Deputy CM Pawan Kalyan - Vishvambhara News

రేపు పవన్ ను కలవనున్న సినీ నిర్మాతలు.. సమస్యలపై చర్చలు
పవన్ కల్యాణ్‌ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ పెద్దలు మొత్తం పవన్ వద్దకు క్యూ కడుతున్నారు. ముందుగా ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరిన నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక పవన్ కల్యాణ్ కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే కాబట్టి.. తమకు అడ్వాంటేజ్ గా ఉంటుందని వారు భావిస్తున్నారు.

ఇందులో భాగంగా సినిమా నిర్మాతలు సోమవారం రోజున పవన్ కల్యాణ్‌ ను కలవబోతున్నారు. ఇందులో వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వినీ దత్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత చినబాబు (సూర్యదేవర నాగవంశీ), మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ సూర్యదేవర, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్, ఆ సంస్థ సహ నిర్మాత వివేక్ కూచిభొట్లతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు, బడా ప్రొడ్యూసర్ 'దిల్' రాజు, దామోదర్ ప్రసాద్, భోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య తదితరులు ఉన్నారు.

వీరంతా కూడా పవన్ ను కలిసి మరీ ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్ల విషయంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం టికెట్ రేట్లను చాలా వరకు తగ్గించిన విషయం తెలిసిందే. కాబట్టి ఇప్పుడు మళ్లీ టికెట్ రేట్లను పెంచమని వారు కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పవన్ వాటిపై సానుకూలంగా స్పందిస్తాడని వారు భావిస్తున్నారు.

అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ ప్రమాణ స్వీకారం
మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత మంత్రుల ప్రమాణం తరువాత ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

అసెంబ్లీ ప్రారంభం అయిన ఐదు నిమిషాల వరకు జగన్ సభలోకి రాలేదు. తన ప్రమాణ స్వీకార సమయంలోనే సభలోకి అడుగుపెట్టారు. జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్తూ శాసనసభలో సభ్యులకు నమస్కారం చేసుకుంటూ ముందుకు సాగారు. అనంతరం ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి జగన్ మోహన్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ఇంగ్లీష్ ఆల్ఫాబెట్‌ ప్రకారం సభ్యులతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ సభలో కూర్చోకుండా ఆయన ఛాంబర్‌కు వెళ్లారు.

అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి...

ప్రమాణస్వీకారం అనంతరం అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన జగన్ pic.twitter.com/9dwiu8pWKq

— Telugu Scribe (@TeluguScribe) June 21, 2024

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్
విశ్వంభర, విజయవాడ : ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 : 45 నిమిషాలకు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. అంతకు ముందు డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన వేద పండితుల ఆశీర్వచనాల నడుమ సీట్ లో కూర్చుని పలు ఫైల్లను క్షణ్ణంగా చదివి సంతకాలు చేశారు.

అనంతరం సోదరుడు నాగబాబు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు పవన్ కు అభినందనలు తెలిపారు. కాగా ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్... పంచాయితీ రాజ్​, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

పవన్ కల్యాణ్‌ కు ఇచ్చిన శాఖలు ఇవే..
ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. అందరూ ఊహించినట్టుగానే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. ఇక అందరి చూపు పవన్ కల్యాణ్‌ మీదనే ఉండేది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించింది మాత్రం పవన కల్యాణ్‌ అని అందరూ ముందు ఉంచే ప్రచారం చేస్తున్నారు. దాంతో అసలు పవన్ కల్యాణ్‌ కు ఏ పదవి దక్కుతుందా అని ఎదురు చూడసాగారు.

ఇక పవన్ కల్యాణ్‌ కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. ఇక తాజాగా ఏపీ మంత్రులకు శాఖలు కేటాయించారు చంద్రబాబు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్‌ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలు కేటాయించారు. చంద్రబాబు వద్ద సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు ఉన్నాయి.

అయితే పవన్ కల్యాణ్‌ కు ఇలాంటి శాఖలు ఎందుకు కేటాయించారని ఆయన ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిలో ఉన్నారు. ఆయనకు పవర్ ఫుల్ శాఖలైన హోం శాఖ, విద్య, వైద్యం లాంటివి కేటాయిస్తే బాగుండేదని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆయనకు ఆల్రెడీ డిప్యూటీ సీఎం పదవి దక్కింది కాబట్టి ఈ శాఖలు కేటాయించినట్టు చెబుతున్నారు.