brs mla padi koushik reddy - Vishvambhara News

ఎమెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య తోపులాట
విశ్వంభర, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా  కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మంత్రుల సమీక్ష రసాభాస అయింది. మంత్రుల సమక్షంలోనే ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కొట్టుకోబోయారు. కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఇతర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. సంజయ్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇదే అంశాన్ని కౌశిక్ రెడ్డి నేటి మంత్రుల సమీక్షలో ప్రస్తావించారు.

నువ్వు ఏ పార్టీ తరఫున గెలిచావు? ఆ తర్వాత ఏ పార్టీలోకి వెళ్లావు?... అసలు నీ పార్టీ ఏది? అంటూ కౌశిక్ రెడ్డి... సంజయ్ పై మండిపడ్డారు. దాంతో, ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇరువురు నేతలు పరుష పదజాలంతో దూషించుకున్నారు. ఒకరినొకరు నెట్టుకునే వరకు వెళ్లింది. దాంతో అక్కడున్న నేతలు కౌశిక్ రెడ్డిని నిలువరించారు. ఈ దశలో పోలీసులు రంగప్రవేశం చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని సమీక్ష నుంచి బయటికి తీసుకెళ్లారు.

పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు మహిళా కాంగ్రెస్ పిర్యాదు
విశ్వంభర,హైదరాబాద్ :  బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో వారు స్పీకర్‌ను కలిశారు.  ఈసందర్భముగా వారు మాట్లాడుతూ  కౌశిక్ రెడ్డి మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడారని మండిపడ్డారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందే చెప్పారు .

బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపుతున్నానంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నాయకులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు... మహిళలను కించపరచడం మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.

ఈ  కార్యక్రమములో  తెలంగాణ  మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్  బండు శోభారాణి ,  మరియు ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్పర్సన్ కాల్వ సుజాత, కాంగ్రెస్ అదికార ప్రతినిది  భవాని రెడ్డి,సంధ్యరెడ్డి,  పారిజాతం రెడ్డి , వరలక్ష్మి పాల్గొన్నారు

మంత్రి పొన్నం ప్రభాకర్‌ భారీ స్కామ్.. ఆధారాలతో బయటపెట్టిన కౌశిక్ రెడ్డి
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో వందల కోట్ల స్కామ్ జరుగుతుందని ఆరోపించారు. వే బిల్లులు లేకుండా అధిక లోడుతో బూడిద లారీలు వెళ్తున్నాయని ఆధారాలతో సహా చూపించారు.

ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. వే బిల్లులు  లేకుండా అధిక లోడుతో బూడిద లారీ ఎందుకు వెళ్తున్నాయని ప్రశ్నించారు. రామగుండం ఎన్టీపీసీ నుంచి హుజురాబాద్ మీదుగా ఎలాంటి వే బిల్లులు లేకుండా అధిక లోడుతో లారీలు వెళ్తున్నాయని ఆరోపించారు. సుమారు 300 లారీలు నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నా ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు.

ఇదంతా రాష్ట్ర రావాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపించారు. మంత్రికి లారీ యజమానుల నుంచి రోజుకు రూ.50లక్షల చొప్పున అందుతున్నాయన్నారు. ఇప్పటికే రూ.100కోట్ల వరకు వెళ్లాయని వెల్లడించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ పొన్నం ప్రభాకర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ లారీ యజమానుల నుండి రోజుకు 50 లక్షల చొప్పున ఇప్పటికి 100 కోట్లు తీసుకున్నాడు.

వే బిల్లులు లేకుండా అధిక లోడుతో బూడిద లారీలు వెళ్తున్నాయి.

రామగుండం ఎన్టీపీసీ నుండి హుజురాబాద్ మీదుగా ఖమ్మంకు ఎలాంటి వే బిల్లులు లేకుండా అధిక లోడుతో రోజుకు 300 బూడిద లారీలు… pic.twitter.com/hrP0lP32wz

— Telugu Scribe (@TeluguScribe) June 8, 2024