bunny - Vishvambhara News

బన్నీని అందుకే సాయితేజ్ అన్ ఫాలో చేశాడు.. నిహారిక క్లారిటీ
మొన్న ఏపీ ఎన్నికల్లో బన్నీ వెళ్లి వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి సపోర్ట చేయడంతో జనసేన, మెగా ఫ్యాన్స్ భగ్గుమన్నారు. పవన్ కల్యాణ్‌ కు సపోర్ట్ చేయకుండా వెళ్లి వైసీపీకి సపోర్ట్ చేయడం ఏంటని మండిపడ్డారు. అయితే అప్పటి నుంచే మెగా ఫ్యామిలీ కూడా బన్నీని దూరం పెడుతూ వస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సాయితేజ్ బన్నీని ఆయన భార్య స్నేహను అన్ ఫాలో చేశాడు.

కాగా దానిపై తాజాగా నిహారిక స్పందించింది. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు. ఈ మూవీని వంశీ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే మూవీ టీజర్ ఈవెంట్ నిర్వహించగా దానికి నిహారిక హాజరైంది.

ఆమెను సాయితేజ్ ఎందుకు అన్ ఫాలో చేశాడని మీడియా అడగ్గా స్పందించింది. ఎవరు ఎవరిని ఎందుకు అన్‌ ఫాలో చేస్తారో నాకు తెలియదు. మీరడిగే ప్రశ్నకు సంబంధించి నాకేం తెలియదు. అయితే అన్ ఫాలో చేయడానికి ఎవరి కారణాలు వారికి ఉంటాయి. అవేంటనేది నాకు తెలియదు’’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

పుష్పరాజ్ కు రామ్ పోతినేని పోటీ.. నిలబడతాడా..?
దేశ వ్యాప్తంగా ఇప్పుడు పుష్పరాజ్ సినిమా కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. బన్నీ హీరోగా వస్తున్న పుష్ప మొదటి పార్టు ఇప్పటికే పెద్ద హిట్ అయింది. దాంతో ఇప్పుడు పుష్ప-2 కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే పుష్ప-2ను ఆగస్టు 15న విడుదల చేస్తామని ఇప్పటికే మూవీ టీమ్ ప్రకటించింది. కానీ గత మూడు రోజులుగా వాయిదా పడే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

పుష్ప ది రైజ్ ఎడిటింగ్ బాగా లేదని.. వీఎఫ్ ఎక్స్ సుకుమార్ కు నచ్చలేదని.. షూటింగ్ ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందని.. అందుకే మూవీ విడుదల వాయిదా పడుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా వస్తున్నాయో లేదో.. అప్పుడే రామ్ పోతి నేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’  ను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా పుష్పరాజ్ లాంటి పెద్ద సినిమాతో డబుల్ ఇస్మార్ట్ అసలు పోటీ పడుతుందా.. పోటీలో నిలబడుతుందా అని అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాస్తవానికి డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ పూర్తి అయి చాలా రోజులు అవుతున్నా.. రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ లేక ఆగిపోయారు. కానీ ఇప్పుడు పుష్ప-2 వాయిదా పడుతుందనే వార్తల నేపథ్యంలో ఇలా అనౌన్స్ చేశారు. కానీ ఒకవేళ పుష్ప-2 అదే డేట్ కు రిలీజ్ అయితే మాత్రం రెండు సినిమాలకు దెబ్బ పడుతుంది. ముఖ్యంగా పుష్ప సినిమా కలెక్షన్లు బాగా తగ్గిపోతాయని అంటున్నారు. మరి పుష్ప రాజ్ దెబ్బకు రామ్ పోతినేని నిలబడుతాడా లేదా అనేది చూడాలి.

బన్నీ ఫ్యాన్స్ కు షాక్.. పుష్ప-2 విడుదల వాయిదా..?
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ అప్పట్లో భారీ విజయం సాధించింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చి అన్ని భాషల్లో చాలా పెద్ద హిట్ కొట్టింది. దాంతో బన్నీకి నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. దానికి సీక్వెల్ గా ఇప్పుడు పుష్ప-2 సినిమా రాబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ భారీ అంచనాలను పెంచేశాయి.

రీసెంట్ గా వచ్చిన సూసేకి అగ్గిరవ్వ మాదిరి సాంగ్ అయితే దేశాన్ని ఊపేస్తోంది. ఈ పాటపై ఇప్పటికే సోషల్ మీడియాలో రీల్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. సినిమా స్టార్లు కూడా ఈ సాంగ్ కు రీల్స్ చేస్తుండటంతో భారీ హైప్ క్రియేట్ అయిపోయింది. అయితే ఈ సినిమా లవర్స్ కు ఇప్పుడు భారీ షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాను ఆగస్టు 15కు రిలీజ్ చేస్తామని ఇప్పటికే మూవీ టీమ్ ప్రకటించింది. కానీ తాజాగా మూవీ రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మూవీ ఎడిటర్ మారడంతో పాటు వీఎఫ్ ఎక్స్ సరిగ్గా లేదని డైరెక్టర్ సుకుమార్ అసంతృప్తిగా ఉన్నారంట. దాంతో పాటు మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ కాకపోవడంతో మరో నెల రోజులు సమయం పట్టేలా ఉందంట. కాబట్టి సెప్టెంబర్ లో రిలీజ్ చేయడంపై ఆలోచిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

బన్నీని అన్ ఫాలో చేసిన సాయితేజ్.. వివాదం ముదిరిందా..?
గత కొంత కాలంగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. సోసల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ కు మెగా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేసింది. రామ్ చరణ్ స్వయంగా పిఠాపురం వెళ్లి మరీ పవన్ కోసం ప్రచారం చేశాడు.

ఆయనతో పాటు సాయితేజ్, వరుణ్‌ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా వెళ్లి ప్రచారం చేశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం పవన్ కల్యాణ్‌ తరఫున ప్రచారం చేయలేదు. కానీ నంద్యాల వైసీపీ అభ్యర్థి అయిన శిల్పా రవిచంద్రారెడ్డికి మాత్రం సపోర్ట్ చేశాడు. దాంతో అల్లు అర్జున్న మీద మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. బన్నీకి విశ్వాసం లేదంటూ మండిపడ్డారు.

అయితే బన్నీ అవేమీ పట్టించుకోలేదు. ఇక మొన్నటి ఫలితాల్లో కూటమి భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. దాంతో అల్లు అర్జున్ ను అందరూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ కూడా బన్నీని ఏ ఈవెంట్ కు పిలవట్లేదు. ఈ క్రమంలోనే సాయిధరమ్ తేజ్ బన్నీని సోషల్‌ మీడియాల్లో అన్ ఫాల్ చేశాడు. ఈ విషయం ఇప్పుడు సంచలనం రేపుతోంది. దాంతో వివాదం మరింత ముదిరిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పవన్ విన్నింగ్ సెలబ్రేషన్స్ లో బన్నీ ఎక్కడ..?
చాలా కాలంగా అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. కానీ వాటిపై ఇప్పటి వరకు ఎవరూ పెద్దగా స్పందించలేదు. అయితే తాజాగా పవన్ విన్నింగ్ సెలబ్రేషన్స్ లో బన్నీ కనిపించకపోవడం మరోసారి చర్చకు దారితీసినట్టు అయింది. పవన్ కల్యాణ్‌ ఏపీలో భారీ విజయం సాధించారు.

ఎమ్మెల్యేగా మొదటిసారి గెలవడంతో పాటు తన పార్టీని గెలిపించుకున్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడంతో పవన్ విన్నింగ్ సెలబ్రేషన్స్ ను మెగాస్టార్ చిరంజీవి ఇంట జరిపారు. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ మొత్తం ఉంది. మెగా హీరోలు అందరూ ఉన్నారు. కానీ అల్లు ఫ్యామిలీ మాత్రం కనిపించలేదు. అల్లు అర్జున్ ప్రతి వేడుకకు వచ్చేవాడు కానీ ఇప్పుడు రాలేదు.

దాంతో అల్లు ఫ్యామిలీ హర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి సపోర్ట్ చేశారు. కానీ పవన్ కల్యాణ్‌ తరఫున ప్రచారం చేయలేదు. దానిపై మెగా ఫ్యాన్స్ మండిపడ్డారు. కానీ అల్లు అర్జున్ పట్టించుకోలేదు. ఆ సమయంలోనే నాగబాబు ఓ ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన కూడా మావాడే" అంటూ ట్వీట్‌ వదిలి మెగా-అల్లు ఫ్యామిలీలో మనస్పర్థలకుదారి తీశాడు. దాంతో అల్లు ఫ్యామిలీ హర్ట్ అయినట్టుంది. అందుకే ఈ వేఉకలకు రాలేదని తెలుస్తోంది.