ponnam prabhakar - Vishvambhara News

నువ్వు సీఎంవా.. ఆయన సీఎంవా? రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత ఫైర్
Konda Susmitha: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు ఉన్న పొంగు ఎక్కువ సేపు పొంగదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసలు ముఖ్యమంత్రి ఎవరో, మరొకరు ఎవరో అర్థం కాని పరిస్థితి నెలకొందంటూ విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాలు, అధికార వ్యవహారాల్లో రేవంత్ రెడ్డి పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.

ఇటీవల హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోతో పాటు ఇతర నేతల ఫొటోలు ఏర్పాటు చేశారని కొండా సుస్మిత పేర్కొన్నారు. అయితే హైదరాబాద్‌కు ఇంచార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఫొటో మాత్రం పెట్టలేదని ఆమె విమర్శించారు. ఇంచార్జ్ మంత్రికి సంబంధించిన ప్రాధాన్యతను పక్కన పెట్టడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు.

బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ ఫొటోను ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో ఏర్పాటు చేయకపోవడంపై కొండా సుస్మిత తీవ్రంగా స్పందించారు. బీసీలు అంటే ప్రభుత్వానికి అంత చులకనా అంటూ ప్రశ్నించారు. బీసీలకు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై తమ పోరాటం కొనసాగుతుందని కొండా సుస్మిత స్పష్టం చేశారు.

ప్రథమ ప్రాధాన్యత విద్యకే.. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రథమ ప్రాధాన్యత విద్యకే ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. గత పదేండ్లలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని ఆయన తెలిపారు.  హైదరాబాద్ లోని అబిడ్స్ లో అలియా మోడల్ హైస్కూల్ లో పాఠశాలల పునఃప్రారంభ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు.

ఆయనతో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక స్కూళ్ల రీ ఓపెనింగ్ లో భాగంగా విద్యార్థులకు సన్మానం చేశారు పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా స్టూడెంట్లకు పుస్తకాలు, యూనిపాం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్లు చేశారు.

ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ.. ముందస్తు చర్యలు తీసుకుని మరీ రాష్ట్రంలోని 26 వేల స్కూల్ లకి 11 వందల కోట్ల తో అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో మౌలిక వసతులు కల్పించామన్నారు. విద్యుత్ ,డ్రింకింగ్ వాటర్ ,టేబుల్స్ ఇలా అన్ని వసతులతో స్కూళ్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇన్నేళ్లుగా బీఆర్ ఎస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను ఎవరూ పట్టించుకోలేదు.

కానీ కాంగ్రెస్ హయాంలో కచ్చితంగా విద్యా వ్యవస్థకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. స్టూడెంట్లకు యూనిఫాం, పుస్తకాలు, కంప్యూటర్ ఇలా అన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్లకు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ స్టూడెంట్లు రాణించడమే మా లక్ష్యం అని తెలిపారు. ఇందుకోసం ఇప్పటకిఏ కలెక్టర్, డీఈవో ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించినట్టు తెలిపారు.

నాంపల్లి గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె ప్రారంభం కావడంతో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు పంపిణీని ప్రారంభించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు బత్తిని హరినాథ్ గౌడ్ చేప మందును వేశారు. పొన్నం ప్రభాకర్ బత్తిని కుటంబ సభ్యలును అభినందించారు.

మంత్రి మాట్లాడుతూ.. చాలాకాలంగా చేప మందు పంపిణీ విశ్వాసంతో  ప్రజలు వేసుకుంటున్నారని.. ఇది ఆస్తమా పేషెంట్లకు బాగా పనిచేస్తుందంటూ తెలిపారు ఆయన. 150 ఏళ్లుగా బత్తిని కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా అభినందనీయం అని ప్రశంసలు కురిపించారు.

అస్తమా , శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఈ చేప మందు అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. తన కుటుంబ సభ్యులకు కూడా వేశామని.. బాగా పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ చేప మందు పంపిణీ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు గద్వాల విజయ లక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్,ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషర్మర్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.