visakhapatnam - Vishvambhara News

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో చిక్కుకుని డ్రైవర్‌ సజీవ దహనం
Visakhapatnam Car Accident: విశాఖ జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెందుర్తి–ఆనందపురం హైవే పక్కన ఉన్న సర్వీస్‌ రోడ్డుపై ముందు వెళ్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఇంజిన్‌ భాగంలో మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వాహనం మొత్తం వ్యాపించడంతో పరిస్థితి విషమంగా మారింది. కారులో మంటలు వేగంగా వ్యాపించడంతో డ్రైవర్‌ బయటకు వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. దీంతో కారులోనే చిక్కుకుపోయి మంటల్లో సజీవ దహనమైనట్లు సమాచారం.

ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా దగ్ధమైంది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనతో హైవేపై కొంతసేపు భయానక పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. ముందు వెళ్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టడానికి కారణమేంటి, డ్రైవర్‌ నియంత్రణ ఎందుకు కోల్పోయాడనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

డీఎస్సీ అవకతవకలపై నారా లోకేష్ రాజీనామాకు వైసీపీ డిమాండ్
Visakhapatnam DSC Protest: డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీల నేపథ్యంలో విశాఖపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీఎస్సీ నియామకాల వ్యవహారంలో బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూడా భారీ నిరసన ర్యాలీ నిర్వహించేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ.. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని, నియామక ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ర్యాలీ నేపథ్యంలో జగదాంబ జంక్షన్ వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ముందస్తుగా అప్రమత్తమై భారీగా బలగాలను మోహరించారు. జగదాంబ జంక్షన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తూ వైసీపీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులు ఎంతోకాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. పరీక్షలు, నియామక ప్రక్రియపై అభ్యర్థుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి, వాస్తవాలను ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని కోరుతున్నారు. అలాగే డీఎస్సీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నాయకులు పట్టుబడుతున్నారు.

మరోవైపు నిరసన ర్యాలీల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జగదాంబ జంక్షన్ వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అదనపు పోలీసు బలగాలను అందుబాటులో ఉంచారు. ర్యాలీకి వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. దీంతో జగదాంబ జంక్షన్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్తత కనిపించింది.

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ చేపట్టిన డీఎస్సీ నిరసన కార్యక్రమాల్లో భాగంగా విశాఖలోనూ పార్టీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యాయి. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగితే ఆధారాలతో సహా ప్రభుత్వం విచారణ జరిపించాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు కోరుతున్నారు. మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అనుమతి లేని ర్యాలీలను అడ్డుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం జగదాంబ జంక్షన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపుతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నారు.

అరకు అడవుల్లో ద్రవ గంజాయి అక్రమ రవాణా భగ్నం.. విద్యార్థితో పాటు ముగ్గురు అరెస్ట్
Visakhapatnam: మత్తు పదార్థాల అక్రమ రవాణాపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) మరో భారీ దెబ్బ కొట్టింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం దుంబ్రిగూడ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.3.75 కోట్ల విలువ చేసే 30 కిలోల ద్రవ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఈ భారీ పట్టివేత చోటుచేసుకుంది. ఈ కేసులో కేరళకు చెందిన మనోజ్, సల్లూ మర్రి, దుంబ్రిగూడకు చెందిన విద్యార్థి విష్ణువర్ధన్ను అధికారులు అరెస్ట్ చేశారు.

నిందితులు ద్రవ గంజాయిని ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఎన్‌సీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను సీజ్ చేసి, నిందితులను విచారిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక అంతర్రాష్ట్ర మత్తు పదార్థాల రాకెట్ ఉందా? ఇందులో మరెవరెవరికి సంబంధాలున్నాయి? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల మత్తు పదార్థాల అక్రమ రవాణాపై నిఘా మరింత కట్టుదిట్టం చేసిన ఎన్‌సీబీ, ఇలాంటి నేరాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

గ్లోబల్ ఐటీ హబ్‌గా విశాఖ.. రేపు మంత్రి నారా లోకేష్ కీలక పర్యటన
Nara Lokesh News: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రేపు (బుధ‌వారం) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ అభివృద్ధికి ఐటీ, క్రీడా రంగాలు రెండూ కీలకమని భావిస్తున్న తరుణంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన

పర్యటనలో భాగంగా భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధుతో కలిసి మంత్రి లోకేష్ తోటగరువు వద్ద ఏర్పాటు చేయనున్న "పీవీ సింధు సెంటర్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఎక్సలెన్స్" కు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం, గ్రామీణ ప్రతిభను వెలికితీసి కామన్వెల్త్, ఒలింపిక్స్ స్థాయి విజేతలను తయారు చేయడమే లక్ష్యంగా ఈ అత్యాధునిక సెంటర్‌ను రూపుదిద్దుతున్నారు.

ఐబీఎం ఇన్నోవేటివ్ క్లయింట్ సెంటర్ పరిశీలన

క్రీడా అకాడమీ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం, మంత్రి నారా లోకేష్, పీవీ సింధులతో కలసి ఇసుకతోటలోని ల్యాన్సమ్ స్క్వేర్‌లో నూతనంగా రూపుదిద్దుకున్న "ఐబీఎం ఇన్నోవేటివ్ క్లయింట్ సెంటర్" ను సందర్శించనున్నారు. విశాఖను గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా అక్కడ అందుబాటులోకి తెచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ సేవలు, కృత్రిమ మేధ (AI) సంబంధిత పరిశోధనలు, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రతినిధులతో చర్చించనున్నారు.

ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం

మంత్రి పర్యటన నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా యంత్రాంగం, విద్యా, క్రీడాశాఖల అధికారులు అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా పూర్తి చేశారు. పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఈ పర్యటన ద్వారా సాగర తీర నగరం విశాఖపట్నంలో ఐటీ పెట్టుబడులకు, అంతర్జాతీయ క్రీడా శిక్షణకు కొత్త ఊపిరి అందనుందని జిల్లా వాసులు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్రెండ్స్ డే రోజున విషాదం.. విశాఖ బీచ్‌లో ఇద్దరు యువకుల మృతి
Patta Gangavaram Beach: విశాఖపట్నంలో ఫ్రెండ్స్ డే రోజున విషాద ఘటన చోటుచేసుకుంది. పెదగంట్యాడ మండలం పట్ట గంగవరం బీచ్‌లో సముద్రంలో మునిగి ఓ యువతి, యువకుడు మృతి చెందారు. మృతులను జాలారిపేటకు చెందిన నీతు (18), పెందుర్తికి చెందిన దామోదర్గా పోలీసులు గుర్తించారు. ఆదివారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో నలుగురు యువతులు, ముగ్గురు యువకులు కలిసి ఫ్రెండ్స్ డే సందర్భంగా పట్ట గంగవరం బీచ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఫొటోలు దిగుతుండగా నీతు ప్రమాదవశాత్తూ సముద్రంలోకి కొట్టుకుపోయింది. ఆమెను కాపాడేందుకు దామోదర్ వెంటనే సముద్రంలోకి దూకగా, అలల ఉద్ధృతికి ఇద్దరూ గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు, మత్స్యకారులు సహాయక చర్యలు చేపట్టి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇటీవలే దామోదర్‌కు కనకమహాలక్ష్మి అనే యువతితో నిశ్చితార్థం జరిగినట్లు తెలిసి స్థానికులు మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నీతు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కావడం ఈ విషాదాన్ని మరింత కలచివేసింది.

ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో న్యూపోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సముద్ర తీరాలకు వెళ్లే సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని, హెచ్చరికలు ఉన్న ప్రాంతాల్లో నీటిలోకి వెళ్లవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం.. ప్రధానిని సత్కరించిన సీఎం చంద్రబాబు
Bhogapuram Airport Visakhapatnam: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీపులో సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధానిని జాతీయ జెండాలు ఊపుతూ, చప్పట్లతో ప్రజలు ఆహ్వానించారు. అనంతరం వేదికపైకి చేరుకున్న ప్రధాని మోదీకి సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, గోవా గవర్నర్లు అబ్దుల్ నజీర్, అశోక్ గజపతి రాజు, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి సాంప్రదాయ పొందూరు ఖాదీ శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి బొబ్బిలి వీణను ప్రధానమంత్రికి జ్ఞాపికగా అందజేశారు.

ఇక విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ప్రజలు వీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవ దృశ్యాలను తిలకించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర ప్రముఖుల ప్రసంగాలను ఆసక్తిగా వీక్షించారు. ఈ కార్యక్రమం ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు.

విశాఖ వాసులకు పండగే.. రాత్రి పడుకుంటే ఉదయానికి బెంగళూరులోనే
Vande Bharat Sleeper: విశాఖపట్నం-బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలును ప్రవేశపెట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCOR) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ రైలును ప్రారంభించే అంశంపై సంబంధిత జోన్లు, డివిజన్ల నుంచి ఫీజిబిలిటీ నివేదికలను కోరినట్లు సమాచారం. ప్రయాణికుల రద్దీ, ట్రాక్ లభ్యత, నిర్వహణ సౌకర్యాలు, సమయ పట్టిక వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. ప్రతిపాదన ప్రకారం, ఈ రైలును మంగళవారం మినహా వారంలో ఆరు రోజుల పాటు నడిపేలా ప్రాథమిక షెడ్యూల్‌ను రూపొందించారు.

ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం, విశాఖపట్నం నుంచి రాత్రి 8:15 గంటలకు బయలుదేరే ఈ వందే భారత్ స్లీపర్ రైలు మరుసటి రోజు ఉదయం 10 గంటలకు బెంగళూరుకు చేరుకునేలా సమయాలను సిద్ధం చేశారు. తిరుగు ప్రయాణానికి సంబంధించిన షెడ్యూల్‌పైనా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను ఇతర రైల్వే జోన్లు, డివిజన్లకు పంపించి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

ఈ రైలుకు రెండు మార్గాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొదటి మార్గం నెల్లూరు–తిరుపతి మీదుగా ఉండగా, రెండో మార్గం గుంటూరు–ధర్మవరం మీదుగా ప్రతిపాదించారు. ప్రయాణికుల డిమాండ్, ట్రాఫిక్, ఆపరేషనల్ సౌలభ్యం ఆధారంగా తుది మార్గాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. ఈ రైలు ప్రారంభమైతే ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు బెంగళూరుతో మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన రైలు అనుసంధానం లభించనుంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, వైద్య సేవల కోసం ప్రయాణించే వారికి ఈ రైలు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఇది కేవలం ప్రతిపాదన దశలో మాత్రమే ఉంది. సంబంధిత జోన్లు, డివిజన్ల నుంచి ఫీజిబిలిటీ నివేదికలు వచ్చిన అనంతరం రైల్వే బోర్డు పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. బోర్డు ఆమోదం లభించిన తర్వాతే విశాఖ–బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనుంది. దీంతో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుందా లేదా అనే అంశంపై ప్రయాణికుల్లో ఆసక్తి నెలకొంది.

Venkayya Naidu: నేను రాజకీయాల్లోకి రావడానికి ఆమె కారణం..!!
Venkayya Naidu: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. భారతీయ ఆహార అలవాట్లకు ఉన్న విలువను గుర్తుచేస్తూ, దేశ ప్రజలందరూ మన వంటకాలను ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు. సంక్రాంతి పండగ తనకు ఎంతో ప్రీతిపాత్రమని పేర్కొన్న ఆయన, విశాఖపట్నం నగరంపై తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నంలో నిర్వహించిన సంక్రాంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు తన విద్యార్థి దశ జ్ఞాపకాలను పంచుకున్నారు. తాను ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థినని గుర్తు చేసుకుంటూ, అదే విశాఖపట్నంలో జరుగుతున్న సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థిగా ఉన్న రోజులలో దేశం కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం ఎన్నో పోరాటాలు చేశానని, ఆ ఉద్యమాల్లో భాగంగా జైలు జీవితాన్ని కూడా ఎదుర్కొన్నానని చెప్పారు. తన రాజకీయ జీవితానికి బీజం వేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆమె నాయకత్వం, నిర్ణయాలే తాను ప్రజాజీవితంలోకి రావడానికి ప్రేరణనిచ్చాయని వివరించారు.

స్వతంత్ర భారతదేశంలో ఆత్మనిర్భరతే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. ప్రపంచ జీడీపీలో భారతదేశానికి కీలక వాటా ఉందని చెబుతూ, దేశ ఆర్థిక బలం పెరుగుతున్నదని పేర్కొన్నారు. పశుసంపద, వ్యవసాయం ఎంత బలంగా ఉంటే జాతీయ సంపద కూడా అంత బలంగా ఉంటుందని అన్నారు. ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాధిస్తే, ఎవరు ఎంతమేర సుంకాలు విధించినా దేశంపై ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర భారత్’ అనే భావనను ముందుకు తీసుకొచ్చారని తెలిపారు. తాను రైతు కుటుంబంలో పుట్టినవాడినని, అందుకే రైతులంటే తనకు ప్రత్యేకమైన గౌరవం, అభిమానం ఉందన్నారు.

సంక్రాంతిని తెలుగు రైతుల ప్రధాన పండుగగా అభివర్ణించిన వెంకయ్య నాయుడు, తెలుగు కుటుంబాల్లో ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన వేడుక అని చెప్పారు. మనకు ఆహారం అందించే వ్యవసాయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదని ప్రజలకు హితవు పలికారు. అదే విధంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్య నేర్పిన గురువులను, మాతృభాషను గౌరవిస్తూ వాటిని కాపాడుకోవాలని సూచించారు. పాలన ప్రజలకు అర్థమయ్యే భాషలో సాగాలని ప్రభుత్వాలకు సలహా ఇచ్చారు.

చివరగా, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను చిన్నతనంనుంచే పిల్లలకు నేర్పించాలని తల్లిదండ్రులకు వెంకయ్య నాయుడు కీలక సూచనలు చేశారు. అలా చేసినప్పుడే దేశ సంస్కృతి భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందుతుందని ఆయన పేర్కొన్నారు.

16 సీట్లతో టీడీపీ విశాఖ ఉక్కును కాపాడింది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
రాష్ట్రంలో బీఆర్ ఎస్ కు 16 ఎంపీ సీట్లు ఇస్తే ఏం చేస్తారని చాలా మంది అన్నారని.. కానీ అదే టీడీపీకి 16 ఎంపీ సీట్లు ఇస్తే ఇప్పుడు కేంద్రంలో నిర్ణయాత్మక స్థానంలో ఉందని చెప్పారు కేటీఆర్. టీడీపీకి 16 ఎంపీ సీట్లు ఇస్తేనే కేంద్రంలో ఇప్పుడు వారు చెప్పినట్టు వినే పరిస్థితులు వచ్చాయని స్పష్టం చేశారు. 16 సీట్లతోనే టీడీపీ ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుందని చెప్పారు.

బీఆర్ ఎస్ కు కూడా 16 సీట్లు ఇచ్చి ఉంటే ఈ రోజు తెలంగాణకు ఎంతో మేలు జరిగి ఉండదన్నారు కేటీఆర్. తెలంగాణలో ఇప్పుడు సింగరేణి గనులను కాంగ్రెస్, బీజేపీలు ఖతం చేసే ప్రయత్నాలు మొదలు పెట్టాయని మండిపడ్డారు. 8 స్థానాలు గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేస్తున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు గనుల యాక్షన్ ను అడ్డుకోవట్లేదని మండిపడ్డారు.

రేవంత్ కు కేసుల భయం ఉందని.. అందుకే ఆపట్లేదన్నారు. సింగరేణి మెడ మీద కేంద్రం కత్తి పెడితే సీఎం రేవంత్ ఆ కత్తికి సాన పడుతున్నారని  ఎద్దేవా చేశారు. కేసుల భయంతోనే రేవంత్ నోరు మెదపట్లేదని ఎద్దేవా చేశారు కేటీఆర్. సింగరేణిపై బీఆర్ ఎస్ యాక్షన్ ప్లాన్ త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు కేటీఆర్.

రుషికొండ ప్యాలెస్ చిత్రాలు ఇంకా బయటపడాల్సివుంది: నారా లోకేశ్
రుషికొండ ప్యాలెస్‌కు సంబంధించి ఇంకా చాలా చిత్రాలు బయటపడాల్సివుందని ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం ఆన మాట్లాడుతూ..  శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటామని చెప్పారు.

తమ కార్యకర్తలపై దాడులు చేస్తే వారు ఎక్కడ ఉంటారో అర్థం చేసుకోవాలన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో 100 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతామన్నారు. ప్రజా దర్భార్‌ను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. రుషికొండ ప్యాలెస్ వ్యవహారంలో బయటకు రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయంటూ నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, దాదాపు రూ.500 కోట్ల ప్రజాధనంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రుషికొండలో భవనాలను నిర్మించారు. అయితే అందులో ఏం నిర్మించారు అనేది ఆదివారం వరకు బయటి ప్రపంచానికి తెలియదు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టాక  రుషికొండకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆదివారం టాక్ ఆఫ్‌ది టౌన్‌గా మారాయి. రుషికొండలో నిర్మించిన ఈ భవనాలను ముందు పర్యాటకం కోసం నిర్మించినట్లు వైసీపీ చెప్పగా, తాజాగా ఇవి పరిపాలన భవనాలు అని వైసీపీ నేతలు చెబుతున్నారు.