Godavari River - Vishvambhara News

మూడేళ్ల పాపను వదిలి గోదావరిలో దూకిన దంపతులు.. చించినాడలో విషాదం
West Godavari News: పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ బ్రిడ్జి వద్ద తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. తణుకు మండలం వేల్పూరుకు చెందిన దొడ్డా సాయి (29), శిరీష (28) దంపతులు తమ మూడేళ్ల కుమార్తెతో కలిసి బ్రిడ్జి వద్దకు వచ్చినట్లు సమాచారం. అనంతరం చిన్నారిని స్కూటీపై వదిలి దంపతులు ఇద్దరూ గోదావరి నదిలో దూకినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు నదిలోకి వెళ్లిపోవడంతో మూడేళ్ల చిన్నారి చీకట్లో ఒంటరిగా మిగిలిపోయింది. చలికి వణుకుతూ ‘అమ్మా.. నాన్న’ అంటూ ఏడుస్తూ వారి కోసం ఎదురుచూస్తున్న చిన్నారిని చూసిన స్థానికులు తీవ్రంగా చలించిపోయారు. వెంటనే చిన్నారిని చేరదీసి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గోదావరి నదిలో దంపతుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. దంపతులు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సమస్యలు లేదా ఇతర కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

మరోవైపు తల్లిదండ్రుల కోసం చిన్నారి ఏడుస్తూ ఎదురుచూస్తున్న దృశ్యం అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది. తల్లిదండ్రులు కనిపించకపోవడంతో చిన్నారి పడుతున్న ఆవేదన స్థానికులను కంటతడి పెట్టించింది. పోలీసులు చిన్నారిని సంరక్షణలోకి తీసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దంపతుల ఆచూకీ లభించిన తర్వాత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. 48.5 అడుగులకు చేరిన నీటిమట్టం
Bhadrachalam News: తెలంగాణలో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం గోదావరి నీటిమట్టం 48.5 అడుగులకు చేరుకోవడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సహాయక బృందాలను అప్రమత్తంగా ఉంచారు. గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు నది వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.

కొడుకును కాపాడే ప్రయత్నంలో తల్లి..!
గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు మృతి

కట్కూరు శివాలయం వద్ద ఘటన

మృతులు తెలంగాణలోని అశ్వారావుపేట వాసులు

విశ్వంభర (కుక్కునూరు): వాళ్ళంతా వేకుమున జామునే లేచి బంధుమిత్రులతో కలిసి సుమారు 16 మంది మహాశివుని దర్శనం కోసం 60 కిలో మీటర్ల ఉన్న శివాలయానికి చేరుకున్నారు. ఓ తల్లి కొడుకుకి ఆ చివరి క్షణాలే.. తమ మృత్యువుకు చివరి ఘడియలని ఊహించలేదు. గోదావరి స్నానానికి దిగిన  చేతికి అందిన కొడుకు ప్రమాదవశాత్తు మునిగిపోతుంటే ఆ తల్లి పేగు బంధం తల్లడిల్లిపోయింది. నాయినా బిడ్డా.. అంటూ చేయి కలిపి కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా మునిగిపోవడంతో ఇద్దరూమృత్యువాతపడ్డారు. ఈ హృదయ విషాదకర సంఘటన సోమవారం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కట్కూరులో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలోని అశ్వారావుపేట మండల కేంద్రానికి చెందిన అల్లంశెట్టి. నాగమణి (45) అనే మహిళ (జ్యూస్ వ్యాపారి)  16 మంది కుటుంబ సభ్యులతో రెండు వాహనాల్లో కట్కూరు శివాలయానికి చేరుకున్నారు. కాగా నాగమణి కొడుకు తేజ శ్రీనివాస్ (23) గోదావరిలోకి స్నానానికి దిగాడు. ప్రమాదవశాత్తు మునిగిపోతున్న క్రమంలో తల్లి నాగమణి కాపాడబోయే ప్రయత్నం చేసింది. దీంతో తల్లి కొడుకు ఇద్దరు మునిగి మృత్యువాత పడ్డారు. ఎస్సై లక్ష్మినారాయణ, ఎంపీడీవో శ్రీహరి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జాలర్ల సాయంతో వెతకగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోస్టుమార్టు నిమిత్తం మృతదేహాలను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లీకొడుకు మృతిచెందడంతో అశ్వారావుపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.