crime news - Vishvambhara News

బాపట్లలో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం
విశ్వంభర, బాపట్లః  బాపట్ల జిల్లాలో ఘోరం జరిగింది. ఒక బాలిక మీద ఐదుగురు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. వేమూరు మండలానికి చెందిన బాలిక(16) శుక్రవారం రోజున తన అమ్మమ్మ ఊరు అయిన నిజాంపట్నం మండలానికి వచ్చింది. అయితే అదే రోజున రాత్రి కొందరు దుండగులు దగ్గరలోని తోటల్లోకి బాలికను తీసుకెళ్లారు.

అనంతరం ఐదుగురు దుండగులు ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకరాం ఆ నిందితులు అందరూ బాలిక స్వగ్రామానికి చెందిన వారే. నిందితుల్లో ఇద్దరితో ఆమెకు కొద్ది రోజుల కిందటే పరిచయం ఏర్పడింది. అయితే ఆ ఇద్దరు స్నేహితులు తమ మిగతా ముగ్గురు స్నేహితులతో కలిసి బాలికపై అత్యాచారానికి ప్లాన్ వేశారు.

ఇందులో భాగంగానే బాలిక అమ్మమ్మ వాళ్ల ఇంటి పరిసరాల్లో బాలికను కలిశారు. మాయ మాటలు చెప్పి ఆమెను తోటల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాలిక కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. ఆమె రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి రావడంతో ఏమైందని మేన మామలు నిలదీశారు. దాంతో ఆమె జరిగిన విషయం చెప్పింది. వారంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

మూడు మేకలు సుఫారీ ఇచ్చి భర్తను హ**త్య చేయించిన భార్య
ఈ రోజుల్లో కట్టుకున్న భర్తలనే దారుణంగా హత్యలు చేయిస్తున్న భార్యల ఉదంతాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా మహబూబ్ నగర్ లో కూడా ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. తన కూతురు ప్రేమకు అడ్డు వస్తున్నాడనే కారణంతో కట్టుకున్న భర్తను చంపించింది ఓ భార్య.

జడ్చర్లలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఆంజనేయులు, భాగ్యలక్ష్మిలకు ఓ కూతురు ఉంది. అయితే కూతురు ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయిన వ్యక్తితో ప్రేమలో పడింది. కూతురును తండ్రి వద్దని పలుమార్లు మందలించినా వినకుండా అలాగే సాగిస్తోంది. దాంతో మరోసారి మందలించగా.. అడ్డు వచ్చిన భార్య భాగ్యలక్ష్మిపై చేయి చేసుకున్నాడు భర్త.

తన కూతురు ప్రేమకు అడ్డు వస్తున్నాడని.. తనను కొట్టాడనే కారణంతో భాగ్యలక్ష్మీ తన భర్తను చంపాలంటూ మైసమ్మ అనే మహిళకు 3 మేకలు సుఫారీ ఇచ్చింది. దాంతో మైసమ్మ మరో ఇద్దరి సాయంతో ఆంజనేయులను గొంతు కోసి హత్య చేసింది. తర్వాత అక్కడి నుంచి నిందితులు పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు భార్యనే చంపించిందని తేల్చారు. భాగ్యలక్ష్మితో పాటు నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు.

మామతో కలిసి భర్తనే చంపేసిన భార్య
కట్టుకున్న భర్తలనే ఈ నడుమ కొందరు కసాయి భార్యలు కడతేరుస్తున్నారు. ఇప్పుడు కూడా కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘోరమే వెలుగు చూసింది. జిల్లాలోని బాన్సువాడ మండలం తిర్మలాపూర్‌లో రాములు అనే వ్యక్తికి మంజులతో పెళ్లి అయింది. అయితే ఏమైందో తెలియదు గానీ.. రాములు తండ్రి నారాయణతో కలిసి భార్య మంజుల అతన్ని చంపేసింది.

కట్టుకున్న భర్తను మంజుల, నారాయణ నరికి మరీ చంపేశారు. ఆ తర్వాత ఇంటి పక్కనే ఉన్న పాడుబడ్డ ఇంటిలోని నీటిట్యాంకులో పడేశారు. దుర్వాసన వస్తోందని ఆ ఇంటి ముందే గొయ్యి తీసి పాతిపెట్టారు. ఏమీ ఎరగనట్టు పోలీసులకు తన భర్త కనిపించట్లేదని ఫిర్యాదు చేసింది.

కాగా ఆ శవం దుర్వాసన రావడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు భార్యనే నిందితురాలిగా తేల్చారు. కుళ్లిన స్థితిలో రాములు మృతదేహాన్ని బయలకు తీశారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపుతోంది. ఇక మంజుల, రానాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భార్య మీద అనుమానంతో కూతురుని చంపేసిన కసాయి తండ్రి
తండ్రి అంటే కూతురును కంటికి రెప్పలా కాపాడుకునే వ్యక్తి. అలాంటి తండ్రి కసాయిగా మారి కూతురును హతమార్చిన ఘటన తాజాగా అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న గణేశ్ కు అమలతో పెళ్లైంది. ఇద్దిరికీ కొడుకుతో పాటు ఆరేండ్ల పాప కూడా ఉంది.

అయితే పాప తనకు పుట్టలేదనే అనుమానం గణేశ్ లో ఉంది. చాలాకాలంగా భార్యాభర్తల నడుమ మనస్పర్థలు వస్తున్నాయి. దాంతో ఇద్దరూ తరచూ గొడవ పడుతున్నారు. ఇక గణేశ్ ఇంటిని పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. ఇంటి బాధ్యతలను మొత్తం భార్య అమలనే చూసుకుంటోంది. అయితే గురువారం సాయంత్రం స్కూల్ నుంచి తన పాపను తీసుకెళ్తున్నట్టు స్కూల్ యాజమాన్యానికి చెప్పి తీసుకెళ్లాడు.

అదే గ్రామంలోని ఓ పాడుబడ్డ బావి వద్దకు పాపను తీసుకెళ్లి విచక్షణా రహితంగా కొట్టి చంపేశాడు. ఆ తర్వాత పాప డెడ్ బాడీని బావిలో పడేశాడు. ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్లడంతో.. పాప మిస్ అయిందని భార్యతో కలిసి కంప్లయింట్ ఇచ్చాడు. పోలీసులు గాలిస్తున్న సమయంలో.. గణేశ్ ఆ పాడుబడ్డ బావి వద్ద రెండు, మూడు సార్లు కనిపించాడు. దాంతో ఆయన్ను గట్టిగా నిలదీసే సరికి.. తాను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు గణేశ్.

బాపట్ల జిల్లాలో ఘోరం.. ఈతకు వెళ్లి నలుగురు యువకుల మృతి
ఈ నడుమ ఈతకు వెళ్లి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సరదా కోసం కొంత మంది ఈతకు వెళ్లి చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు తాజాగా బాపట్ల జిల్లాలో శుక్రవారం కూడా ఇలాంటి దారుణ ఘనననే వెలుగు చూసింది. నలుగురు యువకులు అర్ధాంతరంగా తమ ప్రాణాలు కోల్పోయారు.

బాపట్ల  జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం నెలకొంది. సముద్రంలో ఈతకు వెల్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు .వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో స్నానానికి వెళ్లిన నలుగురు అలల ఉద్ధృతికి కొట్టుకుపోయారు. వీరిలో ముగ్గురి మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, మిగతా సిబ్బంది నాలుగో  వ్యక్తి మృతదేహం కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. గల్లంతైన నలుగురు యువకులు ఏలూరు జిల్లాకు దుగ్గిరాలకు చెందిన వారే. బీచ్ కు వచ్చేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఎస్సై లైంగిక వేధింపులు.. డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
కాళేశ్వరం ఎస్సై భవానీ సేన్ మీద రోజులుగా లైంగిక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం చాలా సీరియస్ రియాక్ట్ అయింది. ఆ ఎస్సైని డిస్మస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టికల్ 311 ప్రకారం ఆ ఎస్సైను సర్వీసు నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకుంది. దాంతో ఆ ఎస్సైని అరెస్ట్ చేసి ఇప్పటికే పరకాల సబ్ జైలుకు తరలించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మాదాపూర్ మండలం కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ తన స్టేషన్ లోని కానిస్టేబుళ్లను వేధిస్తున్నాడంటూ ఓ మహిళా కానిస్టేబుల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఓ మహిళా కానిస్టేబుల్ ను వరుసగా అత్యాచారం చేశాడని.. ఎవరికైనా చెబితే గన్ తో కాల్చి చంపేస్తానంటూ బెదిరించాడని సదరు మహిళా సిబ్బంది వాపోయారు. దీంతో ఎస్పీ విచారణకు ఆదేశించారు.

ఈ విచారణలో ఆ కీచక ఎస్సై ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లను వేధించాడంటూ నిర్ధారణ అయింది. దాంతో ఈ కేసు కాస్తా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇదే విషయంపై రేవంత్ ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందించింది. సదరు ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లు సమాచారం.

వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్‌కింద పడి ఇద్దరు దుర్మరణం
ఆర్టీసీ బస్ కిందపడి వేర్వేరు చోట్ల ఇద్దరు మృతిచెందారు. ఆర్టీసీ బస్‌కింద పడి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని దుర్మరణం చెందింది. ఈ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్‌ పరిధి యూసుఫ్ గూడా బస్టాండ్‌ వద్ద జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. యూసుఫ్ గూడాలోని మాస్టర్స్ కాలేజీలో మెహరీన్ అనే విద్యార్థిని ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది.

శుక్రవారం ఉదయం బస్సు నిండా ప్రయాణికులతో నిండిపోగా బస్సు ముందు భాగంలో ఫుట్‌బోర్డుపై నిలబడింది. ఈ క్రమంలో బస్సు దిగడానికి ప్రయత్నించడంతో మూలమలుపు వద్ద విద్యార్థిని అదుపుతప్పి కిందపడిపోయింది. బస్సు వేగంగా వెళ్తుండటంతో డ్రైవర్ గమనించేలోపే ఘోరం జరిగింది. ఫుట్ బోర్డు పైనుంచి జారిపడగా బస్సు చక్రాల కిందపడి మెహరీన్‌ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందింది.

సీసీటీవీ ఫుటేజ్

మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం

ఆర్టీసీ బస్ చక్రాల క్రింద పడి ఓ విద్యార్థిని దుర్మరణం.

యూసఫ్ గూడాలో ఉన్న మాస్టర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరీన్ అనే విద్యార్థిని మృతి pic.twitter.com/wkiW7kmEla

— Telugu Scribe (@TeluguScribe) June 14, 2024

ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా మరో ప్రమాదం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. రుద్రంగి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకుల్లో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు రుద్రంగికి చెందిన గండి అజయ్‌. మరో యువకుడు అభికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కామ కోరికలు తీర్చుకోవడానికి అడ్డు వస్తుందని 22 నెలల చిన్నారి దారుణ హత్య
సూర్యాపేట, విశ్వంభర : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని 22 నెలల చిన్నారిని అతి దారుణంగా చిత్రహింసలకు గురిచేసి హత్య చేశాడో కామాంధ ప్రియుడు. నవ మాసాలు మోసి పురిటి నొప్పులు భరించి జన్మనిచ్చిన తల్లి.. ప్రియుడితో గడిపే రెండు క్షణాల ఆనందం కోసం బిడ్డను సైతం చంపుకుంది. ఈ హృదయవిదారక సంఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను చివ్వెంల ఎస్ఐ వెంకట్ రెడ్డి విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన మోత్క సాయిలు, విజయ దంపతుల కూతురు రమ్య అలియాస్ నవ్యశ్రీ (23)ని కొన్నాళ్ల క్రితం గుండారం గ్రామానికి చెందిన కటకట లక్ష్మణ్‌కు ఇచ్చి వివాహాం చేశారు. వీరికి ఇద్దరు కూతుళ్లు జన్మించారు. పెద్దమ్మాయి ఆరుణ్య (4), చిన్న కూతురు మహాన్వి (22 నెలలు). కాగా, రమ్యకు గుండారం గ్రామానికి చెందిన బొల్లెంక అరవింద్ రెడ్డితో ఏడు నెలల క్రితం నుంచి అక్రమసంబంధం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ విషయం గ్రామంలో తెలియడంతో రమ్యను, ఆమె ఇద్దరు కూతుళ్లను తీసుకుని అరవింద్ రెడ్డి 20 రోజుల క్రితం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలపురం గ్రామానికి వచ్చాడు. పిల్లలను నిన్ను చూసుకుంటానని అక్కడే గది అద్దెకు తీసుకుని కాపురం పెట్టిన ఈ కామంధ ప్రియుడు  తమ కామ కోరికలు తీర్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వీరి రాసలీలలకు 22 నెలల చిన్నారి మహాన్వి అడ్డువస్తుందని అరవింద్ రెడ్డి అతి క్రూరంగా వ్యవహరించాడు. పసికందు అనికూడా చూడకుండా చిన్నారిని ఇష్టం వచ్చినట్లు కొరకడంతోపాటు తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా శరీరమంతా కాల్చి తీవ్రంగా కాల్చి వాతలు పెట్టిగాయపరిచాడు. అయినా కోపం తగ్గని అరవింద్ రెడ్డి మంగళవారం రాత్రి చిన్నారి నిద్రిస్తుండగా తలను నేలకేసి కొట్టి హత్య చేశాడు. అయితే ఈ సమయంలో రమ్య తన పెద్ద కూతురిని తీసుకుని కిరాణ దుకాణం వద్దకు వెళ్లింది. ఆమె తిరిగి ఇంటికివచ్చే సరికి మహాన్వి చనిపోయి ఉండటం.. అరవింద్ రెడ్డి పరారీ కావడంతో షాక్‌కు గురైంది. బుధవారం ఉదయం ఈ దారుణ ఘటనను రమ్య తన మేనత్త కటికల గంగమణికి తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జరిగిన దారుణంపై గంగమణి చివ్వెంల పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన సీఐ సురేందర్ రెడ్డి, ఎస్ఐ వెంకట్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మహాన్వి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించి ప్రియుడు బొల్లెంక అరవింద్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి.. 4గంటలు స్తంభంపైనే మృతదేహం
కరెంట్ స్తంభం ఎక్కిన ఎలక్ట్రీషియన్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే విద్యుత్ సిబ్బంది ఆలస్యంగా స్పందించారు. దీంతో నాలుగు గంటల పాటు అతడి మృతదేహం స్తంభంపైనే ఉంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే నిండుప్రాణం పోయిందని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆదిలాబాద్ జిల్లా యాపల్ గూడ గ్రామంలో విద్యుత్ మోటార్ కనెక్షన్ ఇవ్వడానికి మోతిరాం(38) అనే ఎలక్ట్రీషియన్ వెళ్లాడు. అతడు స్తంభం ఎక్కగానే విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మోతిరాం మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. సుమారు 4గంటల పాటు మృతదేహం స్తంభంపైనే ఉంది. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. మోతిరాం తమకు సమాచారం ఇవ్వకుండా కరెంటు పోల్ ఎక్కాడని తెలిపారు. చివరకు రూ.5లక్షల పరిహారం అందజేస్తామని విద్యుత్ శాఖ అధికారులు అంగీకరించారు.

వాట్సాప్‌ గ్రూపు నుంచి తొలగించారని.. ఇద్దరు యువకుల దారుణ హత్య
వాట్సాప్‌ గ్రూప్‌లో పుట్టినరోజు వేడుకల ఫొటోలతో పాటు గ్రూప్‌ నుంచి తనను తొలగించడంతో కోపంతో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. తన స్నేహితుడితో కలిసి ఇద్దరు యువకులను కత్తులతో విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని ఫార్చ్యూన్ బట్టర్‌ప్లై సిటీలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కడ్తాల్‌ మండల కేంద్రం సమీపంలోని ఫార్చ్యూన్‌ బట్టర్‌ఫ్లై సిటీలోని ఓ విల్లాను గోవిందాయిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు జల్కం రవి ఇటీవల అద్దెకు తీసుకొన్నాడు.

రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు నిర్వహించేందుకు అందులో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నెల 4న సాయంత్రం రవి తన పుట్టినరోజు వేడుకలను పలువురు బీజేపీ నాయకులు, స్నేహితులతో కలిసి జరుపుకున్నాడు. అయితే, బర్త్ డే ఫొటోలను గోవిందాయిపల్లి గ్రామానికి చెందిన వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టు చేశాడు. పెద్దఎత్తున ఫొటోలను పోస్టు చేయడంతో గ్రామానికి చెందిన కొందరు యువకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో గ్రూప్ అడ్మిన్ శేషిగారి శివగౌడ్(24), గుండెమొని శివగౌడ్(29) ఆ ఫొటోలను డిలీట్ చేశారు. అదేవిధంగా బల్కం రవిని గ్రూపులో నుంచి రిమూవ్ చేశారు.

ఇది మనసులో పెట్టుకున్న బల్కం రవి బీజేవైఎం నేత పల్లె రాజుగౌడ్‌తో కలిసి ఆ యువకులను తన వెంచర్‌లోని ఆఫీసుకు పిలిచాడు. అక్కడ నలుగురు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో ఫొటోలను ఎందుకు డిలీట్ చేశారని, గ్రూపు నుంచి ఎందుకు తొలింగించారని రవి, రాజు వారితో గొడవ పడ్డారు. వారి మధ్య మాటామాటా పెరిగిన క్రమంలో రవి, రాజు గౌడ్‌ కత్తులతో దాడి చేసి గుండమోని శివగౌడ్‌, శేషగారి శివగౌడ్‌లను హత్య చేశారు. ఆ తర్వాత విల్లాకు తాళం వేసి వెళ్లిపోయిన రవి, రాజుగౌడ్‌లు గురువారం ఉదయం పోలీసులకు, స్థానికులకు జంటహత్యల గురించి సమాచారం ఇచ్చి లొంగిపోయారు. హతుల తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్థులు కడ్తాల్‌లో ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కడ్తాల్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని వారితో, పోలీసులతో మాట్లాడారు. హత్యలకు గల కారణాలు తెలుసుకున్నారు.

15 ఏళ్ల బాలిక ఘాతుకం.. ప్రియుడి కోసం తండ్రిని, సోదరుడిని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో..
విశ్వంభర, మధ్య ప్రదేశ్ : ప్రేమించిన యువకుడి కోసం కన్నతండ్రిని సోదరుడిని చంపేసింది ఓ బాలిక. తన ప్రేమను అడ్డుకోవడమే కాకుండా.. ప్రియుడిని జైళ్లో పెట్టించారని కన్నవారిపై పగ పెంచుకున్న బాలిక అదును చూసి ఇద్దరిని అంతమొందించింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

జబల్పూర్ లో 15 ఏళ్ల బాలిక స్థానికంగా నివాసం ఉంటున్న ముకుల్ సింగ్‌ (19)తో ప్రేమ‌లో పడింది. బాలిక ఇంట్లో విష‌యం తెలియడంతో ఇద్దరిని మందలించారు. దీంతో ప్రేమికులు ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోయారు. దాంతో బాలిక తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేయడంతో మైన‌ర్‌ను ఎత్తుకెళ్లినందుకు ముకుల్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. త‌న ప్రియుడిని జైల్లో పెట్టించి.. తన ప్రేమకు అడ్డుపడుతున్నారని బాలిక తన కుటుంబ సభ్యులపై కోపం పెంచుకుంది. ముకుల్ జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత ప్రేమికులు ఇద్దరు బాలిక ఇంటికి వెళ్లారు. అజాగ్రత్తగా ఉన్న తండ్రిని, సోదరుడిని చంపి.. వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికి వాటిని ఫ్రిజ్‌లో పెట్టింది. ఈ డబుల్ మర్డర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రేమికుల కోసం రెండు నెలలుగా గాలింపు చర్యలు చేపట్టగా.. శుక్రవారం బాలిక హరిద్వార్‌లో పట్టుబడింది. ప్రియుడు ముకుల్‌ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడి కోసం పోలీసులు విస్తృతంగా వెతుకుతున్నారు.

స్టార్ హోటల్లో గలీజ్ పని.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నలుగురు అమ్మాయిలు (వీడియో)
విశ్వంభర, హైదరాబాద్ క్రైం :  అసాంఘిక కార్యక్రమాలకు హైదరాబాద్ అడ్డగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ వైపు డ్రగ్స్, మరోవైపు సైబర్ నేరాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న నగరంలో స్పా ముసుగులో వ్యభిచార (Prostitution) కేంద్రాలు బయటపడుతున్నాయి. తాజాగా తెలంగాణ సెక్రటేరియట్‌( Telangana Secretariat)కు కూతవేటు దూరంలో ఉన్న ఓ హోటల్ స్పాలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులతో నిత్యం హడావిడిగా ఉండే సెక్రటేరియట్‌కు ఎదురుగా ఉన్న అమృత క్యాస్టిల్  హోటల్ (Amrutha Castle Hotel)లో ఉన్న మేఘవి వెల్ నెస్ స్పా సెంటర్ (Meghvi Wellness Spa Centre  ) పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో మసాజ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు యువతులు పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వారితోపాటు స్పా నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌(Saifabad Police Station)కు తరలించారు.

అమృత కాస్టల్ హోటల్ స్పా సెంటర్లో పోలీసుల దాడులు

సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమృత కాస్టల్ హోటల్లోని మేఘవి వెల్ నెస్ స్పా సెంటర్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు.

మసాజ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

స్పా నిర్వాహకుల పై కేసు… pic.twitter.com/FfrunnM80K

— Telugu Scribe (@TeluguScribe) May 30, 2024