konidela nagababu - Vishvambhara News

‘పదేళ్ల కల నెరవేరింది.. ప్రజా ప్రస్థానం మొదలైంది’.. నాగ‌బాబు ఆసక్తికర ట్వీట్
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇవాళ (శుక్రవారం) అసెంబ్లీలో శాసన సభ్యుడిగా ప్రమాణ‌స్వీకారం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సోద‌రుడు, జ‌న‌సేన నేత నాగ‌బాబు ట్విట్ట‌ర్‌ వేదిక‌గా స్పందించారు. డిప్యూటీ సీఎం హోదాలో శాసనసభలో ప్రమాణస్వీకారం చేస్తున్న తమ్ముడు పవన్ కల్యాణ్‌ను చూసి త‌న‌ మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు.

"తోడబుట్టిన వాడిగా.. జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది. పవన్ క‌ల్యాణ్‌ అసెంబ్లీకి వెళ్లాలి. 'పవన్ కల్యాణ్ అను నేను' అని ప్రమాణస్వీకారం చేయాలనేది పదేళ్ల నా కల. అసెంబ్లీకి రావడం గ్యాలరీలో కూర్చోవడం నాకిదే మొదటిసారి. నాకు ఎంతో థ్రిల్‌గా ఉంది. మా కుటుంబం అంతా కూటమిలో కల్యాణ్ బాబు ఘన విజయం సాధించినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నారు. ఇంతటి అఖండ గెలుపునిచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమ్మకాన్ని అనుక్షణం నిలబెట్టుకుంటాడు. తనకి కేటాయించిన అన్ని మంత్రిత్వ శాఖలకి నిజాయతీతో, నిష్పక్షపాతంగా అన్ని విధాల అంతఃకరణ శుద్ధితో న్యాయం చేస్తాడని నిర్భయంగా తెలియజేస్తున్నాను" అని నాగబాబు ట్వీట్ చేశారు.

పదేళ్ల కల నెరవేరింది,ప్రజా ప్రస్థానం మొదలైంది:

డిప్యూటీ C.M హోదా లో శాసనసభ లో ప్రమాణస్వీకారం చేస్తున్నటువంటి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని చూసి నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది,

తోడబుట్టిన వాడిగా & జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది,… pic.twitter.com/Bg2UewPmSp

— Naga Babu Konidela (@NagaBabuOffl) June 21, 2024

టీటీడీ బోర్డు చైర్మన్‌గా కొణిదెల నాగబాబు?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన కుటుంబసభ్యులతో పాటు పార్టీలో కీలకంగా వ్యవహరించిన పలువురికి కీలక పదవులను కట్టబెట్టేయోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ సోదరుడు, నటుడు కొణిదెల నాగబాబుకు టీటీడీ బోర్డు చైర్మన్‌గా నియమించే అవకాశాలున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. అన్నకు పార్లమెంట్ సీట్ ఇవ్వనందుకు టీటీడీ ప్రక్షాళనకు పవన్ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామ్యం కానున్నారు జనసేనాని. ఇప్పటికే కీలక మంత్రి పదవులు సాధించేందుకు పవన్ కల్యాణ్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

కేంద్ర మంత్రి పదవులతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి, రాష్ట్రంలో కీలక శాఖలు, రాజ్యసభ స్థానాలు, నామినేటెడ్ పోస్టులపైనా పవన్ గురిపెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లోనూ జన శ్రేణులకు ప్రధాన్యం కల్పించే అవకాశాలు ఉన్నాయి. విజయవాడ కనకదుర్గ గుడి చైర్మన్ పోస్టుకు తనను గెలిపించిన జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్‌ను సిఫారసు చేయనున్న సుజన, చిన్నిలకు కట్టబెడతారని చర్చ సాగుతోంది. దశాబ్ధ కాలంగా జనసేన నమ్మకున్న వారందరికీ న్యాయచేసే దిశగా పవన్ అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.