chandrababu naidu speech - Vishvambhara News

చంద్రబాబు సహా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది వీరే..!
ఏపీలో ఎన్డీయే కూటమి కొలువుదీరింది. చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా ప్రభుత్వంలో ఉన్నారు. అయితే టీడీపీ నుంచి 21 మంది ఉండగా.. జనసేన నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది. బీజేపీ నుంచి ఒకరికి మాత్రమే కేబినెట్ లో ఛాన్స్ ఇచ్చారు. జనసేన నుంచి పవన్ కల్యాణ్, కందుల దుర్గేశ్, నాదెండ్ల మనోహర్ లు మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. ఇక బీజేపీ నుంచి సత్యకుమార్ కు మాత్రమే అవకాశం దక్కింది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది వీరే..

1. నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి, కుప్పం)
2. కొణిదెల పవన్ కళ్యాణ్ (డిప్యూటీ సీఎం, పిఠాపురం)
3. కింజరాపు అచ్చెన్నాయుడు (టెక్కలి)
4. కొల్లు రవీంద్ర (మచిలీపట్నం)
5. నాదెండ్ల మనోహర్ (తెనాలి)
6. పి.నారాయణ (నెల్లూరు సిటీ)
7. వంగలపూడి అనిత (పాయకరావుపేట)
8. సత్యకుమార్ యాదవ్ (ధర్మవరం)
9. నిమ్మల రామానాయుడు (పాలకొల్లు)
10. ఎన్.ఎమ్.డి.ఫరూక్ (నంద్యాల)
11. ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు)
12. పయ్యావుల కేశవ్ (ఉరవకొండ)
13. అనగాని సత్యప్రసాద్ (రేపల్లె)
14. కొలుసు పార్థసారధి (నూజివీడు)
15. డోలా బాలవీరాంజనేయస్వామి (కొండేపి)
16. గొట్టిపాటి రవి కుమార్ (అద్దంకి)
17. కందుల దుర్గేష్ (నిడదవోలు)
18. గుమ్మడి సంధ్యారాణి (సాలూరు)
19. బీసీ జనార్థన్ రెడ్డి (బనగానపల్లె)
20. టీజీ భరత్ (కర్నూలు)
21. ఎస్.సవిత (పెనుకొండ)
22. వాసంశెట్టి సుభాష్ (రామచంద్రాపురం)
23. కొండపల్లి శ్రీనివాస్ (గజపతినగరం)
24. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (రాయచోటి)
25. నారా లోకేష్ (మంగళగిరి)

అయితే 24 మందిలో 17 మంది కొత్తవారికి అవకాశం దక్కింది. మొత్తం మంత్రులలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఎనిమిది మంది బీసీలు, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కింది. ఇక కాపులు నలుగురు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు నలుగురు, రెడ్లకు ముగ్గురికి ఛాన్స్ వచ్చింది.

చంద్రబాబు అనే నేను.. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత
చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, నవ్యాంధ్ర ప్రదేశ్ కు రెండుసార్లు.. మొత్తం నాలుగోసారి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 12న బుధవారం ఉదయం 11.27 నిమిషాలకు సింహలగ్నంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు, సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే మూడుసార్లు పనిచేయగా.. ఇప్పుడు ఆయన రికార్డును ఆయనే తిరగరాస్తూ నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక తెలుగు నేతగా చంద్రబాబుకు ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు నాలుగోసారి అంటే.. ఏకంటా 19 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఆయన సొంతం అవుతుంది. ఆయనతో పాటు పవన్ కల్యాణ్‌, ఇతర మంత్రులు అందరూ ప్రమాణ స్వీకారం చేశారు.

నా గురించి ట్రాఫిక్ ఆపొద్దు, రోడ్లు మూసేయొద్దుః చంద్రబాబు
ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతినే రాజధానిగా చేస్తారని ప్రచారం జరుగుతోంది. దానికి నేడు తెర దించేశారు చంద్రబాబు నాయుడు. మంగళవారం ఆయన్ను ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్డీయే ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇక రాజధాని విషయంలో కూడా స్పందించారు. ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందని తెలిపారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కర్నూలు అభివృద్ధికి కూడా తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు చంద్రబాబు నాయుడు.

వైసీపీ ప్రభుత్వంలా మోసం చేయబోమని.. చెప్పిన మాటకు కట్టుబడి పనిచేస్తామన్నారు. గతంలో లాగా విధ్వంస రాజకీయాలు కాకుండా.. నిర్మాణాత్మక అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలన్నారు. సీఎం కూడా మామూలు మనిషే.. సీఎం వస్తున్నాడు అంటే ఇక పరదాలు కట్టటం, దుకాణాలు బంద్ చేయటం, ట్రాఫిక్ నిలిపి వేయటం, చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండదు అని ఆయన చెప్పుకొచ్చారు. నా కాన్వాయ్ ఒక నిమిషం ఆలస్యమైనా పర్లేదు కానీ ట్రాఫిక్ నిబంధనలు పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చంద్రబాబు చెప్పారు.

ఏపీ ప్రభుత్వంలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు..?
విశ్వంభర, విశాఖపట్నంః  ఏపీలో ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరింది. చంద్రబాబు సీఎం అని ఇప్పటికే ప్రకటించారు. దాంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఎన్ని పదవులు అనేది అందరికీ ఆసక్తిగా మారిపోయింది. ఇప్పుడు టీడీపీకి సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ సీట్లు వచ్చాయి. అయినా సరే కూటమి పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.

అయితే ఏపీ ప్రభుత్వంలో సీఎంతో కలిపి 26 మంది మంత్రులకు మించి ఉండొద్దు. దాంతో ఇప్పుడు టీడీపీకి చంద్రబాబుతో కలిపి 20 మంత్రి పదవులు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక జనసేనలో ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కూడా 5 మంత్రి పదవులు ఆశిస్తున్నట్టు చెబుతున్నారు.

కాగా ఇక బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించే అవకాశం ఉంది. దీనిపై రేపు అంటే మంగళవారం నాడు క్లారిటీ రాబోతోంది. అయితే పవన్ కల్యాన్‌ కు ఈ సారి డిప్యూటీ సీఎం పదవి వస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో జాతీయ మీడియాతో ఆయన ఈ పదవి తీసుకోవడానికి సుముఖంగానే ఉన్నట్టు చెప్పారు.