#telangana - Vishvambhara News

తెలంగాణ మున్సిపల్ బరిలో 'జనసేన'
విశ్వంభర, బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేసి, క్షేత్రస్థాయి శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు తక్కువ సమయం ఉన్నప్పటికీ, వెనకడుగు వేయకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన మున్సిపాలిటీల్లో గరిష్ట స్థాయిలో అభ్యర్థులను బరిలోకి దింపాలని పార్టీ భావిస్తోంది. తెలంగాణలో సరికొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి, ఒక  బలమైన రాజకీయ పునాది వేయడమే లక్ష్యంగా జనసేన ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న జన సైనికులు, వీర మహిళలు ఈ ఎన్నికల సమరంలో చురుగ్గా పాల్గొనాలని పార్టీ పిలుపునిచ్చింది. ప్రతి వార్డులోనూ పార్టీ జెండాను ఎగురవేయాలని.. స్థానిక సమస్యలనే అజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని.. పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తించాలని సూచించింది.

కోర్టు మందలించినా ఆగని 'టికెట్' బాదుడు
విశ్వంభర తెలంగాణ బ్యూరో: తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం హాట్‌టాపిక్ గా మారింది. సామాన్య ప్రేక్షకుడి జేబుకు చిల్లు పెడుతున్న ఈ 'ధరల పెంపు' విషయంలో ప్రభుత్వ వైఖరి, కోర్టుల హెచ్చరికలు, మంత్రుల విరుద్ధ ప్రకటనలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. కేవలం బడా నిర్మాతల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటి వరకు హైకోర్టు గట్టిగా మందలించినా, 24 గంటలు తిరగకముందే మళ్ళీ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

న్యాయస్థానం ఆగ్రహం.. ప్రభుత్వ బేఖాతరు?
ప్రభాస్ నటించిన 'రాజాసాబ్' సినిమా టికెట్ల పెంపు విషయంలో రాష్ట్ర హైకోర్టు శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. "ప్రతిసారి సెలవుల ముందే ఇలాంటి ఉత్తర్వులు ఇస్తారా? చట్టవిరుద్ధమైన మెమోల ద్వారా ధరలు పెంచడం ఏంటి?" అంటూ న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.నిబంధనల ప్రకారం కాకుండా మెమోల రూపంలో ఇచ్చిన అనుమతులను కొట్టివేస్తూ, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదని స్పష్టం చేసింది.

కొద్ది గంటల్లోనే అనుమతి
అయితే కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకు ధరలు పెంచుతూ ప్రభుత్వం మరో మెమో జారీ చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు
మరోవైపు తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశంలో శనివారం చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతోంది. ప్రస్తుతం విడుదలైన'ది రాజాసాబ్' సంక్రాంతి కానుకగా విడుదల కానున్న 'మన శంకర్ వరప్రసాద్ గారు' వంటి పెద్ద సినిమాల టికెట్ ధరల పెంపు ఫైళ్లు తన దృష్టికి రాలేదనడం.. ఆ మెమోలు ఎలా జారీ అయ్యాయో కూడా తెలియదనడంపై విమర్శలు వస్తున్నాయి.సినీ ఇండస్ట్రీ వ్యవహారాలను తాను పట్టించుకోవడం ఎప్పుడో మానేశానని అననడంపై పలు సందేహాలకు తావిస్తోంది. గతంలో 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన ఘటన తర్వాత టికెట్ రేట్లు పెంచాలని గానీ, బెనిఫిట్ షోల అనుమతి కోసం గానీ ఎవరూ తన దగ్గరకు రావొద్దని నిర్మాతలకు, సినీ పెద్దలకు స్పష్టంగా చెప్పానని, మరీ ఈ సినిమాలకు ధరలు పెంచిందనే విషయం తనకు తెలియదనడంపై రాజకీయ ప్రతిపక్షాలకు ఇది ఆయుధంగా మారనుందని పలువురు అంటున్నారు.

నిబంధనలు బేఖాతరు
సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలు షూటింగ్ పూర్తయ్యాక ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ధరలు పెంచుకోవడం ఇప్పుడు సాధారణం అయ్యింది. అదనంగా వసూలు చేసే మొత్తంలో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమ నిధికి ఇవ్వాలనే నిబంధనను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. నిబంధనల ప్రకారం జీవో ఇవ్వకుండా.. కోర్టు సెలవులకు ముందు మెమోలు ఇచ్చి చేతులు దులుపుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. అయితే మంత్రికి తెలియకుండానే జీవోలు, మెమోలు ఎలా విడుదలవుతున్నాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రభుత్వంలో సమన్వయ లోపం ఉందా? లేక తెర వెనుక ఏవైనా ఒత్తిళ్లు పనిచేస్తున్నాయా? అనే చర్చ సోషల్ మీడియాలో  చర్చ జరుగుతోంది. హైకోర్టు ఆదేశాలను గాలికొదిలేసి, తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్న ప్రభుత్వం భవిష్యత్తులో కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చని విశ్లేషకులు అంటున్నారు.

అది దగ్గుమందు కాదు.. విషం!
విశ్వంభర తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రజలకు తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి (DCA) ఒక కీలకమైన, అత్యవసర హెచ్చరికను జారీ చేసింది. మార్కెట్లో లభ్యమవుతున్న ఒక నిర్దిష్ట దగ్గుమందు (Cough Syrup) ప్రాణాంతకమైన విషపూరిత రసాయనాలను కలిగి ఉందని అధికారులు గుర్తించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా సేకరించిన నమూనాలను పరీక్షించగా.. అల్మాంట్–కిడ్ సిరప్ (Almont-Kid Syrup)ను వాడవద్దని హెచ్చరించారు. అది దగ్గు మందు కాదని, దగ్గుమందు రూపంలో ఉన్న స్లో పాయిజన్ అని తెలిపింది.కాగా, గతేడాది మధ్యప్రదేశ్ లో కోల్డ్ రిఫ్ దగ్గుమందు తాగి 20కి పైగా పిల్లలు చనిపోయారు. ఆ తర్వాత ఆ దగ్గుమందు తయారీ కంపెనీపై కేంద్రం చర్యలు తీసుకుంది. వాటి ఎగుమతులపై నిషేధం విధించింది. తాజాగా తెలంగాణలోనూ పిల్లల దగ్గుమందుపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ దగ్గుమందులో ఎథిలీన్ గ్లైకాల్ కలిసినట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. దీంతో సిరప్ వినియోగాన్ని వెంటనే నిలిపివేయాల్సిందిగా తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఔషధ ప్రమాద నియంత్రణ సంస్థ (CDSCO) ఈస్ట్ జోన్, కోల్ కతా నుంచి వచ్చిన అలర్ట్ ఆధారంగా రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ శాఖ ప్రకటించింది. సాధారణంగా ఈ రసాయనాలను ఇండస్ట్రియల్ సాల్వెంట్స్‌గా వాడుతుంటారని, ఇవి మానవ శరీరంలోకి చేరితే కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో పాటు మరణం సంభవించే అవకాశం ఉంది.

డీసీఏ కీలక సూచనలు..
ఫార్మసీ యజమానులు ఈ మందు అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని డీఏసీ అధికారులు సూచించారు. నిల్వలను అధికారులకు అప్పగించాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించి ఈ కల్తీ మందును విక్రయించే వారిపై డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీసీఏ డైరెక్టర్ హెచ్చరించారు. దీంతో పాటు ప్రజలు మీ ఇంట్లో ఒకవేళ ఈ బ్రాండ్‌కు చెందిన సిరప్ బాటిల్స్ ఉంటే వెంటనే వాటిని పారేయాలని సూచించారు. దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్నప్పుడు సొంతంగా మందులు వాడకుండా, కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే మందులు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఏవైనా అనుమానాస్పద మందుల గురించి సమాచారం ఉంటే వెంటనే డీసీఏ టోల్ ఫ్రీ నంబర్‌కు  టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 ఫిర్యాదు చేయాలని కోరారు.

మహిళలకు ఉచిత ప్రయాణంపై కేటీఆర్ఆ సక్తికర ట్వీట్
తెలంగాణలో రేవంత్ సర్కారు అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితం ఎప్పటికీ ఉచితం కానే కాదని, దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రజలను హెచ్చరించారు. తెలంగాణలో తొందర్లోనే బస్సు ఛార్జీలు పెరుగుతాయని జోస్యం చెప్పారు. దీనికి మహిళలకు ఉచిత ప్రయాణం పథకమే కారణమని ఆరోపించారు. ఈ పథకాన్ని మనకన్నా ముందు కర్ణాటక ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని గుర్తుచేశారు. ఈ పథకం వల్ల కర్ణాటక ఆర్టీసీ తీవ్ర నష్లాలపాలైందని, బస్సు ఛార్జీలు పెంచడం మినహా గత్యంతరంలేదని అక్కడి అధికారులు చెప్పారన్నారు.

కేఎస్ ఆర్టీసీ సుమారు రూ.295 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందనే వార్తా కథనాలను కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం బస్సు ఛార్జీలను పెంచేందుకు సిద్ధమవుతోందని తెలిపారు. త్వరలోనే మన రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. ‘ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీకు ఫ్రీ అని చెబితే వారు మిమ్మల్ని రైడ్ కు తీసుకెళుతున్నట్లే. ఉచితం అనే పదం వెనక భారీ ధర ఉంటుంది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.

Remember when someone says “it’s Free”, they are taking you for a ride

There’s always a heavy price for anything that you are told is “Free”

The day is not far when Telangana RTC will also follow in the footsteps of Karnataka and increase Bus Fares https://t.co/GR8YYPKECT

— KTR (@KTRBRS) July 15, 2024

TGPSC వద్ద ఉద్రిక్తత.. నిరుద్యోగుల ఆందోళన..
టీజీపీఎస్సీవద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయం ముట్టడికి నిరుద్యోగ జేఏసీ నేతలు  ఇతర విద్యార్థి సంఘాల నాయకులు యత్నించారు. దీంతో వారిని పోలీసులు (Police) అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఉద్యోగ నోటిఫికెషన్లు విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

బోనాల పండుగ తేదీలు ఖారారు.. ఏ తేదీల్లో ఎక్కడ అంటే..?
తెలంగాణలో బోనాల జాతర అంటే ఎంత వైభవంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది బోనాల పండుగ తేదీలను తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. జులై 7 నుంచి బోనాల పండుగ ప్రారంభం అవుతుందని ప్రభుత్వం తెలిపింది.

7వ తేదీన గోల్కొండ బోనాలతో పండుగ ప్రారంభమై జూలై 29న అంబారీ ఊరేగింపుతో ఉత్సవం ముగుస్తుంది. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటన చేశారు. ఆమె ప్రకటనలో జూలై 21న సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు, 22న ఉదయం 9:30 గంటలకు రంగం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

ఇక జులై 29న అక్కన్న, ఆదన్న ఆలయం దగ్గర అంబారీ ఊరేగింపు ఉంటుందని తెలిపారు మంత్రి సురేఖ. త్వరలోనే బోనాల పండుగపై పూర్తి స్థాయిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించాలని మంత్రి సురేఖ ఆదేశించారు. ఇక రాష్ట్రంలోని 28 ఆలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తామని కూడా తెలిపారు.

పార్టీ అభ్యర్థులు, ఇంఛార్జులకు రేవంత్ రెడ్డి కీలక సూచనలు
రేపు లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అభ్యర్థులు, ఇంఛార్జులు, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం ఉండవద్దన్నారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాతే ఈవీఎంల లెక్కింపు అవుతుందని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్న వారిని మాత్రమే ఏజెంట్లుగా పంపించాలని... సీనియర్ నాయకులను కూడా కౌంటింగ్ సెంటర్లకు తీసుకువెళ్లేలా చూడాలన్నారు.కౌంటింగ్ సమయంలో ప్రతి రౌండ్‌లోనూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరి దగ్గర 17సీ లిస్ట్ ఉండేలా చూసుకోవాలన్నారు. ఈవీఎం ఓట్లకు, 17సీ లిస్ట్ ఓట్లకు తేడా వస్తే వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. అభ్యర్థులందరికీ వీటన్నింటిపై అవగాహన ఉండాలన్నారు.

హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం
విశ్వంభర, మహబూబాబాద్ :  అప్పుల బాధతో రోజుకు అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పు ఇచ్చిన వాళ్ల వేధింపులు, సూటిపోటీ మాటలు తాళలేక తనవు చలిస్తున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని పోషించలేక.. ఇటు చేసిన అప్పులు తీర్చలేక.. భార్యపిల్లలను అనాథలను చేసి ప్రాణాలను తీసుకుంటున్నారు.  ఇందులో పేద, మధ్య తరగతి కుటుంబాలే కాదు.. ప్రభుత్వ ఉద్యోగస్తులు సమిధులవుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలచివేసింది.

బత్తిని మనోహర్ (50) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కంట్రోల్ రూంలో  హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఇటీవల ఆయనకు అప్పులు పెరిగిపోయాయి. వచ్చే జీతంతో అప్పులు తీర్చలేక.. అప్పుల వాళ్ల బాధ భరించలేక శుక్రవారం తెల్లవారు జామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న నరసింహా నగర్‌లో మనోహర్ చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందికి దింపారు. అనంతరం పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అప్పులు బాధతో గతకొంత కాలంగా మనోవేదన చెందుతున్నాడని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతేకాదు.. తోటి ఉద్యోగులు కూడా కొన్ని రోజుల నుంచి మనోహర్ డల్ గా ఉంటుంన్నాడని తెలిపారు. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని మనోహర్ కుటుంబ సభ్యులు  కోరుతున్నారు. ఇటీవల అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఆత్మహత్యలు భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

తీరు మారకపోతే రైతుల బలాన్ని చూస్తారు.. కేటీఆర్ వార్నింగ్!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణలో రైతు కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అని ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులకు ఈ వెతలు ఏమిటని నిలదీశారు. పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడున్నారు? ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేదని ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా అని కేటీఆర్ ప్రశ్నల వర్ష కురిపించారు.

నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు..! నేడు.. విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి.. ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని అన్నారు. సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారు.. ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా అని ప్రశ్నించారు. తెల్లవారుజామున 4 గంటలకు లైన్ లో నిలబడితే.. సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వకపోతే ఎలా అని ట్వీట్ చేశారు. గత పదేళ్లపాటు.. 10 నిమిషాల్లో అందిన విత్తనాలు.. 10 గంటలపాటు పడిగాపులు పడినా అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రంగారెడ్డి నుంచి.. కామారెడ్డి దాకా.. రైతులకు ఏమిటీ కష్టాలు.. ఇంకెన్నిరోజులు ఈ కన్నీళ్లని నిలదీశారు. దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణలో అన్నదాతకే తిండి తిప్పలు లేకుండా చేస్తారా అని కేటీఆర్ ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేశారని విమర్శించారు. ఇప్పటికైనా.. సరిపడా విత్తనాల స్టాక్ తెప్పించండి...బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా కళ్లెం వేయండని సూచించారు. లేకపోతే.. రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని.. గ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

బ్రేకింగ్ న్యూస్ : 48 గంటల పాటు వైన్ షాపులు, బార్లు మూసివేత
ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. 48 గంటల పాటు వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. అయితే పోలింగ్ జరిగే మూడు ఉమ్మడి జిల్లాల్లో ఈ దుకాణాలు బంద్ చేయనున్నారు. మే 27న పోలింగ్ ఉంది. దీంతో రేపు సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. 4,61,806 పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు.

బిజేపి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోండి.. పోలీసులకు కాంగ్రెస్ నేతలు కంప్లైంట్
తెలంగాణ ప్రభుత్వంపై, మంత్రులపైనా బీజేపీ ఎల్పీ నేతల ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ వివాస్పదంగా మారాయి. ఆయన ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఏలేటి చేసిన ఆరోపణలకు ఆధారం లేదని పలు పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో కేసు నమోదైంది.

మహేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత ఎరగని నాగన్న గౌడ్ ఫిర్యాదు చేశారు. మరోసారి ఇలాంటి ఆరోపణలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై వరుసగా ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి ఆధారాలు ఉంటే చూపించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

యూ ట్యాక్స్‌ అంటూ నిరాధార ఆరోపణలు చేసిన మహేశ్వర్‌రెడ్డి వెంటనే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ద్వారా పదవులు పొంది, పార్టీ మారగానే ఆయనను విమర్శించడం పచ్చి అవకాశవాద రాజకీయమని మండిపడుతున్నారు.

అమ్మకానికి చిన్నారి.. అడ్డంగా బుక్ అయిన ఆర్ఎంపీ
ముక్కుపచ్చలారని చిన్నారిని అమ్మకానికి పెట్టిన ఘటన హైదరాబాద్‌లోని మేడిపల్లిలో చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఆ చిన్నారిని కాపాడి శిశువిహార్‌కు అప్పగించారు. పీర్జాదిగూడ పరిధిలోని రామకృష్ణనగర్‌లో శోభారాణి మహిళ ఆర్‌ఎంపీగా పనిచేస్తుంది. పిల్లలు అవసరమైన వారికి రూ.4లక్షలకు చిన్నారిని ఇస్తానని హామీ ఇచ్చింది. ఈ ఆఫర్ ను అందుకోవడానికి ఓ పార్టీ వచ్చి పదివేలు అడ్వాన్స్ కూడా ఇచ్చింది. పేమెంట్ మొత్తం ఇచ్చి చిన్నారిని తీసుకొని వెళ్లడానికి ఆ పార్టీ నిన్న వచ్చింది. ఆ టైంలో పోలీసులు రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు.

శోభారాణితో పాటు.. ఆమెకు సహకరించిన మరో ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని శిశువిహార్‌ అధికారులకు అప్పగించారు. గత కొంతకాలంగా చిన్నారులను విక్రయిస్తూ శోభారాణి సొమ్ము చేసుకుంటుంది. దీనిపై పక్కా సమాచారం ఉన్న ఎన్జీవో ప్రతినిధులు ఆమెపై నిఘా పెట్టి పిల్లలు కావాలని ఆమెను నమ్మించి స్ట్రింగ్‌ ఆపరేషన్‌ చేశారు. ఎన్జీవో ప్రతినిధులే డబ్బు ఇచ్చి చిన్నారిని తీసుకుంటున్న సమయంలో పోలీసులు ఎంటర్ అయ్యి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

అయితే.. శోభారాణి ఎప్పటి నుంచి పిల్లలను అమ్ముతుంది? ఎంతమంది పిల్లలను విక్రయించింది? అసలు పిల్లలను ఎక్కడ నుంచి తీసుకొని వస్తుంది అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బుధవారం విక్రయానికి పెట్టిన చిన్నారి తల్లిదండ్రులు ఎవరు..? అదేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం శోభారాణితో పాటు ఆమెకు సహకరించిన షేక్‌ సలీంపాషా, చింత స్వప్న పోలీసుల అదుపులో ఉన్నారు.