peddapalli - Vishvambhara News

పెద్దపల్లిలో దారుణం.. ఆరేళ్ల బాలికపై లైంగికదాడి, హత్య
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ కామాంధుడు ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి లైంగికదాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లిలోని సుల్తానాబాద్ మండల పరిధిలోని ఓ రైస్‌మిల్లులో గురువారం రాత్రి తల్లితో పాటు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను అదే మిల్లులో పనిచేస్తున్న డ్రైవర్ బలరాం ఎత్తుకెళ్లాడు. సమీప చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి అనంతరం బాలికను చంపేశాడు.

దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అర్ధరాత్రి లేచి చూసేసరికి బాలిక కనపడకపోవడంతో గమనించిన తల్లి తోటి కార్మికులకు ఈ విషయాన్ని తెలిపింది. పోలీసులు అక్కడికి చేరుకుని సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బ్రేకింగ్ న్యూస్

పెద్దపల్లిలో దారుణం

ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడు

పెద్దపల్లి - నిన్న రాత్రి ఓ రైస్ మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఉత్తరప్రదేశ్ కు చెందిన రైస్ మిల్ డ్రైవర్ బలరాం ఎత్తుకెళ్లాడు.

సమీప పొదల్లోకి తీసుకెళ్లి… pic.twitter.com/V7wl8OuV4v

— Telugu Scribe (@TeluguScribe) June 14, 2024

కోకా కోలా కంపెనీ విస్తరణ.. రూ.700కోట్లతో తెలంగాణలో కొత్త ప్లాంట్
కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణకు మరో కొత్త ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. ప్రముఖ కూల్ డ్రింక్ కంపెనీ కోకాకోలా తన కంపెనీలను విస్తరించుకుంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రూ.700కోట్ల పెట్టుబడితో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌ను ఏర్పాటుకు సిద్ధమైంది. ఈప్లాంట్‌ను సంస్థ పూర్తి అనుబంధ సంస్థ అయిన హిందుస్తాన్ కోకా కోలా బెవరేజెస్(హెచ్‌సీసీబీ) నిర్మించనుంది.

ఈ కంపెనీ ఇప్పటికే పలు ప్రదేశాల్లో అనువైన స్థలాలను గుర్తించింది.  ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రులు శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జూన్ 8వ తేదీన కోకా కోలా గ్రూప్‌ డైరెక్టర్‌ జోనథన్‌ రీఫ్‌తో అట్లాంటాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో తమ పరిశ్రమను విస్తరించాలని కంపెనీని మంత్రులు ఆహ్వానించారు.

మంత్రుల ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన జోనథన్‌ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా కంపెనీ విస్తరణలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని కంపెనీ తెలిపిందని సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్‌ బాబు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. పెద్దపల్లి జిల్లాలో రూ.700 కోట్ల పెట్టుబడితో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌తో తయారీ సామర్థ్యాన్ని విస్తరించనుంది. పెద్దపల్లిలో ఈ కంపెనీ ప్లాంట్‌ ఏర్పాటుతో యువకులకు ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.