telangana crime news - Vishvambhara News

లేడీ కాదు ఖిలాడీ.. 17 ఏళ్ల బాలుడిపై కన్నేసి.. చివరకు దారుణం
ఈ నడుము జరుగుతున్న దారుణాలు చూస్తుంటేనే భయం వేసేలా ఉంది. ఇన్ని రోజులు అమ్మాయిలకే రక్షణ లేదు అనుకుంటే.. ఇప్పుడు అబ్బాయిలకు కూడా రక్షణ లేకుండా పోతోంది. ఇప్పుడు ఓ లేడీ ఖిలాడీ గురించి తెలుసుకుంటే నిజంగా ఇలాగే అనిపిస్తుంది. సిద్దిపేట జిల్లాలోని హనుమాన్ నగర్‌లోని ఓ ఇంట్లో మహిళ గత మూడేళ్ళుగా తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది.

అయితే ఆమె తన ఇంటి ఓనర్ కొడుకుపై కన్నేసింది. ఆ 17 ఏళ్ల బాలుడికి మాయమాటలు చెప్పి లోబరుచుకుంది. అతనితో శారీరకంగా ఎంజాయ్ చేసింది. కొన్ని రోజులు ఈ తతంగం సాగించిన తర్వాత.. ఎక్కడికైనా పారిపోదాం అంటూ అతన్ని నమ్మించింది. ఇంట్లో డబ్బులు, నగలు తీసుకురావాలని ఒప్పించింది. దాంతో ఆ బాలుడు ఇంట్లో నగదు, నగలు తీసుకుని రావడంతో అతనితో గత జనవరి 17న కలిసి చెన్నైకి పారిపోయింది.

దాంతో ఇరువురి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు వారిద్దరూ చెన్నైలో ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు తమకోసం వెతుకుతున్నారని గుర్తించిన మహిళ.. ఆ బాలుడిని గత మంగళవారం అతని ఇంటి వద్ద వదిలేసింది. బాలుడు తీసుకొచ్చిన నగదు, నగలతో జల్సాలు చేసింది. కానీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఆమె మీద ఫోక్సో చట్టం పెట్టారు. రిమాండ్‌కు తరలించారు.

కొడుకును కాపాడే ప్రయత్నంలో తల్లి..!
గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు మృతి

కట్కూరు శివాలయం వద్ద ఘటన

మృతులు తెలంగాణలోని అశ్వారావుపేట వాసులు

విశ్వంభర (కుక్కునూరు): వాళ్ళంతా వేకుమున జామునే లేచి బంధుమిత్రులతో కలిసి సుమారు 16 మంది మహాశివుని దర్శనం కోసం 60 కిలో మీటర్ల ఉన్న శివాలయానికి చేరుకున్నారు. ఓ తల్లి కొడుకుకి ఆ చివరి క్షణాలే.. తమ మృత్యువుకు చివరి ఘడియలని ఊహించలేదు. గోదావరి స్నానానికి దిగిన  చేతికి అందిన కొడుకు ప్రమాదవశాత్తు మునిగిపోతుంటే ఆ తల్లి పేగు బంధం తల్లడిల్లిపోయింది. నాయినా బిడ్డా.. అంటూ చేయి కలిపి కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా మునిగిపోవడంతో ఇద్దరూమృత్యువాతపడ్డారు. ఈ హృదయ విషాదకర సంఘటన సోమవారం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కట్కూరులో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలోని అశ్వారావుపేట మండల కేంద్రానికి చెందిన అల్లంశెట్టి. నాగమణి (45) అనే మహిళ (జ్యూస్ వ్యాపారి)  16 మంది కుటుంబ సభ్యులతో రెండు వాహనాల్లో కట్కూరు శివాలయానికి చేరుకున్నారు. కాగా నాగమణి కొడుకు తేజ శ్రీనివాస్ (23) గోదావరిలోకి స్నానానికి దిగాడు. ప్రమాదవశాత్తు మునిగిపోతున్న క్రమంలో తల్లి నాగమణి కాపాడబోయే ప్రయత్నం చేసింది. దీంతో తల్లి కొడుకు ఇద్దరు మునిగి మృత్యువాత పడ్డారు. ఎస్సై లక్ష్మినారాయణ, ఎంపీడీవో శ్రీహరి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జాలర్ల సాయంతో వెతకగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోస్టుమార్టు నిమిత్తం మృతదేహాలను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లీకొడుకు మృతిచెందడంతో అశ్వారావుపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.