ISS - Vishvambhara News

అంతరిక్ష కేంద్రం నుంచి భారతీయులకు ప్రత్యేక సందేశం.. రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
80th Independence Day: భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి రష్యా వ్యోమగాములు భారతీయులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష కేంద్రంలో భారత త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ భారత ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భూమికి వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

భారత స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని రష్యా వ్యోమగాములు భారతీయులకు ప్రత్యేక సందేశాన్ని అందించారు. అంతరిక్షంలో త్రివర్ణ పతాకాన్ని చేతబూని శుభాకాంక్షలు తెలపడంతో భారతీయుల్లో గర్వభావం వ్యక్తమవుతోంది. భూమిపై మాత్రమే కాకుండా అంతరిక్షంలోనూ భారత స్వాతంత్య్ర వేడుకల సందడి కనిపించడం విశేషంగా మారింది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వచ్చిన ఈ ప్రత్యేక శుభాకాంక్షలు భారతదేశం, రష్యా మధ్య ఉన్న అంతరిక్ష సహకారానికి ప్రతీకగా నిలిచాయి. భారత త్రివర్ణాన్ని అంతరిక్షంలో ప్రదర్శిస్తూ వ్యోమగాములు శుభాకాంక్షలు తెలపడం సోషల్ మీడియాలోనూ ప్రత్యేకంగా వైరల్ అవుతోంది. దేశ స్వాతంత్య్ర వేడుకలు అంతరిక్ష సరిహద్దులను దాటి సాగిన ఈ దృశ్యం భారతీయుల మనసులను ఆకట్టుకుంటోంది.

స్పేస్‌స్టేష‌న్‌లో బ్యాక్టీరియా.. ప్రమాదకర పరిస్థితుల్లో సునీతా విలియ‌మ్స్‌
అంత‌రిక్ష కేంద్రంలో ఉన్న భార‌తీయ సంత‌తి వ్యోమ‌గామి సునీతా విలియ‌మ్స్‌తో పాటు మ‌రో ఎనిమిది మంది ఆస్ట్రోనాట్స్ ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా మారే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. స్పేస్ స్టేష‌న్‌లో బ్యాక్టీరియా ఉండటమే ఇందుకు కారణంగా ఈ బ్యాక్టీరియాను స్పేస్‌బ‌గ్‌గా పిలుస్తారు. ఈబ్యాక్టీరియా మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ కావడంతో ఆ పేరు పెట్టినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎంటిరోబ్యాక్ట‌ర్ బుగండెన్సిస్‌ అనే బ్యాక్టీరియా అంత‌రిక్ష కేంద్రంలో ఉన్న‌ట్లు గుర్తించారు.

ఇది స్పేస్‌లో సాధారణంగా ఉన్న బ్యాక్టీరియా కాదని, వ్యోమగాముల ద్వారా అక్కడికి చేరి ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్పేస్ స్టేష‌న్ వాతావ‌ర‌ణాన్ని ఆ బ్యాక్టీరియా త‌ట్టుకుంటోంద‌ని తెలిపారు.. ఈ బ్యాక్టీరియా వ్యోమ‌గాముల ఊపిరితిత్తుల‌కు సోకే అవ‌కాశం ఉన్న‌దని వెల్లడించారు. కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొప‌ల్స‌న్ ల్యాబ్‌లో ప‌నిచేస్తున్న డాక్ట‌ర్ క‌స్తూరి వెంక‌టేశ్వ‌ర‌న్ స్పేస్ స్టేష‌న్ బ్యాక్టీరియాపై అధ్య‌య‌నం చేస్తున్నారు. అంతరిక్ష కేంద్రానికి సునీతా విలియమ్స్‌తో పాటు బారీ యూజీన్ వ్యోమగామి ఇద్దరూ జూన్ 6, 2024న చేరుకున్నారు. మిగతా ఏడుగురు సిబ్బంది చాలా కాలంగా అక్కడే ఉన్నారు.