football - Vishvambhara News

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీతో మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న సీఎం రేవంత్
విశ్వంభర,హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ బూట్లు తొడిగి మైదానంలో కసరత్తులు మొదలుపెట్టారు. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ టీమ్ తో జరగనున్న మ్యాచ్ కోసం ఆయన సన్నద్ధమవుతున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం గ్రౌండ్‌లో సీఎం రేవంత్ రెడ్డి గంట పాటు ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

డిసెంబర్ 13న ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉప్పల్ స్టేడియంలో ఒక ఫుట్‌బాల్ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లో మెస్సీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన బృందంతో కలిసి ఆడనున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ప్రాక్టీస్ సెషన్‌లో ఆయన బాల్‌ను డ్రిబ్లింగ్ చేస్తూ, పాసింగ్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు.

ఈ మ్యాచ్‌లో మెస్సీ తన ట్రేడ్‌మార్క్ 10వ నంబర్ జెర్సీతో ఆడనుండగా, సీఎం రేవంత్ రెడ్డి 9వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్ ద్వారా రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని పెంచడంతో పాటు, యువతను ఫుట్‌బాల్ వైపు ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం స్వయంగా క్రీడల్లో పాల్గొనడంపై సోషల్ మీడియాలో "సూపర్ సీఎం" అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ కీర్తిని ప్రపంచ క్రీడాపటంలో మరింత పెంచుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నిర్వహణలో ఫుట్ బాల్ క్లినిక్
విశ్వంభర, హైదరాబాద్ : హైదరాబాద్ కి షాన్ గా ఖ్యాతిగాంచిన  ఫుట్ బాల్ క్రీడకు పునర్ వైభవం తీసుకురావడానికి  తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఫుట్ బాల్ క్లినిక్ పేరిట తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్,తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ లో శిక్షణ పొందుతున్న ఫుట్ బాల్ యువఫుట్ బాల్ క్రీడాకారులకుస్పెషల్ కోచింగ్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఏ సోనీ బాలాదేవి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భారత ఫుట్ బాల్ జట్టు కోచులు మహేష్ గ్వాలి, బెనిటో లు, స్పోర్ట్స్ అథారిటీ కోచులు రాంబాబు రతన్ కుమార్ బోస్ వినోద్ మంగి పూడి  ప్రసాద్ తదితరులు  పాల్గొన్నారు

BREAKING: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు సునీల్‌ ఛెత్రి గుడ్‌బై...!
రెండు దశాబ్దాలపాటు భారత జట్టుకు సారథిగా ఉన్న టీమ్ ఇండియా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. చివరిసారిగా జూన్ 6న కువైట్‌తో మ్యాచ్ ఆడనున్నాడు. తన నిర్ణయంపై ఓ పోస్ట్‌లో ఛెత్రి భావోద్వేగానికి గురయ్యాడు. రిటైర్మెంట్ గురించి తన తల్లి, భార్యకు చెప్పినప్పుడు కన్నీరు పెట్టుకున్నారని గుర్తు చేసుకున్నాడు. భారత్ తరఫున 2005లో జాతీయ జట్టులోకి అడుగు పెట్టిన ఛెత్రి ఇప్పటి వరకు అంతర్జాతీయ మ్యాచ్‌లో 94 గోల్స్ కొట్టాడు.

ఇప్పటివరకు 94 గోల్స్‌ (150 మ్యాచ్‌ల్లో) చేసి.. ప్రపంచంలోనే అత్యధిక గోల్స్‌ సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. కెప్టెన్ ఛెత్రి పోస్ట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. ‘19 ఏళ్ల నా కెరీర్‌లో ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా నేను ఇన్నేళ్లపాటు భారత జట్టుకు ఆడతానని అనుకోలేదు. బాధ్యతలు, ఒత్తిడి, అమితమైన ఆనందం.. ఇలా ఎన్నింటినో అనుభవించా. మంచిచెడులు ఉన్నాయి. ప్రతీ క్షణం కష్టపడ్డా. ఇక నేను చివరి మ్యాచ్ ఆడేందుకు సమయం ఆసన్నమైందని అనుకుంటున్నా.’ అని తెలిపాడు.

అదేవిధంగా ‘కువైట్‌తో మ్యాచ్ మాకు చాలా అవసరం. తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ కీలకం. జట్టుకు ఎంత ముఖ్యమో వ్యక్తిగతంగా నాకూ గుర్తుండిపోయే మ్యాచ్ అవుతుందని భావిస్తున్నా. నా నిర్ణయం తెలిసి మా అమ్మానాన్న, నా భార్య స్పందన మాటల్లో చెప్పలేను. నేను ఆట ఆడేటప్పుడు వారు చాలా ఒత్తిడికి గురయ్యేవారు. ఇక దేశం తరఫున ఆడటంలేదనే విషయాన్ని వారు తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారని అర్థమైంది. నాలోని చిన్నపిల్లాడు ఫుట్ బాల్ ఆడటం ఆపవద్దని చెబుతున్నాడు. నిజంగా నేను అదృష్టవంతుడిని. కలను నిజం చేసుకోవడంలో విజయవంతమయ్యా" అంటూ ఛెత్రి భావోద్వేగానికి గురయ్యాడు.