వారు కోరారు.

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై కేసు నమోదు
Tata Madhu:

తెలంగాణలో స్పీకర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. స్పీకర్‌ను ఉద్దేశించి తాతా మధు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఈ కేసు నమోదు చేసినట్లు సమాచారం.

తాతా మధు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఫిర్యాదుదారులు పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

మరోవైపు ఈ కేసు నమోదు కావడంతో బీఆర్ఎస్ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. తాతా మధు చేసిన వ్యాఖ్యలు, వాటి వెనుక ఉన్న రాజకీయ సందర్భంపై వివిధ వర్గాల్లో స్పందనలు వ్యక్తమవుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇప్పటికే రాజకీయ విమర్శలు కొనసాగుతున్న సమయంలో ఈ కేసు నమోదు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని నిబంధనల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సంబంధిత వివరాలను సేకరించే అవకాశం ఉంది. వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారాలను కూడా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు తాతా మధుపై కేసు నమోదు కాగా.. మరోవైపు ఆయన వ్యాఖ్యలపై అధికార పక్షం నుంచి మరింత తీవ్ర స్పందన వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో స్పీకర్‌పై వ్యాఖ్యల వివాదం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Nandana YouTuber: యూట్యూబర్ నందుస్ వరల్డ్‌కు చెందిన నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. లుక్‌ఔట్ నోటీసు ఆధారంగా ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తదుపరి విచారణ కోసం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, స్పాన్సర్‌షిప్‌లు కల్పిస్తామని చెప్పి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలు నందన, ఆమె భర్తపై ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే వారిపై కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ కేసుల దర్యాప్తులో భాగంగానే నందనపై లుక్‌ఔట్ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నందనను పోలీసులు అదుపులోకి తీసుకుని బయటకు తీసుకెళ్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నందనను పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యాలపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

మరోవైపు ఈ ఘటనలో మీడియా కవరేజ్‌పై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిందితురాలిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించడం వరకు మాత్రమే పరిమితం అయితే సరిపోయేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఉండటంతో పోలీసులు, నందన ఇద్దరికీ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినట్లు కనిపించిందని వారు పేర్కొంటున్నారు.

అయితే ఇది ప్రజా ఆసక్తి ఉన్న కేసు కావడంతో మీడియా అక్కడికి చేరుకోవడం సహజమేనని మరికొందరు అంటున్నారు. కేసుకు సంబంధించిన పరిణామాలను ప్రజలకు తెలియజేయడం మీడియా బాధ్యతలో భాగమని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో నందనను అదుపులోకి తీసుకున్న ఘటనతో పాటు.. ఎయిర్‌పోర్టులో చోటుచేసుకున్న పరిణామాలు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ఇక నందనను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించిన అనంతరం కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. లండన్ ఉద్యోగాలు, స్పాన్సర్‌షిప్‌ల పేరుతో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై పోలీసులు తదుపరి విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.