power commission given notice to brs vishvambhara - Vishvambhara News

మాజీ సీఎం కేసీఆర్‌కు పవర్ కమిషన్ నోటీసులు
విద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌కు పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్ కరెంటు కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన ఒప్పందంపై ఈనెల 15లోగా వివరణ ఇవ్వాలని పవర్ కమిషన్ సమన్లలో పేర్కొంది.ఎన్నికల దృష్ట్యా జూలై 30వ తేదీన విచారణకు రాలేనని కేసీఆర్ తెలిపారు.

గతంలో రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులుగా పనిచేసిన జోషి, అర్వింద్ కుమార్‌లను మంగళ, బుధవారాల్లో విచారణకు రావాలని కమిషన్ నోటీసులు పంపింది. హడావుడిగా విద్యుత్ ఒప్పందం చేసుకుని దీర్ఘకాలంలో తెలంగాణపై ఆర్థిక భారం పడి నష్టపోతామని కేసీఆర్‌కు అర్వింద్ కుమార్ లేఖ రాశారు. దాన్ని కేసీఆర్ పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం.