Free bus - Vishvambhara News

మహిళలకు ఉచిత ప్రయాణంపై కేటీఆర్ఆ సక్తికర ట్వీట్
తెలంగాణలో రేవంత్ సర్కారు అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితం ఎప్పటికీ ఉచితం కానే కాదని, దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రజలను హెచ్చరించారు. తెలంగాణలో తొందర్లోనే బస్సు ఛార్జీలు పెరుగుతాయని జోస్యం చెప్పారు. దీనికి మహిళలకు ఉచిత ప్రయాణం పథకమే కారణమని ఆరోపించారు. ఈ పథకాన్ని మనకన్నా ముందు కర్ణాటక ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని గుర్తుచేశారు. ఈ పథకం వల్ల కర్ణాటక ఆర్టీసీ తీవ్ర నష్లాలపాలైందని, బస్సు ఛార్జీలు పెంచడం మినహా గత్యంతరంలేదని అక్కడి అధికారులు చెప్పారన్నారు.

కేఎస్ ఆర్టీసీ సుమారు రూ.295 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందనే వార్తా కథనాలను కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం బస్సు ఛార్జీలను పెంచేందుకు సిద్ధమవుతోందని తెలిపారు. త్వరలోనే మన రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. ‘ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీకు ఫ్రీ అని చెబితే వారు మిమ్మల్ని రైడ్ కు తీసుకెళుతున్నట్లే. ఉచితం అనే పదం వెనక భారీ ధర ఉంటుంది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.

Remember when someone says “it’s Free”, they are taking you for a ride

There’s always a heavy price for anything that you are told is “Free”

The day is not far when Telangana RTC will also follow in the footsteps of Karnataka and increase Bus Fares https://t.co/GR8YYPKECT

— KTR (@KTRBRS) July 15, 2024

‘ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది..’ సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్
తెలంగాణలో విద్యార్థులు వేసవి సెలవులు ముగిసి 2024-25 విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ఈనెల 12వ తేదీ (బుధవారం) నుంచి విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం సరికొత్త విధానాలతో ముందుకొచ్చింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఇందులో భాగంగా కాంగ్రెస్ సర్కార్ అధికారం చేపట్టిన రోజే అమలు చేసిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థినులు ఇప్పుడు బస్ పాస్‌లకు బదులుగా ఆధార్‌కార్డులను వెంట తీసుకెళ్లి జీరో టికెట్ తీసుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి బస్సుల్లో పాఠశాలకు వెళ్లే విద్యార్థినులకు ఎంతో మేలు చేస్తోంది. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

రేవంత్ ట్వీట్‌లో ఈ విధంగా రాసుకొచ్చారు. ‘‘సిద్ధిపేట జిల్లా, నంగునూరు మండలం, మగ్దుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది. ఊరికి కిలో మీటర్ దూరాన ఉన్న పాఠశాలకు రూపాయి ఖర్చు లేకుండా వెళ్లగలుగుతున్నారు. ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వల్ల  బస్సెక్కి స్కూలుకు వెళ్లగలుగుతున్నామని తమ చేతిలో ఆధార్ కార్డులు చూపిస్తూ వాళ్లంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు’’ అంటూ సీఎం పేర్కొన్నారు.

సిద్ధిపేట జిల్లా, నంగునూరు మండలం, మగ్దుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది…

ఊరికి కిలో మీటర్ దూరాన ఉన్న పాఠశాలకు రూపాయి ప్రయాణ ఖర్చు లేకుండా వెళ్లగలుగుతున్నారు.

ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులో “ఉచిత ప్రయాణ పథకం” వల్ల… pic.twitter.com/rZs03J38wG

— Revanth Reddy (@revanth_anumula) June 14, 2024

ఆర్టీసీ డ్రైవర్ వర్సెస్ మహిళా ప్రయాణికులు.. నడిరోడ్డుపై రచ్చరచ్చ
విశ్వంభర, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం  అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకం కింది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. ఈ పథకం ప్రారంభంలో ఎన్నో విమర్శలకు గురైంది. బస్సుల్లో మహిళలు జుట్లు పట్టుకుని తన్నుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యాలు ఎన్నో చూశాం. ఆ తర్వాత ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపైనా మహిళా ప్రయాణికులు దాడికి దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇటీవల ఈ కుమ్ములాటలు తగ్గినా.. తాజాగా లక్డీకపూల్‌లో ఆర్టీసీ డ్రైవర్ వర్సెస్ మహిళా ప్రయాణికురాలి మధ్య పెద్ద వాగ్వాదమే జరిగి బస్సు నడిరోడ్డుపై నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

డిపో నుంచి బయలుదేరిన ఆర్టీసీ సిటీ బస్ లక్డికపూల్‌లో దగ్గరకు రాగానే ఓవర్ లోడ్ అయింది. ఈ క్రమంలో ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదకరమని మహిళా ప్రయాణికులను ఎక్కించుకునేందుకు సిటీ ఆర్టీసీ బస్ డ్రైవర్ నిరాకరించాడు. దీంతో ఓ మహిళ తీవ్ర ఆగ్రహానికి గురైంది. నన్ను ఎలా ఎక్కించుకోరు అంటూ ఆర్టీసీ డ్రైవర్‌పై ఫైర్ అయింది. బస్సు నీదా అంటూ డ్రైవర్ పై మండిపడింది. ఎక్కించుకుంటావా లేదా అంటూ బస్సుకు అడ్డం తిరిగింది. దీంతో చేసేది ఏం లేక నడి రోడ్డు పై బస్సు ఆపేసిన డ్రైవర్ అసహానంతో ‘‘నేను బస్సు నడపలేను.. బండి తీసుకొని పో’’ అంటూ నడిరోడ్డుపై బస్సును నిలిపివేసి కిందికి దిగి వెళ్లిపోయాడు. ప్రయాణికులు ఈ వీడియోను సోషల్ మీడియా పెట్టడంతో వైరల్ గా మారింది.

హైదరాబాద్లో ఫ్రీ బస్సు లొల్లి

లక్డికాపూల్‌లో బస్సు ఓవర్ లోడ్ అయిందని మహిళను బస్సు ఎక్కించుకునేందుకు నిరాకరించిన సిటీ ఆర్టీసీ బస్ డ్రైవర్

నన్ను ఎలా ఎక్కించుకోరు అంటూ ఆర్టీసీ డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ.

నేను బస్సు నడపలేను.. బండి తీసుకొని పో అంటూ మహిళపై ఆర్టీసీ డ్రైవర్… pic.twitter.com/p47hC7s39K

— Telugu Scribe (@TeluguScribe) May 9, 2024