delhi cm arvind kejriwal - Vishvambhara News

కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ(గురువారం) విచారించింది. ఈడీ, కేజ్రీవాల్ లాయర్ల తరఫున వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఢిల్లీ సీఎం బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ, అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ)ఎస్వీ రాజు, గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ గోవాలోని హోటల్ బస కోసం నేరాల ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని రుజువు చేయడానికి ఈడీ వద్ద డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్నాయని వాదించారు.

అదేవిధంగా గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారానికి నిధులు సమకూర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సహ నిందితుడు చన్‌ప్రీత్ సింగ్‌కు ఫోన్ కాల్స్, కాల్ డేటా రికార్డుల (సీడీఆర్) రూపంలో ఫెడరల్ ఏజెన్సీ వద్ద డాక్యుమెంటరీ ఆధారాలు సైతం ఉన్నాయని ఆయన తెలిపారు. వివిధ వ్యక్తుల నుంచి రూ.45కోట్లు నగదు రూపంలో అరవింద్ కేజ్రీవాల్ గోవాలోని హోటల్ బసకు ఆయన ఖాతా నుంచి చెల్లించారని తెలిపారు. ఈ వ్యక్తుల నుంచి రికవరీ చేయబడిన టోకెన్ నంబర్లు అరవింద్ కేజ్రీవాల్‌తో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాయని లా ఆఫీసర్ పేర్కొన్నారు.

ఈ సారి ఎంతకాలం జైలులో ఉంటానో తెలియదు...నా తల్లిదండ్రలు జాగ్రత్త : కేజ్రీవాల్
విశ్వంభర, ఢిల్లీ : మరో రెండు రోజుల్లో జైలుకు వెళుతున్నానని, ఈ సారి జైళ్లో ఎంతకాలం ఉంచుతారో తెలియదు. కానీ నేను వచ్చే వరకు పథకాలన్ని కొనసాగుతాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు నాకు 21 రోజుల సమయం ఇచ్చిందని, అది ముగియడంతో ఎల్లుండి నేను తిరిగి తీహార్ జైలుకు వెళ్తాను అని చెప్పారు. ఈసారి నన్ను ఈసారి ఎంతకాలం జైలులో ఉంచుతారో నాకు తెలియదు. కానీ నియంతృత్వం నుండి దేశాన్ని రక్షించడానికి జైలుకు వెళుతున్నందుకు గర్విస్తున్నానన్నారు.

నేను జైలులో ఉన్నప్పుడు వారు నన్ను లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు, కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదని తెలిపారు. నన్ను జైళ్లో ఎన్నో రకాలుగా చిత్రహింసలకు గురి చేశారని, నా మెడిసిన్ కూడా నిలిపివేశారని, వారు ఎందుకు అలా చేశారో.. వారికి ఏం కావాలో నాకు అర్ధం కాలేదన్నారు. నేను జైలుకు వెళ్లినప్పుడు నా బరువు 70 కిలోలు ఉండగా.. ఇప్పడు 64 కిలోలకు వచ్చిందని, ఈ వ్యక్తులు ఏమి చేశారో నాకు తెలియదు కానీ నేను జైలు నుంచి విడుదల అయినప్పటి నుంచి బరువు పెరగడం లేదని తెలిపారు. డాక్టర్లు పలు రకాల టెస్టులు చేసి.. ఇది శరీరంలో ఏదో ఒక తీవ్రమైన వ్యాధికి సంకేతంగా ఉందని తెలిపారని అన్నారు.

ఈ సారి నేను లొంగిపోవడానికి దాదాపు 3 గంటలకు నా ఇంటి నుండి బయలుదేరతానని, ఈసారి వారు నన్ను ఇంకా ఎక్కువగా హింసించవచ్చు, కానీ నేను తలవంచను అని తేల్చి చెప్పారు. నేను ఎక్కడ ఉన్నా.. మీ ఉచిత విద్యుత్, మొహల్లా క్లినిక్‌లు, ఆసుపత్రులు, ఉచిత మందులు, చికిత్స, 24 గంటల కరెంటు మరియు అనేక ఇతర విషయాలు కొనసాగుతాయని, అలాగే నేను తిరిగి వచ్చిన తర్వాత నేను ప్రతీ తల్లి, సోదరికి ప్రతి నెల రూ 1000 ఇవ్వడం ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. ఇక ఈ రోజు నేను నా కుటుంబం కోసం మీ నుండి ఒక విషయం అడగాలనుకుంటున్నాను అని, నా తల్లిదండ్రులు చాలా పెద్దవారు. మా అమ్మ చాలా అనారోగ్యంతో ఉంది. జైలులో ఉన్నా కూడా ఆమె గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నానని, నా తర్వాత నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని, వారి కోసం ప్రార్థించాలని ప్రజలను కేజ్రీవాల్ కోరారు.

బీజేపీ గెలిస్తే సీఎం ఆయనే... కేజ్రీవాల్ సెన్సేషనల్ కామెంట్
విశ్వంభర, వెబ్ డెస్క్ : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో కలిసి గురువారం లక్నోలో సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ ప్రసంగిస్తూ...అమిత్ షాను ప్రధాన మంత్రి చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధమైందని తెలిపారు.

ఆయనను పీఎం చేసేందుకే... శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్​ సింగ్, వసుంధర రాజే, మనోహర్ లాల్ ఖట్టర్, దేవేంద్ర ఫడ్నవీస్​ ఇలా ప్రముఖులందరినీ పక్కన బెట్టారని ఆరోపించారు. 2025 లో నరేంద్ర మోడీకీ 75 ఏళ్లు వచ్చిన తర్వాత అమిత్​ షాను ప్రధాన మంత్రిని చేస్తారని పేర్కొన్నారు. పీఎం మోడీ వయస్సు, పదవీ విరమణ సమస్యను లేవనెత్తిన ఇప్పుడు, అమిత్ షాతో సహా ఇతర నాయకులు దానిని వ్యతిరేకించారిని తెలిపారు.

కానీ 75 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేయనని మోడీ ఎప్పుడూ చెప్పలేదని వ్యాఖ్యానించారు. రెండు మూడు నెలల్లో యూపీ సీఎం యోగి కూడా పదవి నుంచి దిగిపోతారని జోస్యం చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో గెలిచిన తర్వాత రిజర్వేషన్లను ఎత్తేసేందుకు బీజేపీ ప్రణాళికలు రెడీ చేసిందని ఆరోపించారు.