health tips - Vishvambhara News

ఉదయాన్నే ఈ నీటిని తీసుకుంటే బోలెడన్ని లాభాలు
ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని హెల్త్ చిట్కాలు పాటించాల్సిందే. అలాంటి వాటిల్లో అల్లం, తులసి కచ్చితంగా ఉంటాయి. ఈ రెండింటినీ ఉదయాన్నే తీసుకుంటే మాత్రం చెప్పుకోలేనన్ని లాభాలు ఉంటాయి. తులసి, అల్లం నీళ్లను పరిగడుపున తాగితే చాలానే లాభాలు ఉంటాయని డాక్టర్లు ఇప్పటికే చెబుతున్నారు.

ఇలా రోజూ ఈ వాటర్ ను తీసుకంటే రెండింటిలోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయి.. ఇవి రోగ నిరోధక వ్యవస్థను బాగా మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా గెండు సంబంధిత వ్యాధులు రాకుండా చూసుకుంటాయి ఈ నీళ్లు. హార్ట్ స్ట్రోక్ లు రాకుండా చూడటంలో ఈ నీళ్లు బాగా పనిచేస్తాయని ఇప్పటికే డాక్టర్లు చెబుతున్నారు.

అల్లం నీరు త్రాగడం వల్ల బరువు తగ్గవచ్చు. ఇది పొట్టలోని కొవ్వును తగ్గిస్తుంది. దాంతో పాటు పొట్టచుట్టూ ఉన్న కొవ్వులను కూడా కరిగిస్తుంది ఈ నీరు.  జీర్ణక్రియను మెరుగుపరచడంలో, అదనపు కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ పానీయం రెగ్యులర్ వినియోగం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

రాత్రి పడుకునే ముందు ఈ పండ్లను తింటే చాలా డేంజర్..
ఈ రోజుల్లో ఆహార పద్ధతులు తెలుసుకుని తినడం చాలా మంచిది. ఎందుకంటే ఏ సమయంలో వేటిని తినాలి, వేటిని తినొద్దు అనేది మనకు అవగాహన ఉంటేనే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. లేదంటే ఏది పడితే అది తింటే మాత్రం మన ఆరోగ్యం డేంజర్ జోన్ లో పడ్డట్టే అని అంటున్నారు డాక్టర్లు. ఇక రాత్రి సమయంలో ఈ ఐదు పండ్లను తింటే మాత్రం కచ్చితంగా డేంజర్ అంట. అవేంటో చూద్దాం.

ద్రాక్ష..

ద్రాక్ష పండ్లను రాత్రి సమయంలో తింటే హానికరం అని చెబుతున్నారు డాక్టర్లు. ఎందుకంటే ఇందులో సిట్రిక్ ఉంటుంది.. దీని కారణంగా గుండెల్లో మంట వచ్చే ప్రమాదం ఉంది. దాంతో పాటు షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

పుచ్చకాయ..

రాత్రి సమయంలో పుచ్చకాయను తింటే  ఆరోగ్యానికి చాలా డేంజర్. ఇది తింటే రాత్రి మాటిమాటికి మూత్ర విసర్జన అవుతుంది. దాంతో నిద్ర భంగం ఏర్పడుతుంది.

నారింజ..

ఆరెంజ్ లో ఎక్కువగా సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి అది బాడీకి రాత్రి సమయంలో తింటే డేంజర్. కడుపునొప్పికి దారి తీసే ప్రమాదం ఉటుంది.

జామకాయ..

జామకాయల్లో కూడా పీచు ఎక్కువగా ఉంటుంది. కానీ రాత్రి తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. దాంతో కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది.

అరటిపండు..

అరటిపండును రాత్రి సమయంలో తింటే ఊబకాయం వస్తుంది. ఎందుకంటే ఇందులో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఐదు పండ్లను రాత్రి తినకపోతేనే చాలా బెటర్.

ఈ పండ్లు తింటే మీ లివర్ కడిగినట్టే క్లీన్ అవుద్ది..
మన బాడీలో లివర్ అనేది ఎంతో కీలకం. అది పనిచేయకపోతే శరీర వ్యవస్థ మొత్తం ఆగిపోతుంది. ఒకే సమయంలో ఎన్నో పనులను నిర్వరిస్తూ ఉంటుంది. అలాంటి లివర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. అయితే దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునే కొన్ని ఆహారాలను తింటే చాలా బెటర్. కాగా ఈ పండ్లను తింటే మీ లివర్ కడిగినట్టే క్లీన్ అవుతుందంట.

యాపిల్ ను ప్రతిరోజూ తీసుకుంటే కచ్చితంగా లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాంతో పాటు లివర్ కు సంబంధించిన అనారోగ్య సమస్యలు మొత్తం నయం అవుతాయని ఇప్పటికే డాక్టర్లు చెబుతున్నారు.

ఆవకాడో పండుతో కూడా లివర్ క్లీన్ అవుతుంది. అవకాడో వల్ల ఎన్నో ఆరోగయకరమైన కొవ్వుతు తయారవుతాయి. అంతే కాకుండా లివర్ లో ఉండే ఫ్యాట్ కరిగిపోతుంది. లివర్‌కి రక్షణ కవచంలా ఉంటాయి. కాబట్టి అవకాడో తినాలని డాక్టర్లు చెబుతున్నారు.

బెర్రీస్ తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి. బెర్రీస్ లో ఏ రకమైన పండు తిన్నా సరే మీ లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇక బొప్పాయి కూడా చాలా మంచిది. బొప్పాయిలో ఉండే గుణాలు లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. లివర్‌పై పని భారాన్ని తగ్గిస్తాయి. లివర్ ఫ్యాట్‌ను కూడా దూరం చేస్తాయి. కాబట్టి ఈ పైన తెలిపిన పండ్లను తింటే మీ లివర్ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్టే.

ఇవి తింటే మీ కిడ్నీలు పాడైపోతాయ్ జాగ్రత్త
శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో  కిడ్నీలు ఒకటి. ఈ రోజుల్లో కిడ్ని సమస్య ఎక్కువగా వింటున్నాం. శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్ధ  పదార్ధాలను తొలగించడానికి సహాయపడుతాయి. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి.. కానీ ఈ రోజుల్లో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కిడ్నీలను రక్షించుకోవడం చాలా కష్టంగా మారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ 5 ఆహారాలను తినడం తగ్గించాలి. అవేంటో తెలుసుకుందాం.

అధిక ఉప్పు ఉన్న ఆహారాలు....

ఈ రోజుల్లో ఆహారంలో ఎక్కువగా ఉప్పును వాడుతున్నారు. ఉప్పును ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి ఏర్పడి కిడ్నీ సమస్య లు వస్తాయి.

ప్యాక్ చేసిన పండ్ల రసం...

పండ్ల రసాలను తరుచూ ప్యాక్ చేస్తున్నారు. ఇలా ప్యాక్ చేసిన పండ్ల రసాలల్లో చక్కర స్థాయి ఎక్కువ వుంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి.

పిండి ...

పిండితో చేసిన పదార్ధాలు అంటే బ్రెడ్ పాస్త బిస్కెట్స్ ఇంకా మొదలైనవి తినడం వల్ల శరీరం లో అధిక రక్త పోటు పెరిగి మూత్రపిండాలు దెబ్బతింటాయి.

మద్యం ..

ఈ రోజుల్లో మద్యం ఎక్కువగా తీసుకుంటున్నారు. దీంతో శరీరంలో కిడ్నీలు కాకుండా మిగతా అవయవాలు కూడా దెబ్బతింటాయి.

రెడ్ మీట్ ...

మాంసాలల్లో ఎక్కువగా ప్రొటీన్లు ఉంటాయి. మాంసాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీల పై భారం పెరుగుతుంది.

పదే పదే ఫోన్ చూస్తున్నారా.. ఈ సమస్యలు వస్తాయ్ జాగ్రత్త..
పదే పదే ఫోన్లు చూడటం ఈ జనరేషన్ లో అందరికీ బాగా అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. దాంతో చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వయసు వారి దాకా అందరూ స్మార్ట్ ఫోన్లను గంటల కొద్దీ చూస్తున్నారు. అయితే ఇలా రోజంతా ఫోన్లు చూడటం వల్ల కంటికి చాలా సమస్యలు వస్తాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రోజంతా ఫోన్లు చూడటం వల్ల కంటి అలసట ఎక్కువగా వస్తుంది. దాంతో తలనొప్పి, దృష్టి లోపంతో పాటు మెడ, భుజాలలో నొప్పులు కూడా వస్తాయని చెబుతున్నారు. ఇక మరికొంత మందిలో నీలం కాంతి ప్రభావం ఉంటుంది. అంటే ఫోన్ స్క్రీన్ నుంచి బ్లూ లైట్ వెలువడుతుంది. దీని వల్ల నిద్ర రాదు. నిద్ర వచ్చే హార్మోన్లను ఇది దెబ్బ తీస్తుంది.

దాంతో పాటు కండ్లు పొడిగా మారిపోతుంటాయి. ఎందుకంటే మనం ఫోన్ స్క్రీన్ వైపు చూసేటప్పుడు తక్కువ సార్లు రెప్పలు కొడతాం.. దీని వల్ల కళ్లు పొడిబారిపోతాయి. దాంతో కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో కంటికి సంబంధించిన ఇతర వ్యాధులు కూడా రావచ్చు. ఇక కంటి శుక్లం వచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు డాక్టర్లు. ఎక్కువ సేపు  దృష్టి ని ఫోన్ల మీద కేంద్రీకరించడం వల్ల కంటి ఆకారాన్ని మార్చవచ్చు. ఇది కంటిశుక్లాలకు దారితీస్తుంది. కాబట్టి గంటల కొద్దీ ఫోన్లు చూడకపోవడం మంచిది.

ల్యాప్ ట్యాప్ లను ఒడిలో పెట్టుకుని పనిచేస్తున్నారా.. చాలా డేంజర్..
ఈ రోజుల్లో అందరూ జాబ్ లు చేస్తున్నారు. అది కూడా ల్యాప్ ట్యాప్ లోనే పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మంది ఆఫీసుల్లోనే కాకుండా ఇంట్లో కూడా ల్యాప్ ట్యాప్ లలో ఏదో ఒక వర్క్ చేస్తుంటారు. అయితే అలా ల్యాప్ ట్యాప్ లో గంటల కొద్దీ వర్క్ చేసే వారికి దిమ్మతిరిగే వార్త చెబుతున్నారు డాక్టర్లు. అలా పనిచేస్తే చాలా ప్రమాదం అంటున్నారు.

ల్యాప్ ట్యాప్ లను ఒడిలో పెట్టుకుంటే.. అవి నిరంతరం వేడికి గురవుతుంటాయి కాబట్టి వృషణాలలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే పురుషుల స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దాని వల్ల సంతానోత్పత్తి సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

పురుష పునరుత్పత్తి వ్యవస్థ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేకపోవడమే ఇందుకు కారణం అని అంటున్నారు. సాధారణంగా బాడీలో స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే సాధారణ ఉష్ణోగ్రతలు అవసరం. వృషణాల ఉష్ణోగ్రతను పెంచితే లైంగిక శక్తిని దెబ్బతీస్తుంది. ఇది ‘స్క్రోటల్ హైపర్‌థెర్మియా’ అనే సమస్యకు దారి తీస్తుంది.  ఇవే కాకుండా ల్యాప్‌టాప్‌లు తరచుగా విద్యుదయస్కాంత తరంగాలను విడుదల చేస్తాయి. దాంతో ఇది ఇది స్పెర్మ్ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.