chandrababu naidu oath ceremony - Vishvambhara News

పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తాం : చంద్రబాబు నాయుడు
విశ్వంభర, ఏపీ : ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అర్చకులు అందించారు. ముఖ్యమంత్రి అయినా, శ్రీవారి ముందు అందరూ సమానమే అని భావించే చంద్రబాబు, ఎప్పుడు తిరుమల వచ్చినా, సామాన్యుడిలా, క్యూలైన్ నుంచే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు.

ఈ సారి కూడా ఆ ఆనవాయితీ కొనసాగించడం గమనార్హం. ఇకపోతే సీఎం అక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పాల్గొని.. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. సంపద సృష్టించి పేదలకు అందేలా చూస్తామని అన్నారు. గత ఐదేళ్లలో ఏపీకి అపారనష్టం జరిగిందని అన్నారు.

జరిగిన నష్టంలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని తెలిపారు. విధ్వంసమైన అమరావతి, పోలవరంను సరి చేస్తామని అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని చంద్రబాబు కోరారు. పాలనా అంటే ఏంటో గతంలో చూపించా.. ముఠా నాయకులను ఏరివేశా.. రౌడీ అనే వాడిని లేకుండా చేశా.. నేరాలు చేసి నా నుంచి ఎవరు తప్పించుకోలేరని నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు అనే నేను.. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత
చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, నవ్యాంధ్ర ప్రదేశ్ కు రెండుసార్లు.. మొత్తం నాలుగోసారి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 12న బుధవారం ఉదయం 11.27 నిమిషాలకు సింహలగ్నంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు, సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే మూడుసార్లు పనిచేయగా.. ఇప్పుడు ఆయన రికార్డును ఆయనే తిరగరాస్తూ నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక తెలుగు నేతగా చంద్రబాబుకు ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు నాలుగోసారి అంటే.. ఏకంటా 19 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఆయన సొంతం అవుతుంది. ఆయనతో పాటు పవన్ కల్యాణ్‌, ఇతర మంత్రులు అందరూ ప్రమాణ స్వీకారం చేశారు.