bandi sanjay karimnagar mp - Vishvambhara News

తెలుగు కేంద్రమంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..!
ఈ సారి తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్ లో ఎక్కువగానే పదవులు వచ్చాయి. గతంతో పోలిస్తే ఇవి ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ సారి ఎన్డీయే ప్రభుత్వంలో ఇద్దిరికే కేంద్ర కేబినెట్ పదవులు దక్కాయి. మిగతా ముగ్గురికి మాత్రం సహాయ మంత్రి పదవులు దక్కాయి.

ఈ రోజు మోడీ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో శాఖలను కేటాయించారు. ఇందులో భాగంగా కిషన్ రెడ్డికి  బొగ్గు, గనుల శాఖను కేటాయించారు. అటు ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖను కేటాయించారు. వీరిద్దరికి మాత్రమే కేంద్ర కేబినెట్ హోదా దక్కింది.

ఇక బండి సంజయ్ ను హోంశాఖ సహాయమంత్రిగా నియమించారు. అటు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌ కు గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్‌ సహాయ శాఖ మంత్రి పదవి వరించింది. ఇక ఏపీ బీజేపీ నుంచి శ్రీనివాసవర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల సహాయమంత్రి పదవి దక్కింది.

కేంద్ర కేబినెట్‌లో కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు చోటు
కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలకు చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పీఎంవో కార్యాలయం నుంచి బండి సంజయ్ కిషన్ రెడ్డిలకు ఫోన్స్ కాల్స్ వచ్చాయి. ఈ మేరకు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఢిల్లీకి  బయల్దేరారు. ఇవాళ సాయంత్ర్యం కర్తవ్య పథ్ వేదికగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ క్రమంలో తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పిస్తూ ఎంపీలకు సమాచారం ఇచ్చారు. కాసేపటి క్రితం కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఒకే కారులో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. వారు ముందుగా ప్రధాని నివాసంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొంటారు. అనంతరం మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సిట్లను సాధించిన ఎన్టీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.