russia - Vishvambhara News

రష్యాలో వాట్సాప్‌పై పూర్తి నిషేధం
విశ్వంభర, నేషనల్ బ్యూరో: రష్యా ప్రభుత్వం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. స్థానిక చట్టాలను, ప్రభుత్వ నిబంధనలను పాటించడంలో విఫలమైందనే కారణంతో వాట్సాప్‌ను దేశవ్యాప్తంగా పూర్తిగా బ్లాక్ చేసినట్లు రష్యా ప్రభుత్వ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అధికారికంగా ప్రకటించారు. రష్యా ప్రభుత్వం విధించిన కఠినమైన నిబంధనలను పాటించడానికి వాట్సాప్ నిరాకరించిందని అధికారులు ఆరోపిస్తున్నారు. నేరాలను అరికట్టేందుకు అవసరమైన వినియోగదారుల సమాచారాన్ని భద్రతా సంస్థలతో పంచుకోవాలని రష్యా కోరినప్పటికీ, వాట్సాప్ అందుకు అంగీకరించలేదు. ప్రభుత్వ నిఘాకు లోబడి పనిచేయని యాప్‌లను రష్యా తన దేశంలో అనుమతించడం లేదు.

వాట్సాప్ నిషేధంతో, రష్యా ప్రభుత్వం తన సొంత యాప్ ‘మ్యాక్స్’ను ప్రోత్సహిస్తోంది. చైనాలోని ‘వీచాట్’ మాదిరిగానే, ఈ సూపర్ యాప్ మెసేజింగ్‌తో పాటు బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలను ఒకే వేదికపై అందించనుంది.

రష్యా ప్రభుత్వ నిర్ణయాన్ని వాట్సాప్ తీవ్రంగా ఖండించింది. 10 కోట్ల మంది వినియోగదారులను సురక్షితమైన కమ్యూనికేషన్‌కు దూరం చేసి, వారిని ప్రభుత్వ నిఘా ఉండే యాప్ వైపు మళ్లించే ప్రయత్నమిదని వాట్సాప్ ఆరోపించింది. తన పౌరుల డిజిటల్ కమ్యూనికేషన్‌పై పూర్తి నియంత్రణ సాధించాలనే ఉద్దేశంతోనే వాట్సాప్‌ను నిలిపివేసి, ప్రభుత్వ యాప్‌ను తప్పనిసరి చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. వాట్సాప్‌తో పాటు టెలిగ్రామ్ సేవలను కూడా రష్యా పరిమితం చేసింది. ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లపై రష్యాలో ఆంక్షలు ఉన్నాయి.

రష్యాలో విషాదం.. నదిలో మునిగి నలుగురు భారతీయ విద్యార్థులు మృతి
ర‌ష్యాలో విషాదం నెలకొంది. న‌లుగురు భార‌తీయ వైద్య విద్యార్థులు న‌దిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్ స‌మీపంలో ఉన్న న‌దిలో వాళ్లు మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నోవోగ‌రోడ్ సిటీలో ఉన్న స్టేట్ యూనివ‌ర్సిటీలో ఆ విద్యార్థులు వైద్య విద్య‌ను అభ్య‌సిస్తున్నారు. 18 నుంచి 20 ఏళ్ల మ‌ధ్య ఉన్న ఇద్ద‌రు అమ్మాయిలు, ఇద్ద‌రు అబ్బాయిలు ప్రాణాలు కోల్పోయారు.

ఓ అమ్మాయి న‌ది నీటిలో కొట్టుకుపోతున్న స‌మ‌యంలో ఆమెను ర‌క్షించేందుకు మిగితా ముగ్గురు న‌దిలోకి దిగారు. అయితే వాళ్లు కూడా ఆ న‌ది నీటిలో మునిగిపోయారు. వాళ్ల‌తో ఉన్న మ‌రో ఓ విద్యార్థి మాత్రం ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డ్డారు. ఆ విద్యార్థుల మృత‌దేహాల‌ను భార‌త్‌కు పంపేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు ఇండియ‌న్ ఎంబ‌సీ పేర్కొన్న‌ది. బంధువుల‌కు మృత‌దేహాల‌ను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని, ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ ఓ విద్యార్థికి చికిత్స అందిస్తున్న‌ట్లు మాస్కోలోని భార‌తీయ ఎంబ‌సీ పేర్కొన్న‌ది. బాధిత బంధువుల‌కు సమాచారాన్ని చేర‌వేసిన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మృతుల వివరాలు తెలియాల్సివుంది.

Body Of One Indian Student Recovered From Russian River, Lone Survivor Leaves Hospital Today

Search operations for the 4 missing students were hindered by heavy rain on Wednesday, however the remains of one unfortunate was found June 5.

The 19-yr-old female student, who was… https://t.co/O9fdqyjKt3 pic.twitter.com/OZDM2QKTbB

— RT_India (@RT_India_news) June 6, 2024