Delhi Liquor Scam - Vishvambhara News

కవితకు మరోసారి షాక్.. కస్టడీ పొడిగింపు
ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. ఆమె బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. దాంతో ఆమెకు ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. ఆమె కస్టడీ ముగియడంతో ఆమెను వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపర్చారు ఈడీ అధికారులు. కాగా ఆమెకు బెయిల్ వస్తుందని ఆశపడింది.

కానీ ఈ సారి కూడా చుక్కెదురు అయిపోయింది. ఆమె కస్టడీని జులై 7వరకు పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఇంకో 16 రోజుల పాటు ఆమె జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఓ వైపు అరవింద్ కేజ్రీవాల్ కు కూడా బెయిల్ వచ్చినా.. హైకోర్టు దాన్ని రద్దు చేసింది.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని.. దాదాపు రూ.100 కోట్ల ముడుపులు చేతులు మారాయని ఈడీ ఆరోపిస్తోంది. అంతే కాకుండా ఈ కేసులో ప్రధాన నిందితురాలు కవితే అని.. ఆమెను బయటకు పంపిస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ పదే పదే చెబుతోంది. కాబట్టి ఇప్పట్లో కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు.

కేజ్రీవాల్ కు బెయిల్.. లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు అయింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం రూ.లక్ష పూచీకత్తు మీద బెయిల్ ను మంజూరు చేసింది. ముందుగా ఉదయం తీర్పును కోర్టు రిజర్వు చేసింది. దాంతో బెయిల్ వస్తుందా రాదా అనే అంశం మీద అందరికీ సస్పెన్స్ ఉండేది. కానీ తీరా బెయిల్ మంజూరు చేస్తూ సాయంత్రం తీర్పు ఇచ్చింది. ఈడీ తరపు న్యాయవాది జోహెబ్ హొస్సేన్ బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. కానీ ఆయన వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. కేజ్రీవాల్ కు బెయిల్ ను మంజూరు చేసింది. కేజ్రీవాల్ ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది.

అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. అయితే మే నెలలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున కేజ్రీవాల్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. దాంతో సుప్రీంకోర్టు జూన్ 1 వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాంతో ఆయన 15 రోజుల పాటు సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. ఇక గడువు ముగియడంతో మళ్లీ జూన్ 2న వెళ్లి లొంగిపోయారు. అయితే అప్పటి నుంచి మళ్లీ బెయిల్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

మధ్యలో అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. బెయిల్ ఇవ్వాలంటూ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది. కానీ ఇన్ని రోజుల తర్వాత తాజాగా ఆయనకు బెయిల్ దొరికింది. అయితే ఢిల్లీ మద్యం లిక్కర్ కేసులో బెయిల్ పొందిన మొదటి వ్యక్తి కేజ్రీవాల్ కావడం విశేషం. దాంతో ఇప్పుడు ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈడీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

తీహార్‌ జైలుకు మాజీ మంత్రులు.. క‌విత‌తో ములాఖత్‌
ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌ కేసులో అరెస్టై తీహార్‌ జైల్లో ఉన్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఇవాళ(మంగళవారం) క‌లిశారు. గతంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, బాల్క సుమన్‌ సైతం కవితను కలిసిన విషయం తెలిసిందే. అలాగే రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా క‌విత‌తో ములాఖత్ అయ్యారు.

తాజాగా ఢిల్లీలోని తీహార్‌ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌.. కవితతో ములాఖత్‌ అయ్యారు. ఆమె యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ అరెస్ట్‌ చేయగా ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు తీహార్‌ జైలుకు వెళ్లి ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పి వస్తున్నారు.

తీహార్ జైలుకు చేరుకున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్.

ఎమ్మెల్సీ కవితను ములాఖత్‌లో భాగంగా కలిసిన సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ pic.twitter.com/FkSd0ZRZgA

— Telugu Scribe (@TeluguScribe) June 18, 2024

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఇవాల్టితో కవిత కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు తాజాగా నెల రోజుల కస్టడీ విధించింది.జై తెలంగాణ.. జై భారత్ అంటూ లోపలికెళ్లిన ఎమ్మెల్సీ కవిత..కానీ, బెయిల్ నిరాకరించి.. మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడగించిన రౌస్ అవెన్యూ కోర్టు..

ఢిల్లీ లిక్కర్ స్కాం: ఎమ్మెల్సీ కవితపై ఈడీ ఛార్జిషీట్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ ఇచ్చింది. ఆమెతో పాటు మరో నలుగురిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన ఢిల్లీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మే 29న తుది తీర్పు ఇవ్వనున్నట్లు తెలిపింది. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలపై దాఖలైన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను మే 28న విచారించాలని కోర్టు నిర్ణయించింది.

కాగా, ఈ కేసులో మొత్తం 8వేల పేజీలతో ఈడీ ఛార్జీషీట్ దాఖలుచేసింది. కేసులో కవిత ప్రమేయంపై ఛార్జిషీట్‌లో పలు ఆధారాలను ఈడీ కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో కవితతో పాటు ఆరుగురు నిందితులపై విడివిడిగా అభియోగాలను కోర్టు పరిశీలిస్తోంది. ఇండియా ఎహేడ్ ఉద్యోగి అరవింద్ ‌సింగ్ ఈ కేసులో ప్రధాన పాత్రధారి అని ఈడీ వాదనలు వినిపించింది.

అయితే, ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ప్రత్యేక కోర్టు విచారణ ముగిసింది. చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. మే 29న తీర్పు వెలువరించనుంది.

Delhi Excise policy case: Delhi High Court reserves order on cognizance point in regards to the supplementary chargesheet filed against K Kavitha and four others in the Enforcement Directorate case.

Court to pass order on May 29 on cognizance of the chargesheet.

Meanwhile, the… pic.twitter.com/c0mpssl0Nw

— ANI (@ANI) May 21, 2024

ఆప్‌కు రూ.7 కోట్ల విదేశీ నిధులు: ఈడీ
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో సోమవారం ఈడీ పిటిషన్ వేసింది. కేజ్రీవాల్ కస్టడీని 14 రోజులు పొడిగించాలని ఈడీ కోరింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న ఆయన జూన్ 2న కోర్టు ఎదుట లొంగిపోవాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. మద్యం పాలసీ కేసులో ఈడీ ఆయనను మార్చి 21న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ రూ.7 కోట్ల విదేశీ నగదు అందుకుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేంద్ర హోం శాఖకు వెల్లడించింది. 2014 నుంచి 2022 మధ్య ఈ విదేశీ నిధులు అందుకున్నట్లు తెలిపింది.

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్‌ (FCRA)ను ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌ దేశాల నుంచి.. ఆప్‌కు ముడుపులు అందాయని ఈడీ వెల్లడించింది. కాగా, కేంద్ర ఏజెన్సీ గతవారం మద్యం పాలసీ కేసులో అదనపు ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీని నిందితులుగా పేర్కొంది.

రేపు ముగియనున్న కవిత కస్టడీ.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ
లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ సోమవారంతో ముగియనున్నది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ సోమవారం విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2గంటలకు కస్టడీ పొడిగింపుపై రౌస్ అవెన్యూ కోర్టు విచారించనున్నది. జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ఈడీ, సీబీఐ.. కవితను కోర్టు ముందు హాజరు పరిచే అవకాశం ఉంది.

అయితే.. ఆమెను వర్చువల్‌గా హజరు పరుస్తారా? లేకపోతే వ్యక్తగతంగా కోర్టుకు తీసుకెళ్లాలా అనే అంశంపై ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. ఈ విషయంపై జైలు అధికారులు రేపు నిర్ణయం తీసుకుంటారు. మార్చి 26 నుంచి కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. గతంలోనే కవిత కస్టడీ ముగిసింది. కానీ కవితకు మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది.

8 వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేశామని ఈడీ తెలిపింది. దీంతో జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై మే 20న విచారణ జరుపుతామని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. దీంతో.. రేపు కవిత కస్టడీపై తీర్పు ఉత్కంఠ రేపుతోంది. కవితతో పాటు.. అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీట్‌పై కూడా రేపే విచారణ జరగనుంది.

MLC Kavitha: జైలులో ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నాయకుల ములాఖత్..!
లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన మాజీ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కోర్టులో అనుమతించడంలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల్లో ఆందోళన నెలకొంది. ఎమ్మెల్సీ కవితను విడుదల చేయాలని పార్టీ వర్గాలు ఇప్పటికే పలుసార్లు నిరసనలు తెలిపాయి.

ఇదిలా ఉండగా, తాజాగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ ఇవాళ(మే17) ఉదయం 10గంటలకు ములాఖత్ అయ్యారు. అనంతరం వారు తెలంగాణ భవన్ వద్ద మధ్యాహ్నం 12గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.