Heavy rains - Vishvambhara News

తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో అత్యధికంగా 13.10 సెంటీమీటర్ల వర్షం శనివారం నమోదైంది. నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్‌లో 4.7 నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో 4.4, సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో 4.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోనూ పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.

మరోవైపు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండిలో 13 సెంటీమీటర్లు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో 12.2 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. ఇక ఆది, సోమ వారాల్లో పలుజిల్లాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల మోస్తరుగా వర్షం కురవవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

కేరళలోని మల్లాపురం జిల్లాలో రెడ్ అలర్ట్, మరో ఏడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఏఎన్ఐ నివేదించింది. కేరళ – మహేలలో అతి భారీ (64.5-115.5 మి.మీ) నుంచి భారీ వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ చెప్పింది. మరాఠ్వాడా, మహే, లక్షద్వీప్ ప్రాంతాలు చాలా విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండి రిపోర్ట్‌లో వెల్లడించింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లో రాబోయే ఐదు రోజులలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది.

రాష్ట్రంలో మూడురోజుల పాటు భారీ వర్షాలు: ఐఎండీ
రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శనివారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

ఆదిలాబాద్, కొమురం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అలర్ట్ జారీ చేశారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఏపీ అంతటా విస్తరించాయని.. దీంతో స్వల్పంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి పేర్కొన్నారు.

కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అల్లూరి జిల్లా, కాకినాడ కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్ గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

హైదరాబాద్‌లో మొదలైన వర్షం.. 23 వరకు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
ఈ నెల 22న నైరుతీ బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు వెల్లడించారు. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నట్లు సమాచారం. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఇది కొనసాగుతోందని అన్నారు.

ఈ క్రమంలో ఈ నెల 23 వరకూ ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్‌లో భారీ వర్షం మొదలైంది. శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో మబ్బులు కమ్మేశాయి. ఆయా ప్రాంతాల్లో సైతం మరికాసేపట్లో వర్షం మొదలయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు

అమెరికాలో భారీ వర్షాలు... నలుగురు దుర్మరణం
విశ్వంభర, వెబ్ డెస్క్ : అమెరికా హ్యూస్టన్ నగరంలో భారీ వర్షాలు పడ్డాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండంతో... ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్టు పెద్ద సంఖ్యలో విరిగిపడ్డాయి. వర్షాల ధాటికి జరిగిన ప్రమాదాల్లో మొత్తం నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. భారీ వర్షాల కారణంగా విమానాశ్రయాలు, పాఠశాలలు మూతపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇళ్లు, వ్యాపార కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హ్యూస్టన్ నగర వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.