ramojirao death - Vishvambhara News

రామోజీరావు ముందుచూపు.. సిద్ధంగా స్మారక కట్టడం
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు శనివారం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా, ఆయన భౌతిక కాయాన్ని ప్రస్తుతం ఫిలింసిటీలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఇవాళ(ఆదివారం) ఉదయం 9గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే రామోజీరావును కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రామోజీరావుకు చెందిన వివిధ సంస్థల్లో పనిచేసే సిబ్బంది ఫిలింసిటీకి భారీగా చేరుకుని నివాళులర్పిస్తున్నారు.

ఇదిలా ఉండగా రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. ఫిలింసిటీలోని విశాలమైన ప్రాంతంలో స్మృతి వనం పేరుతో స్మారక కట్టడాన్ని నిర్మింపజేశారు. ఈ కట్టడం వద్దే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. దీన్ని బట్టి రామోజీరావు ఎంతటి ముందుచూపు కలిగిన వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. ఇక, రామోజీరావు అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు.

ఈ మేరకు స్మృతి వనంలో అధికారులు అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దఎత్తున ప్రముఖులు, ప్రజాప్రతినిధులు తరలిరానున్న దృష్ట్యా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఫిలింసిటీలోని రామోజీరావు నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. కాగా, రామోజీ రావు మృతికి నివాళిగా ఏపీలో రెండు రోజులు (ఆది, సోమ) సంతాప దినాలుగా ప్రకటించారు. అదేవిధంగా ఇవాళ సినిమా షూటింగ్‌లకు నిర్మాతల మండలి సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.

రామోజీరావు ఆశయాలు, ఆలోచనలు స్ఫూర్తిదాయకం: కేటీఆర్
రామోజీరావు ఆశయాలు, ఆలోచనలు స్ఫూర్తిదాయకమని మాజీమంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఫిలింసిటీలో రామోజీరావు భౌతిక కాయానికి పూలువేసి నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలుగు పత్రికారంగం, ప్రసార మాధ్యమాల్లో విప్లవాత్మక మార్పులకు బీజం వేసిన మహనీయుడు రామోజీరావు అని కొనియాడారు.

విలువలతో కూడిన జర్నలిజానికి చిహ్నంగా రామోజీరావు తెలుగు ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోతారని అన్నారు. తెలుగు భాషాభివృద్ధికి నిరంతరం ఆయన తపనపడేవారని తెలిపారు. దేశం, రాష్ట్రం బాగుండాలని కోరుకునే వ్యక్తి రామోజీరావు అని కేటీఆర్ అన్నారు. భవిష్యత్తు గొప్పగా ఎలా ఉండాలో కలిసినప్పుడల్లా చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన ఒక మొబైల్ ఎన్‌సైక్లోపిడియాలా మాట్లాడేవారని అభివర్ణించారు. రామోజీరావు మృతి తెలుగు పత్రికా రంగంతో పాటు ప్రపంచంలోని తెలుగువారందరికీ తీరని లోటని అన్నారు.

రేపు సినిమా షూటింగ్‌లకు సెలవు
రామోజీరావు మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ మేరకు సినీవర్గాలు కీలక ప్రకటన చేశాయి.  రామోజీరావు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ రేపు(ఆదివారం) సినిమా షూటింగ్‌లకు సెలవు ప్రకటించినట్లు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ వెల్లడించారు.

ఆదివారం ఉదయం 9గంటల నుంచి 10గంటల మధ్య తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలను నిర్వహిస్తోంది. రామోజీ ఫిలింసిటీలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన నివాళులర్పిస్తున్నారు. సోమవారం రామోజీరావు కుటుంబసభ్యులు హైదరాబాద్‌ చేరుకుంటారు. ఫిలింసిటీలోనే ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

నీచ రాజకీయాలతో రామోజీరావుకు ఎన్నో అవమానాలు: నటుడు రాజేంద్రప్రసాద్
నీచ రాజకీయాలతో రామోజీరావు ఎన్నో అవమానాలు అనుభవించారని టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈనాడు అధినేత రామోజీరావు కన్నుమూయగా ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు.

ఈ చెత్త రాజకీయాల వల్ల రామోజీరావు పడిన అవమానాలు భగవంతుడు చూశాడని తెలిపారు. అందుకే రామోజీరావును అవమానించిన వారి పతనం చూసిన తర్వాతే దైవ సన్నిధికి వెళ్లారని అన్నారు. ఆయన అనుకున్నది సాధించి ఆనందంగా వెళ్లారని తెలిపారు. ప్రపంచం ఉన్నంత వరకు రామోజీరావు బతికి ఉంటారని అన్నారు. చరిత్రలో నిలిచిపోతారని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.

రామోజీరావు ఈ నీచ రాజకీయాల వల్ల అవమానాలు అనుభవించారు..

కానీ ఒకటి మాత్రం నిజం ఆయనను వేధించిన వారి పతనాన్ని చూశాకే ఆయన దైవ సన్నిధికి వెళ్ళాడు - నటుడు రాజేంద్రప్రసాద్ pic.twitter.com/raHpKcu9zt

— Telugu Scribe (@TeluguScribe) June 8, 2024

రామోజీ మృతిపట్ల జగన్, కేటీఆర్ సంతాపం..!
మీడియా దిగ్గజం, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత అయిన రామోజీరావు కొద్ది సేపటి క్రితమే అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన శనివారం తెల్లవారుజామున మరణించారు. ఈ క్రమంలోనే ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా నివాలి అర్పిస్తున్నారు.

ఇందులో భాగంగా సీఎం జగన్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆయన ఈ విధంగా పోస్టు చేశారు.. రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.  రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

ఇక బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రామోజీ మరణంపై ట్వీట్ చేశారు. మీడియా దిగ్గజం, నిజమైన దార్శనికుడు శ్రీ చెరుకూరి రామోజీరావు గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. రామోజీ గారు స్వీయ నిర్మితమైన వ్యక్తి, ఆయన కథ స్ఫూర్తిదాయకం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా గొప్ప విజయాన్ని ఎలా సాధించవచ్చో చెప్పడానికి ఆయన జీవితం, ప్రయాణం నిదర్శనం. తెలుగు మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు.

అతను చాలా ఆప్యాయంగా మరియు ఆప్యాయంగా ఉండే వ్యక్తి, అతనితో గత దశాబ్దంలో అనేకసార్లు సంభాషించే అవకాశం నాకు లభించింది. అతని దయగల మాటలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను మరియు పెద్ద మనిషి శాంతించాలని ఆశిస్తున్నాను అంటూ సంతాపం తెలిపారు.

రామోజీ అంటే క్రమశిక్షణ, నిబద్దతఃవెంకయ్య నాయుడు
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కొన్ని గంటల క్రితమే కన్నుమూశారు. పచ్చళ్లు అమ్ముకునే స్థాయి నుంచి మీడియా మొఘల్ దాకా ఎదిగారు ఆయన. అనేక రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించి.. తనకు సక్సెస్ తప్ప ఇంకోటి తెలియదన్నట్టు ఎదిగారు. అంతటి ఘనుడు.. అనారోగ్యం కారణంగా కన్నుమూశారు.

దాంతో ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నరు. ఈ క్రమంలోనే తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. అక్షర యోధుడు రామోజీరావు కన్నుమూయడం తెలుగు ప్రజలకు తీరనిలోటు అని తెలిపారు. రామోజీరావు అంటూ క్రమశిక్షణ, నిబద్ధత, సమయపాలన అని తెలిపారు. అందుకే ఆయన అన్ని రంగాల్లోనూ విజయం సాధించినట్టు తెలిపారు. అలాంటి వ్యక్తి తెలుగు ప్రజల ఆస్తి అని.. ఆయన తెలుగు ప్రజలకు గర్వకారణం అంటూ కొనియాడారు వెంకయ్య నాడు.

రామోజీరావు మరణం దిగ్భ్రాంతిని కలిగించింది: ప్రధాని మోడీ
రామోజీ రావు మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. రామోజీ రావు మరణం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఆయన భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని తెలిపారు. ఆయన గొప్ప రచనలు జర్నలిజం, చలనచిత్ర ప్రపంచంపై చెరగని ముద్ర వేసాయని గుర్తుచేశారు.  మీడియా, వినోద ప్రపంచంలో ఆవిష్కరణ, శ్రేష్ఠత కోసం కొత్త ప్రమాణాలను నెలకొల్పారని కొనియాడారు.

రామోజీ రావు భారతదేశ అభివృద్ధి పట్ల చాలా మక్కువ చూపేవారని తెలిపారు. ఆయనతో మాట్లాడే అవకాశం తనకు ఎన్నోసార్లు దక్కిందని గుర్తుచేసుకున్నారు. ఆయనతో సంభాషించడం, ఆయన జ్ఞానం నుంచి ప్రయోజనం పొందడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకూ, స్నేహితులకూ అసంఖ్యాక అభిమానులకూ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి.. అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

The passing away of Shri Ramoji Rao Garu is extremely saddening. He was a visionary who revolutionized Indian media. His rich contributions have left an indelible mark on journalism and the world of films. Through his noteworthy efforts, he set new standards for innovation and… pic.twitter.com/siC7aSHUxK

— Narendra Modi (@narendramodi) June 8, 2024

రామోజీరావు అస్తమయం.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని తెలిపారు.

అక్షర యోధుడుగా శ్రీరామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారని, తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేశారని కొనియాడారు. శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తిగా అభివర్ణించారు. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు.. దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరమని కీర్తించారు.

ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని, మీడియా రంగంలో రామోజీది ప్రత్యేకమైన శకమని పునరుద్ఘాటించారు. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం పనిచేశారని, మీడియా రంగంలో ఆయనొక శిఖరమని పేర్కొన్నారు. ఆయన ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు.

రామోజీరావుతో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని, మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు తనను ఆయనకు దగ్గర చేసిందని వెల్లడించారు. సమస్యలపై పోరాటంలో ఆయన తనకెంతో స్ఫూర్తి అని చంద్రబాబు తెలిపారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీ సూచనలు, సలహాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండేవని, ఆయన అస్తమయంపై వారి కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి… pic.twitter.com/jYHQDFJdxF

— N Chandrababu Naidu (@ncbn) June 8, 2024

రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేస్తూ..తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి రామోజీరావు విలువలు జోడించారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రకటించారు.

ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.

తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుంది.

తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు గారు… pic.twitter.com/QEfjfOuN2E

— Revanth Reddy (@revanth_anumula) June 8, 2024

అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ రామోజీరావు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. పలు రంగాల్లో వ్యాపార వేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా వారందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబసభ్యులకు కేసీఆర్ బీఆర్ఎస్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపినట్లు బీఆర్ఎస్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావు గారి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు సంతాపం ప్రకటించారు.

పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యస్థాపకుడిగా వారందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు.

శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని… pic.twitter.com/J375vmi2wn

— BRS Party (@BRSparty) June 8, 2024

ఎవరికీ తలవంచని మేరు పర్వతం రామోజీరావు
ప్రముఖ వ్యాపారవేత్త, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతితో పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర హీరో చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ‘ ఎవరికీ తలవంచని మేరు పర్వతం.. దివి కేగింది.. ఓం శాంతి’ అంటూ ట్వీట్ చేశారు.

అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఓ ట్వీట్ చేశాడు. ‘రామోజీ రావు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత భారతీయ సినిమా దిగ్గజమైన ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. ఆయన మన మధ్య ఇక లేరనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అంటూ పేర్కొన్నాడు.

ఎవ్వరికీ తలవంచని  మేరు పర్వతం ..
దివి కేగింది 🙏💔

🙏 ఓం శాంతి 🙏 pic.twitter.com/a8H8t9Tzvf

— Chiranjeevi Konidela (@KChiruTweets) June 8, 2024

శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం.

‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం… pic.twitter.com/ly5qy3nVUm

— Jr NTR (@tarak9999) June 8, 2024

ఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావు కన్నుమూత
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు(88) కన్నుమూశారు. ఈనెల 5వ తేదీన ఆయన శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు రావడంతో ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 4.50గంటలకు తుదిశ్వాస విడిచారు. రామోజీరావు భౌతికకాయాన్ని ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించనున్నారు.

రామోజీరావు 1936 నవంబర్ 16వ తేదీన కృష్ణా జిల్లా పెద్పారుపూడిలో జన్మించారు. 1974లో ఆగస్టు 10వ తేదీన విశాఖలో ‘ఈనాడు’ను ప్రారంభించారు. ప్రియా ఫుడ్స్, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌తో విశేష ప్రజాదరణ పొందారు. ప్రముఖ వ్యాపార వేత్తగా, ఈటీవీ ఛానెల్ అధినేత, ప్రముఖ నిర్మాతగా ఈనాడు దినపత్రిక సృష్టికర్త గా దిగ్గజం రామోజీరావు  ఎలాంటి ముద్ర వేశారో అందరికీ తెలిసిందే.

రంగం ఏదైనా సరే బెస్ట్ క్వాలిటీ కంటెంట్ మాత్రమే ఇవ్వడం ఆయన ప్రత్యేకత. అనతికాలంలోనే ఎన్నో మన్ననలు పొందారు. కానీ ఇప్పుడు ఆయన ఇకలేరు అనే విషాద వార్త తెలుగు ప్రజల్లో టెలివిజన్ రంగం సహా సినీ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం రాత్రి ఆయన అస్వస్థతకు లోనయ్యారు. స్టార్ హాస్పిటల్ లో చేర్చగా కొన్నిగంటల్లోనే ఆయన ఇకలేరనే వార్తను బయటకు వచ్చింది.