telugu news - Vishvambhara News

చండూరులో ఘనంగా ABVP 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
చండూరు, విశ్వంభర- అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP  76 వ ఆవిర్భావ దినోత్సవం ను పురస్కరించుకుని  ABVP ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది   ఈ కార్యక్రమంలో ABVP నాయకులు భూతరాజు గణేష్  మాట్లాడుతూ విద్యార్థి శక్తి జాతీయ శక్తి అని 1949 జులై 9 ఢిల్లీ యూనివర్సిటీ లో ఏర్పాడి నేడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘంగా నిలిచింది అని విద్యార్థుల సమస్యలే ఏ జెండా గా పని చేస్తూ జాతీయ పునర్నిర్మాణంమే ధ్యేయంగా క్షణం క్షణం మా కణం కణం భారత మాత కే సమర్పణం అనే నినాదంతో పని చేస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో. వంశీ , మల్లేష్,శ్రీకాంత్ , భరత్, భాను, అనిల్,రాకేష్,శ్రీకాంత్, మణి , రాము, తదితరులు పాల్గొన్నారు

కొరటికల్ గ్రామంలో అల్లూరి సీతారామరాజు జయంతి
విశ్వంభర, ఆత్మకూరు(ఎం)జూలై 04 :

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం కొరటికల్ గ్రామంలో అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షులు పల్లపు విజయ్ మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు   మహోజ్వల శక్తి అని అన్నారు . అతను ప్రజల కోసం  చేసిన సాయుధ పోరాటం గురించి ఎంత చెప్పిన తక్కువే అని అన్నారు . ఆనాడు  బ్రిటీష్ సామ్రాజ్యాన్నే గడ గడలాడించిన వీర యోధుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు .  ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చిన్నం ఏలెందర్ , అల్లూరి యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు .

సౌతాఫ్రికాతో తలపడనున్న భారత్.. నేటి నుంచి వన్డే సిరీస్
భారత మహిళల క్రికెట్ జట్టు నేటి నుంచి సౌతాఫ్రికాతో తలపడనుంది. సొంత గడ్డపై మూడు వన్డే సిరీస్‌లను ఆడేందుకు సిద్ధమైంది. ఇవాళ బెంగళూరు వేదికగా చిన్న స్వామి స్టేడియం ఈ మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తోంది. మధ్యాహ్నం 1.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇటీవల బంగ్లాదేశ్‌ను టీ20ల్లో హర్మన్ ప్రీత్ కౌర్ సేన 5-0తో చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. మరోవైపు గత జనవరిలో ఆస్ట్రేలియా చేతిలో వన్డే, టీ20 సిరీస్ కోల్పోయింది భారత మహిళల జట్టు. ఇప్పుడు సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ కీలకంగా వ్యవహరించనున్నారు.

నేటి(జూన్16) నుంచి ఈనెల 23వ తేదీ వరకు ఈ మూడు వన్డేల సిరీస్ జరగనుంది. జూన్ 28వ తేదీ నుంచి జూలై 1 వరకు ఏకైక టెస్టు, జూలై 5వ తేదీ నుంచి 9 వరకు టీ 20 సిరీస్ జరగనుంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు బీసీసీఐ వేర్వేరుగా భారత జట్లను ఇదివరకే ప్రకటించింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. ఆమెకు డిప్యూటీగా స్మృతి మంధాన ఎంపికైంది. వికెట్ కీపర్ ఉమా చెత్రి తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైంది. మరోప్లేయర్ ప్రియా పూనియా దాదాపు ఏడాది తర్వాత జట్టులోకి వచ్చింది.

మహిళల క్రికెట్ వన్డే జట్టు ఇదే
హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, రోడ్రిగ్స్, హేమలత, ఉమా చెత్రి, శ్రేయాంక, ఆశాశోభన, రాధా యాదవ్, సైకా ఇషాక్, రేణుక సింగ్, పూజ వస్త్రాకర్, ప్రియా పూనియా, అరుంధతిరెడ్డి.

కాన్వాయ్ వెంట మహిళ పరుగులు.. కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు
ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు. విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్లిన చంద్రబాబుకు ఊహించని సంఘటన ఎదురైంది. సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడుని చూసేందుకు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌కు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. టిక్కిల్‌ రోడ్డులో పెద్ద ఎత్తున బారులు తీరారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. ఓ మహిళ చంద్రబాబు కాన్వాయ్‌ వెంట పరుగులు తీసింది.

చంద్రబాబును చూడ్డానికి కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. బాబును చూడాలి అంటూ కాన్వాయ్ వెంట మహిళ రావడాన్ని చంద్రబాబు గమనించారు. వెంటనే కారును ఆపి ఆ మహిళతో మాట్లాడారు. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. మా కష్టం ఫలించి.. సార్. మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారంటూ కాళ్లు మొక్కుతా అంటూ చంద్రబాబు కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేసింది. చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెతో ఆప్యాయంగా మాట్లాడి ఫొటో దిగారు.

తనకు జ్వరం ఉన్నా చూడాలని వచ్చానని నందిని చెప్పగా ముందు ఆసుపత్రికి వెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలతో సమావేశంలో వేదికపై ప్రత్యేక కుర్చీని ఏర్పాటు చేయగా అందరితో పాటు తనకు సమానమైన కుర్చీ వేయాలని సిబ్బందికి సూచించి ఆశీనులయ్యారు. ఇలా చంద్రబాబు తనదైన మంచిమనసుతో అందరి మనసులు దోచుకుంటున్నారు.

విజయవాడలోని ఎ కన్వెన్షన్ లోకూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని  చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. సమావేశం అనంతరం ఉండవల్లికి తిరుగు ప్రయాణమైన చంద్రబాబు గారిని చూసేందుకు ఓ మహిళ… pic.twitter.com/ywfVGau2Pt

— Telugu Desam Party (@JaiTDP) June 11, 2024

నీచ రాజకీయాలతో రామోజీరావుకు ఎన్నో అవమానాలు: నటుడు రాజేంద్రప్రసాద్
నీచ రాజకీయాలతో రామోజీరావు ఎన్నో అవమానాలు అనుభవించారని టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈనాడు అధినేత రామోజీరావు కన్నుమూయగా ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు.

ఈ చెత్త రాజకీయాల వల్ల రామోజీరావు పడిన అవమానాలు భగవంతుడు చూశాడని తెలిపారు. అందుకే రామోజీరావును అవమానించిన వారి పతనం చూసిన తర్వాతే దైవ సన్నిధికి వెళ్లారని అన్నారు. ఆయన అనుకున్నది సాధించి ఆనందంగా వెళ్లారని తెలిపారు. ప్రపంచం ఉన్నంత వరకు రామోజీరావు బతికి ఉంటారని అన్నారు. చరిత్రలో నిలిచిపోతారని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.

రామోజీరావు ఈ నీచ రాజకీయాల వల్ల అవమానాలు అనుభవించారు..

కానీ ఒకటి మాత్రం నిజం ఆయనను వేధించిన వారి పతనాన్ని చూశాకే ఆయన దైవ సన్నిధికి వెళ్ళాడు - నటుడు రాజేంద్రప్రసాద్ pic.twitter.com/raHpKcu9zt

— Telugu Scribe (@TeluguScribe) June 8, 2024

రామోజీరావు అస్తమయం.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని తెలిపారు.

అక్షర యోధుడుగా శ్రీరామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారని, తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేశారని కొనియాడారు. శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తిగా అభివర్ణించారు. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు.. దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరమని కీర్తించారు.

ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని, మీడియా రంగంలో రామోజీది ప్రత్యేకమైన శకమని పునరుద్ఘాటించారు. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం పనిచేశారని, మీడియా రంగంలో ఆయనొక శిఖరమని పేర్కొన్నారు. ఆయన ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు.

రామోజీరావుతో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని, మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు తనను ఆయనకు దగ్గర చేసిందని వెల్లడించారు. సమస్యలపై పోరాటంలో ఆయన తనకెంతో స్ఫూర్తి అని చంద్రబాబు తెలిపారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీ సూచనలు, సలహాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండేవని, ఆయన అస్తమయంపై వారి కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి… pic.twitter.com/jYHQDFJdxF

— N Chandrababu Naidu (@ncbn) June 8, 2024

వైఎస్ జగన్ సంచలన ట్వీట్
ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడక్కడా విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయి.  రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ శ్రేణులు విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు.

టీడీపీ నేతల దాడులతో ఏపీలో భయానక వాతావరణం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ విధంగా ట్వీట్ చేశారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి.’ అని పేర్కొన్నారు.

అదేవిధంగా గౌరవ గవర్నర్‌ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని విన్నవించారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు,…

— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2024

‘థాంక్యూ అమ్మా..’ ఎన్టీఆర్ ట్వీట్‌కు బాబు స్పందన
ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా బుధవారం శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా తారక్ ట్వీట్‌కు చంద్రబాబు నాయుడు స్పందించారు. 'థాంక్యూ వెరీ మ‌చ్ అమ్మ' అంటూ జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు బ‌దులిచ్చారు. అదేవిధంగా త‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేశ్‌బాబు, ఇత‌ర రాజకీయ‌, సినీ ప్ర‌ముఖుల‌కు సైతం ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు చంద్రబాబు.

ఎన్టీఆర్ బుధవారం తన ట్వీట్‌లో "ప్రియమైన చంద్రబాబు మామయ్యకి.. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు సాధించిన ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్ కి, మూడోసారి విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన పురందేశ్వరి అత్తకి, మతుకుమిల్లి శ్రీభరత్‌కు నా శుభాకాంక్షలు" ని పేర్కొన్నాడు.

ఇక ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సునామీ సృష్టించిన విష‌యం తెలిసిందే. కూటమికి 164 అసెంబ్లీ స్థానాలు రాగా, అందులో టీడీపీ సొంతంగా 135 స్థానాల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. అదేవిధంగా 16 ఎంపీ స్థానాలను కూడా టీడీపీ వశమయ్యాయి. దీంతో వైసీపీ 11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాల‌కే ప‌రిమిత‌మైంది. అటు జనసేన, బీజేపీ కూడా దూకుడు ప్రదర్శించాయి. జనసేన పోటీ చేసిన‌ 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజ‌య‌ఢంకా మోగించడంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Thank you very much Amma! https://t.co/6BrFdbI3Ij

— N Chandrababu Naidu (@ncbn) June 5, 2024

ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో దూసుకుపోతున్న తీన్మార్ మల్లన్న
నల్గొండ- ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 1.92లక్షల మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. అందులోమల్లన్నకు 14 వేల ఓట్ల ఆధిక్యం లభించింది. ఇంకా లెక్కించాల్సిన మొదటి ప్రాధాన్యత ఓట్లే 1.44 లక్షలు ఉన్నాయి. అందులో చెల్లనిఓట్లు వేరుచేయాల్సి ఉంది.

ఇప్పటి వరకు మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 36,210 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 28,540, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకూరికి 9,019 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక రెండో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి 34,575, బీఆర్ఎస్ అభ్యర్థికి 27,573, బీజేపీ అభ్యర్థికి 12,841, స్వతంత్ర అభ్యర్థికి 11,018ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఇప్పటి వరకు 70,785 ఓట్లు పోల్ అయ్యాయి.

బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మొత్తంగా 56,113 ఓట్లు పోల్ కాగా, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 24,236, స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకూరికి 20,037 ఓట్లు పోల్ అయ్యాయి. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఇప్పటి వరకు 14,672 మెజారిటీని సాధించారు. మొత్తం పోల్ అయిన ఓట్లు 3,36,013 కాగా ఒక్కో రౌండ్‌కు 96వేల ఓట్ల చొప్పున మొదటి ప్రాధాన్యత కోసం నాలుగు రౌండ్లలో ఓట్లు లెక్కిస్తున్నారు అధికారులు.

ఇప్పటి వరకు రెండు రౌండ్లు కలిపి లక్షా 92వేల ఓట్లు లెక్కింపును పూర్తి చేశారు. మరో రెండు రౌండ్లు మిగిలి ఉండగా ఇంకా లక్షా 44వేల ఓట్లు మిగిలి ఉన్నాయి. ఇవాళ(గురువారం) సాయంత్రం లోపు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశముంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత రెండో ప్రాధాన్యత కోసం 52మంది అభ్యర్థుల్లో ఒక్కొక్కరిని ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుంది.

మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఘన విజయం
సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌  ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్‌ రెడ్డి 111 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందడం విశేషం.

బీఆర్‌ఎస్‌ తరఫున నవీన్‌కుమార్‌ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మన్నె జీవన్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్‌ బరిలో నిలిచారు. ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది. మొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. పార్టీ వారీగా బీఆర్ఎస్ 763, కాంగ్రెస్, 652, స్వతంత్ర అభ్యర్థికి ఒక ఓటు పోలయ్యాయి.

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారారు. అనంతరం ఆయన కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో మార్చి 28వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుతో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు మిన్నంటాయి.

కాగా, తాజాగా ఎమ్మెల్సీ స్థానం గెలుపుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్ కుమారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ గెలుపు తమ బాధ్యతలను మరింత పెంచిందన్నారు. ఈ విజయం మరిన్ని విజయాలకు దారితీస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపునకు శ్రమించిన బీఆర్ఎస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.

కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు.. పోటెత్తిన భక్తులు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకల సందర్భంగా శనివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. సజయంతి సందర్భంగా గర్భాలయంలో కొలువుదీరిన ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం నిర్వహించి, రకాల పండ్లు, పూలతో అలంకరించారు.

వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హనుమాన్ భక్తులు తరలివచ్చారు. భక్తులతో క్యూలైన్లు, ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు దీక్షలను విరమించారు. దీక్షాపరులతో ఆలయ పరిసరాలన్నీ కాషాయవర్ణాన్ని సంతరించుకున్నాయి.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల తాకిడి పెరుగుతుండటంతో 650మంది పోలీసులతో భద్రతాచర్యలు చేపట్టారు. కోనేరులో నీటిని ఎప్పటికప్పుడు మారుస్తున్నారు. కొండపైకి నాలుగు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఏపీ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్...
విశ్వంభర, వెబ్ డెస్క్  : సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో సంక్షేమ పథకాలు అమలు నిధుల విడుదలకు అడ్డుకట్ట పడింది. అయితే ప్రస్తుతం పోలింగ్ ముగిసినందున డీబీటీ పథకాలకు అధికరాలు నిధులు విడుదల చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆసరా పథకాలనికి రూ.1,480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజ్ రింబర్స్ మెంట్ కోసం రూ.502 కోట్లు విడుదలయ్యాయి. దీంతో లబ్ధిదారులకు అందజేస్తున్న నగదు బదిలీ పక్రియ పున : ప్రారంభమైంది.

అదే విధంగా పథకాలకు కూడా మరో రెండు రోజుల్లో నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాగా, జనవరి నుంచి మార్చి వరకు ఆరు పథకాలకు సంబంధించి రూ. 14 వేల కోట్లను ప్రభుత్వం లబ్ధిదారులకు విడుదల చేసింది. ఎన్నికలు దగ్గరికి రాగనే నగదు విడుదల చేయకుండా అధికార పార్టీ తీరా పోలింగ్ వరకు చూశారని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అందరీ ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమయ్యారని టీడీపీ ఆరోపించింది. ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేయగా... వారు నిధుల విడుదలను పోలింగ్ అయ్యేంత వరకు విడుదల చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికలు ముగిసిన అనంతరం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.