nalgonda - Vishvambhara News

నల్గొండలో 'హస్తం' విజయకేతనం
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపితమైంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి, ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తమ పట్టును చాటుకుంటూ, మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని మున్సిపాలిటీలపై జెండా ఎగురవేసింది. ముఖ్యంగా హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. హాలియాలో మొత్తం 12 వార్డులకు గాను ఏకంగా 11 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. అటు నందికొండలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. అక్కడ కూడా 11 వార్డులను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోగా, బీఆర్ఎస్ ఒకే ఒక్క వార్డుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మిర్యాలగూడ, దేవరకొండలోనూ అదే జోరు
జిల్లాలోనే అతిపెద్ద మున్సిపాలిటీ అయిన మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇక్కడ మొత్తం 48 వార్డుల్లో పోటీ జరగగా, 31 స్థానాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ 14 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీకి ఒక చోట, ఇతరులకు రెండు చోట్ల విజయం దక్కింది. ఇక దేవరకొండలోనూ కాంగ్రెస్ 11 వార్డులను గెలుచుకుని మున్సిపాలిటీని కైవసం చేసుకోగా.. బీఆర్ఎస్ 6, బీజేపీ 1, ఇతరులు 2 వార్డుల్లో విజయం సాధించారు.

చిట్యాల, చండూరులో గులాబీ పార్టీకి నిరాశే
చిట్యాల మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను 9 చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. బీఆర్ఎస్ కేవలం 2 వార్డులకే పరిమితం కాగా, మరొకటి ఇతరుల పరమైంది. అటు చండూరులోనూ 10 వార్డుల్లో 6 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించగా, బీఆర్ఎస్ 3 చోట్ల, ఒక స్వతంత్ర అభ్యర్థి ఒక చోట విజయం సాధించారు.

కాంగ్రెస్ క్యాంప్‌లో సంబరాలు
ఈ ఫలితాలతో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు. మిఠాయిలు పంచుకుంటూ, బాణసంచా కాలుస్తూ తమ విజయాన్ని ఘనంగా చాటుకుంటున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ దాదాపు అన్ని మున్సిపాలిటీల్లోనూ రెండో స్థానానికే పరిమితం కాగా, బీజేపీ ప్రభావం నామమాత్రంగానే ఉండిపోయింది. ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, స్థానిక నేతల కృషే ఈ విజయానికి కారణమని గెలిచిన అభ్యర్థులు పేర్కొంటున్నారు.

నల్లగొండ ఇక 'కార్పొరేషన్'
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: నల్లగొండను మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నల్లగొండ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా అభివృద్ధి ప్రణాళికను ప్రకటించారు.  కార్పొరేషన్ హోదా రావడంతో అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేషన్ హోదాతో కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు పొందే అవకాశం లభించింది. కేవలం 25 నెలల్లోనే నల్లగొండకు ఈ హోదాను సాధించామని మంత్రి గుర్తు చేశారు.

రాజకీయాలకు అతీతంగా నల్లగొండను 'సూపర్ స్మార్ట్ సిటీ'గా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా పలు కీలక ప్రాజెక్టులను వెల్లడించారు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులు.. రూ.700 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు (ORR), ధర్వేశిపురం వరకు 6 లైన్ల రహదారి, బ్రహ్మంగారి గుట్ట – లతీఫ్ సాబ్ దర్గా గుట్టల సమగ్ర అభివృద్ధి చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. సాగునీరులో భాగంగా ఎస్ఎల్‌బీసీ పూర్తి చేయడమే లక్ష్యమని కోమటిరెడ్డి తెలిపారు. ఏఎంఆర్‌పీ (AMRP) కాలువల లైనింగ్ పనుల కోసం రూ.450 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. నల్లగొండను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయడమే తన సంకల్పమని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా నేతలందరూ కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వ హయాంలో నల్లగొండ రూపురేఖలు మారిపోతాయని ఆయన స్పష్టం చేశారు.

ముస్లింలకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి కోమటిరెడ్డి
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. ముస్లింలకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. బక్రీద్ సందర్భంగా సోమవారం నల్గొండలోని ఈద్గా వద్ద ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలకు ప్రతీక బక్రీద్ అని అన్నారు.

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 30ఏళ్లు మత సామరస్యాన్ని కాపాడుతోందని చెప్పుకొచ్చారు. పేద ముస్లింలకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉండేలా ఈద్గాలను అభివృద్ధి చేస్తామన్నారు. ముస్లింలకు విద్యారంగంలో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల ద్వారా ముస్లిం యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. అందరూ బాగుండాలని అల్లాను ప్రార్థించినట్లు తెలిపారు.

ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
‘వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ’ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇవాళ(బుధవారం) ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తున్నారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 605 పోలింగ్‌ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్లను సిబ్బంది కట్టలుగా కడుతున్నారు. 3,36,013 ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది.

మధ్యాహ్నం వరకు బండిల్స్‌ కట్టడం పూర్తిచేసి మధ్యాహ్నం నుంచి తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఇవాళ అర్ధరాత్రికల్లా తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. మే నెల 27వ తేదీన నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల్లో పోలింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలో మొత్తం 72.44 శాతం పోలింగ్‌ నమోదైంది. మూడు ఉమ్మడి జిల్లాల్లో 605 పోలింగ్‌ స్టేషన్లలో నమోదైన ఓట్లను మూడు విడతలుగా లెక్కించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.

మొదటి ప్రాధాన్యత ఓట్లతో అభ్యర్థి గెలవక పోతే రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా విజేతను ప్రకటిస్తారు. మొత్తం 96 టేబుళ్లపై ఓట్ల లెక్కింపును చేపడతారు. ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియకు 2,800 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇందులో 1,100మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లతో పాటు కౌంటింగ్‌ అసిస్టెంట్లు 37మంది ఏఆర్‌వోలు, 40 మంది తహసీల్దార్లను, 12 జిల్లాల నుంచి మరో 300మంది సిబ్బందిని కేటాయించారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద 144సెక్షన్‌ అమలు చేశారు.

మిర్యాలగూడ ఎమ్మెల్యే బీఎల్ఆర్ సంచలన నిర్ణయం
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కీలక ప్రకటన చేశారు. నియోజకవర్గంలోని 29 ప్రభుత్వ హైస్కూల్లో పనిచేస్తున్న స్వీపర్లకు తన జీతం నుంచి వేతనాలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

గతంలో జీతాలు ఇవ్వలేక విద్యాశాఖ స్వీపర్లను పక్కన పెట్టిందన్నారు. తన ఎమ్మెల్యే పదవి ఉన్నంత కాలం స్వీపర్లకు జీతాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తానని స్పష్టం చేశారు. వారంలో మూడు రోజులు ఊరు, వాడ,  తండా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు.

మొదటి ఓటు వేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి!
వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా సూర్యాపేట జూనియర్ కళాశాలలోని 457వ బూత్ లో మొట్ట మొదటగా ఓటు వేసి.. ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. బూత్ లో మొత్తం 673 ఓటర్లు ఉండగా పోలింగ్ ప్రారంభ సమయానికి వచ్చి మొట్టమొదట గా ఓటు వేసిన జగదీష్ రెడ్డి

నల్గొండ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారి గెలుపు కై ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్
నల్గొండ పార్లమెంట్  BRS పార్టీ అభ్యర్థి  కంచర్ల కృష్ణారెడ్డి  గెలుపు కై  స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంటింటి ప్రచారం లో భాగంగా సూర్యాపేట మున్సిపల్ పరిధి లోని 17వ వార్డు కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్ ఆధ్యర్యం లో సూర్యాపేట మున్సిపల్ పరిధి లోని 14వ వార్డులో ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్  మరియు  వార్డు ఇంచార్జ్ లు గా వచ్చిన పార్టీ సీనియర్ నాయకులు, 17వ వార్డు BRS పార్టీ శ్రేణులతో కలిసి వార్డు లోని ప్రతి ఇంటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్బంగా, మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ రైతులకు కరెంటు ఇవ్వక, నీళ్లు ఇవ్వక, రైతు బందు, రైతు భీమా, ఇవ్వకుండా మోసం చేసి యువతకు మాయమాటలు చెప్పి స్క్యూటీ ఇస్తా అని,రూ,4000/-- నిరుద్యోగ భృతి ఇస్తానని, 5,00,000/-  లతో జాబ్ కార్డు ఇస్తానని మాయ మాటలతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పై, రాముడు, భీముడు అంటూ కబుర్లతో కాలం వెళ్ళదీస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ పార్టీ లను ఓటు ద్వారా తగిన బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపు నిచ్చారు...
ఈ కార్యక్రమం లో BRS పార్టీ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూర బాల సైదులు గౌడ్,డా. కర్ణాకర్ రెడ్డి,స్థానిక కౌన్సిల్లర్స్ సుంకరి రమేష్,మడిపెల్లి విక్రమ్,కొండపల్లి సాగర్ రెడ్డి,BRS పార్టీ సీనియర్ నాయకులు బండారు రాజా, సయ్యద్ సలీం,బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్,నల్లపాటి అప్పారావు, రంగినేని ఉపేందర్ రావు,బోలిశెట్టి మధు,సల్మా, కరుణశ్రీ ,మహేశ్వరి ,చెనగాని అంజమ్మ,మద్దెల వీరాస్వామి గౌడ్, వెన్న శ్రీనివాస్ రెడ్డ మరియు మాజీ కౌన్సిలర్ వేల్పుల సుధాకర్ , టౌన్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కీసర వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు రేగటి సైదులు, మామిడి శెట్టి అంజయ్య,పులిగుజ్జు సైదులు, బైరబోయిన జానయ్య,రావుల లింగయ్య, దాసరి వీరన్న,శివరాత్రి శంకర్,అల్వాల నరేష్,కల్పగిరి రవీందర్, అల్వాల వెంకటేష్, వల్దాసు దిలీపు, వేల్పుల జీవన్, జిల్ల వినీత్ ,బొజ్జ చంటి తదితర యువకులు పాల్గొన్నారు

నల్గొండ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారి గెలుపు కై ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్