Nizamabad - Vishvambhara News

పవిత్ర బంధానికి విషం.. ప్రియుడితో కలిసి భర్తలనే టార్గెట్ చేస్తున్న కిల్లర్ వైఫ్స్
Nizamabad News: క్షణిక వ్యామోహం.. నూరేళ్ల బంధాన్ని కాలరాసింది. కట్టుకున్న భర్త, ఆదరించిన అత్త తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని భావించిన ఓ మహిళ, వారిని అత్యంత దారుణంగా చంపేందుకు  'సైలెంట్ స్కెచ్' వేసింది. ఇంట్లో రోజూ వండుకునే కూరలోనే గడ్డి మందు (విషం) కలిపి వడ్డించి, వారి ప్రాణాలు తీసేందుకు యత్నించిన ఘ‌ట‌న‌ నిజామాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

పథకం ప్రకారం స్కెచ్‌..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండలం మదక్‌పల్లి గ్రామానికి చెందిన సోని (33), ఆమె భర్త భూమయ్య, అత్త భూదేవ్వతో కలిసి నివసిస్తోంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, సోని మరో వ్యక్తితో వివాహేతర సంబంధంలో ఉన్న‌ట్లు స‌మాచారం. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కక్షతో భర్తను, అత్తను శాశ్వతంగా వదిలించుకోవాలని సోని మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే మధ్యాహ్న భోజన సమయంలో, తానెంతో ప్రేమగా వండినట్లు నటిస్తూ కూరలో ప్రాణాంతకమైన గడ్డి మందు కలిపి భర్త, అత్తలకు వడ్డించింది.

అనుమానంతో ప్రాణాలు దక్కాయి..

భోజనం చేసిన కొద్దిసేపటికే అత్త భూదేవ్వకు తీవ్రమైన వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు భర్త భూమయ్యకు తీవ్రంగా తలతిరిగి అస్వస్థతకు గురయ్యాడు. భోజనం రుచి, శరీరంలో వచ్చిన మార్పులతో భూమయ్యకు అనుమానం వచ్చింది. వెంటనే అప్రమత్తమై చుట్టుపక్కల వారికి, గ్రామస్థులకు విషయం తెలిపాడు. స్థానికులు క్షణం ఆలస్యం చేయకుండా ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు అత్యవసర చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. కొద్దిగా ఆలస్యమైనా ఇద్దరి ప్రాణాలు ద‌క్కేవి కాదంటూ వైద్యులు తెలిపారు.

ప్రియుడి మోజులో ఊస‌లు లెక్క‌పెట్టింది..

ఆస్పత్రి నుంచి తేరుకున్న భర్త భూమయ్య, అత్త భూదేవ్వ వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మోపాల్ పోలీసులు వెంటనే రంగాంలోకి దిగారు. విచారణలో సోని రాక్షస కోణం, లభించిన ఆధారాలు చూసి పోలీసులే దిగ్భ్రాంతి చెందారు. నిందితురాలు సోనిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించి జైలుకు తరలించింది.

నిజామాబాద్‌లో హంగ్.. ప్రతిపక్షానికే బీజేపీ పరిమితం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు హంగ్‌కు దారితీయడంతో మేయర్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ, బీజేపీ ప్రతిపక్షానికే పరిమితమవుతామని సంచలన ప్రకటన చేయగా, అధికార కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.

మొత్తం 60 డివిజన్లు ఉన్న నిజామాబాద్ కార్పొరేషన్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. బీజేపీ 28 స్థానాలు, కాంగ్రెస్ 17 స్థానాలు, ఎంఐఎం 14 స్థానాలు, ఇతరులు ఒక స్థానం గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యుల (ఎమ్మెల్యే భూపతిరెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్) మద్దతుతో, ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా కాంగ్రెస్ నాయకత్వం మంతనాలు ముమ్మరం చేసింది.

బీజేపీ నిర్ణయం: ప్రతిపక్షంలోనే
నిజామాబాద్‌లో తమకు స్పష్టమైన మెజారిటీ రాలేదని ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. తాము ప్రతిపక్షంలోనే ఉంటామని ఆయన తేల్చి చెప్పారు. అయితే, మేయర్ పదవీకాలం ముగిసేలోపు నిజామాబాద్ పేరును 'ఇందూరు'గా మార్చే ప్రయత్నం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేస్తామని ఎంపీ అరవింద్ తెలిపారు. ఆర్మూర్ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పారు.

వందలాది కుక్కల చంపడం అమానవీయం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: వీధి కుక్కల సమస్యపై నటి రేణూ దేశాయ్, యాంకర్ రష్మీ గౌతమ్ తీవ్రంగా స్పందించారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో వందలాది కుక్కలను సామూహికంగా చంపడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో రేణూ దేశాయ్ ఉద్వేగంగా మాట్లాడుతూ వ్యవస్థలోని లోపాలను ఎండగట్టారు. "కుక్క కాటు వల్ల ఒకరు చనిపోతే స్పందించే వ్యవస్థలు.. రోడ్డు ప్రమాదాలు, అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి?" అని ఆమె ప్రశ్నించారు. సమాజంలో చిన్నారులపై అకృత్యాలు జరిగినప్పుడు స్పందించని వారు, ఒక కుక్క కరిచిందని వందలాది మూగజీవాలను చంపడం అమానవీయమని మండిపడ్డారు.

కర్మ ఎవరినీ వదలదు..
మనుషులకే కాదు.. ఆవు, గేదె, పిల్లి, కోతి వంటి అన్ని ప్రాణులకు జీవించే హక్కు ఉందని.. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, చెత్త పేరుకుపోవడం వల్లే వీధి కుక్కల సంఖ్య పెరుగుతోందని.. దీన్ని వదిలేసి కుక్కలను చంపడమేంటని ఆమె నిలదీశారు. "2019లో నాకు డెంగీ వస్తే చనిపోయినంత పని అయింది. మరి ప్రభుత్వం దోమల నివారణకు ఏం చేసింది? లక్షల మందిని బలి తీసుకుంటున్న దోమల విషయంలో ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదు?" అని ప్రశ్నించారు. ఉదయం లేవగానే కాలభైరవుడిని (కుక్క వాహనం) పూజిస్తూ, బయట కుక్కలను చంపడం విడ్డూరంగా ఉందని, కర్మ ఎవరినీ వదిలిపెట్టదని హెచ్చరించారు.

రాజకీయాల్లోకి రాను..
తనపై వస్తున్న రాజకీయ విమర్శలకు రేణూ స్వస్తి పలికారు. "నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదు. ఈ విషయంలో నా వ్యక్తిగత జీవితాన్ని లాగడం సమంజసం కాదు" అని స్పష్టం చేశారు. ప్రెస్ మీట్‌లో ఒక వ్యక్తి తనపై దాడికి ప్రయత్నించినప్పుడే తాను ఆగ్రహం వ్యక్తం చేశానని వివరించారు.

ప్రభుత్వాలు విఫలమయ్యాయి
ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లే కుక్కల సంఖ్య అదుపు తప్పిందని యాంకర్ రష్మీ గౌతమ్ విమర్శించారు. వీధి కుక్కల కోసం ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేయాలని, విదేశీ బ్రీడ్స్ పెంచుకునే వారు కూడా బాధ్యతగా ఉండాలని ఆమె సూచించారు.

బస్సు ఎక్కుతుండగా ప్రమాదం.. నుజ్జునుజ్జయిన మహిళ కాళ్లు
ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ రెండు కాళ్లను పోగొట్టుకుంది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సుజాత అనే మహిళ ఆర్మూర్ వెళ్లేందుకు నిజామాబాద్ బస్టాండ్‌కు వెళ్లింది. అక్కడ బస్సు ఆపమంటూ వెనుక నుంచి ఆ మహిళ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ ఆమెను గమనించకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు.

ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చి కదులుతున్న బస్సు ఎక్కడానికి ప్రయత్నించిన మహిళ కిందపడిపోయింది. బస్సు అలాగే ముందుకు కదలడంతో అదే బస్సు వెనుక చక్రాల కిందపడి సదరు మహిళ రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు గాయాలపాలైన మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కామ కోరికలు తీర్చుకోవడానికి అడ్డు వస్తుందని 22 నెలల చిన్నారి దారుణ హత్య
సూర్యాపేట, విశ్వంభర : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని 22 నెలల చిన్నారిని అతి దారుణంగా చిత్రహింసలకు గురిచేసి హత్య చేశాడో కామాంధ ప్రియుడు. నవ మాసాలు మోసి పురిటి నొప్పులు భరించి జన్మనిచ్చిన తల్లి.. ప్రియుడితో గడిపే రెండు క్షణాల ఆనందం కోసం బిడ్డను సైతం చంపుకుంది. ఈ హృదయవిదారక సంఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను చివ్వెంల ఎస్ఐ వెంకట్ రెడ్డి విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన మోత్క సాయిలు, విజయ దంపతుల కూతురు రమ్య అలియాస్ నవ్యశ్రీ (23)ని కొన్నాళ్ల క్రితం గుండారం గ్రామానికి చెందిన కటకట లక్ష్మణ్‌కు ఇచ్చి వివాహాం చేశారు. వీరికి ఇద్దరు కూతుళ్లు జన్మించారు. పెద్దమ్మాయి ఆరుణ్య (4), చిన్న కూతురు మహాన్వి (22 నెలలు). కాగా, రమ్యకు గుండారం గ్రామానికి చెందిన బొల్లెంక అరవింద్ రెడ్డితో ఏడు నెలల క్రితం నుంచి అక్రమసంబంధం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ విషయం గ్రామంలో తెలియడంతో రమ్యను, ఆమె ఇద్దరు కూతుళ్లను తీసుకుని అరవింద్ రెడ్డి 20 రోజుల క్రితం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలపురం గ్రామానికి వచ్చాడు. పిల్లలను నిన్ను చూసుకుంటానని అక్కడే గది అద్దెకు తీసుకుని కాపురం పెట్టిన ఈ కామంధ ప్రియుడు  తమ కామ కోరికలు తీర్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వీరి రాసలీలలకు 22 నెలల చిన్నారి మహాన్వి అడ్డువస్తుందని అరవింద్ రెడ్డి అతి క్రూరంగా వ్యవహరించాడు. పసికందు అనికూడా చూడకుండా చిన్నారిని ఇష్టం వచ్చినట్లు కొరకడంతోపాటు తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా శరీరమంతా కాల్చి తీవ్రంగా కాల్చి వాతలు పెట్టిగాయపరిచాడు. అయినా కోపం తగ్గని అరవింద్ రెడ్డి మంగళవారం రాత్రి చిన్నారి నిద్రిస్తుండగా తలను నేలకేసి కొట్టి హత్య చేశాడు. అయితే ఈ సమయంలో రమ్య తన పెద్ద కూతురిని తీసుకుని కిరాణ దుకాణం వద్దకు వెళ్లింది. ఆమె తిరిగి ఇంటికివచ్చే సరికి మహాన్వి చనిపోయి ఉండటం.. అరవింద్ రెడ్డి పరారీ కావడంతో షాక్‌కు గురైంది. బుధవారం ఉదయం ఈ దారుణ ఘటనను రమ్య తన మేనత్త కటికల గంగమణికి తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జరిగిన దారుణంపై గంగమణి చివ్వెంల పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన సీఐ సురేందర్ రెడ్డి, ఎస్ఐ వెంకట్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మహాన్వి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించి ప్రియుడు బొల్లెంక అరవింద్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.