vishwambhara - Vishvambhara News

యువ‌త రాజ‌కీయాల్లోకి వ‌చ్చి దేశ ప్ర‌గ‌తికి పాటుప‌డాలి : గ‌వ్వ‌ల భ‌ర‌త్ కుమార్
విశ్వంభర, హైద‌రాబాద్ : దేశంలోని యువ‌త రాజ‌కీయాల్లోకి వ‌చ్చి దేశ ప్ర‌గ‌తికి పాటుప‌డాలని నేష‌న్ పీపుల్స్ పార్టీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కోఆర్డినేట‌ర్ గ‌వ్వ‌ల భ‌ర‌త్ కుమార్ పిలుపునిచ్చారు. అవకాశవాద, వార‌స‌త్వ రాజ‌కీయాల‌తోనే ఈ దేశానికి ప్ర‌మాద‌క‌రమ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ దేశ ప్ర‌గ‌తి కోసం పాటుప‌డే ప్ర‌తి యువ‌తీ యువ‌కుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ప్ర‌జా సేవ చేయాల‌ని సూచించారు. నేషనల్ పీపుల్స్ పార్టీ జాతీయ యూత్ ప్రెసిడెంట్ నిక్కీ నాన్గహలా, పార్టీ నేషనల్ సెక్రటరీ(ఆర్గనైజేషన్), అరుణాచ‌ల్ మాజీ హోంశాఖ మంత్రి పక్నా బాగే బుధ‌వారం హైద‌రాబాదులో ప‌ర్య‌టించ‌గా, వారికి గ‌వ్వ‌ల భ‌ర‌త్ నేతృత్వంలో తెలంగాణ‌, ఆంధ‌ప్ర‌దేశ్ పార్టీ నాయ‌కులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. పూల‌మాల‌లు, సాంప్ర‌దాయ డ‌ప్పు చ‌ప్పుల్లతో వారికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు నుంచి బాగ్ లింగం పల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన స‌భ‌కు తీసుకువ‌చ్చారు. ఈ స‌మావేశం గ‌వ్వ‌ల భ‌ర‌త్ నేతృత్వంలో జ‌రిగింది. స‌న్మాన కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత భ‌ర‌త్ స‌భికుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌వ‌ర్గాల‌కు చెందిన తాను నేడు ఇక్కడ నిలబడి, మన తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దే యువతతో మాట్లాడటం త‌న‌కెంతో గర్వంగా ఉంద‌న్నారు. యావత్ దేశవ్యాప్తంగా తిరుగులేని నాయకుడిగా పీ.ఏ. సంగ్మా జాతీయ స్థాయిలో ఎదిగార‌ని, అటువంటి మ‌హ‌నీయుడు పెట్టిన పార్టీకి తాను రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయ‌క‌త్వం వ‌హించ‌డం హ‌ర్ష‌ణీయం అన్నారు. మహనీయుడు పీ.ఏ సంగ్మా సేవలను స్మరించడానికి మనమందమున్నార‌ని తెలిపారు. ఆయన గిరిజనులకైనా, బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాన్నే అంకితం చేశార‌న్నారు. వాస్త‌వానికి ఈ రోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవమ‌ని, మన సమాజంలోని ప్రతి వ్యక్తి గౌరవంగా, న్యాయమైన హక్కుల కోసం నిలబడే రోజు అని గుర్తు చేశారు. అయితే, ఈ సమానత్వం కేవలం మాటల్లో ఆగిపోవద్దన్నారు. ప్రతి మనిషి హక్కులు సాధించే వరకు… మనమంతా ఉద్యమం చేయాల‌ని అన్నారు. మార్పు తరంగంగా మారాల‌ని సూచించారు. కాగా, ఈరోజు సమానత్వం ఎందుకింత ముఖ్యమయ్యిందంటే, యువతను భవిష్యత్తు నాయకులుగా కాకుండా కేవలం ఓటు బ్యాంకులుగా దేశంలోని అన్ని పార్టీలు చూస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కానీ నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ ఆ దృష్టికోణాన్ని తిరస్కరిస్తున్న‌ట్టు వివ‌రించారు. విద్యా, వైద్య రంగాల్లో ఫీజుల నియంత్రణ, ఉద్యోగులకు సమయానికి రిటైర్మెంట్, ఆరోగ్య ప్రయోజనాలు, అంగ‌న్‌వాడీ, ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ భద్రత, పోలీసులకు సముచిత పని గంటలు, రైతులకు అగ్రికేర్ సపోర్ట్ కేంద్రాలు, ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి డీఏ, పీఆర్సీ, మండల స్థాయిలో పేదలకు ఉచిత న్యాయ సలహాల సాయం,  కాంట్రాక్ట్ ఉద్యోగుల భద్రత, ప్రైవేట్ ఉద్యోగుల జీతాలు, పని గంటలు, ఒత్తిడి సమస్యల పరిష్కారం కావాల్సిన అవసరం ఉంద‌న్నారు.

మేఘలయ సీఎం కాన్రాడ్ సంగ్మా ఒక గొప్ప నేత :  గవ్వ‌ల భ‌ర‌త్ కుమార్

మనకి ఒక గొప్ప నాయకుడుగా మేఘలయ సీఎం కాన్రాడ్ సంగ్మా దొరికార‌ని నేష‌న్ పీపుల్స్ పార్టీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కోఆర్డినేట‌ర్ గ‌వ్వ‌ల భ‌ర‌త్ కుమార్ అన్నారు. ఆయన నిజాయితీ, ధైర్యం, ప్రజల కోసం పనిచేసే మనస్తత్వం మన అందరికీ ఒక గొప్ప ఉదాహరణ అని స్ప‌ష్టం చేశారు. ఎన్నాళ్లుగానో అన్యాయం చూస్తున్నామ‌ని, అయితే నేడు మ‌న భవిష్యత్తు కోసం యువతే లేవాల‌ని అన్నారు. ఇది మేలుకొలుపు... నేషనల్ పీపుల్స్ పార్టీతో కలిసి  న‌డిచి... మనకు నిజమైన రాజకీయాలు, నిజమైన మార్పు, నిజమైన నాయకత్వం ప్రారంభమవుతుంద‌న్నారు. యువత కేంద్రీక్రుత సమాజాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అయితే, మన చుట్టూ సమస్యలు ఎన్నో ఉన్నాయ‌ని, కానీ వాటిని చెప్పడానికి యువ‌త‌కు ఒక వేదిక లేద‌ని... అయితే, ఆ వేదిక నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ అని గుర్తు చేశారు. మన భవిష్యత్తు మనమే రూపుదిద్దడానికి సిద్ధంగా ఉండాల‌ని... ఎందుకంటే - “లేచి నిలబడే సమయం వచ్చింద‌ని… మన కోసం మనం సమరం చేసే సమయం వ‌చ్చింద‌న్నారు. ఎందుకంటే, ప్రజలు… యువత అన్ని కోణాల్లో ఆలోచించాల‌న్నారు.

హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 27 : -తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఇ,వి, వేణుగోపాల్ ని,జస్టిస్ కే సుజనాని శనివారం రోజు ఉదయం  ప్రెసిడెన్షియల్ సూట్స్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్య. మర్యాదపూర్వకంగా కలిశారు. యాదగిరిగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ ,మొదటి తరగతి జ్యూడిషియల్  మేజిస్ట్రేట్ ,కోర్టు ప్రారంభోత్సవనికి ముఖ్యఅతిథిగా విచ్చేసినసందర్భంగా వారికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం యాదగిరిగుట్ట పట్టణంలో ఏర్పాటు చేసిన కోర్టును ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మండల,పట్టణ నాయకులు,కార్యకర్తలు, అధికారులు తదితరులు ఉన్నారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి: చిలుక ఉపేందర్ రెడ్డి.
విశ్వంబరా, ఎల్బీనగర్  : - ఆర్కె పురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో ఆదివారం జరిగే బోనాల ఉత్సవాల కార్యక్రమానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి అన్నారు. శనివారము ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 గంటలకు
ఖిల్లా మైసమ్మ అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారికంగా పట్టు వస్త్ర సమర్పణ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపారు.మంత్రి తో పాటు
మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి , మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి లు పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమానికి విచ్చేయుచున్నారు అని తెలిపారు.  రాష్ట్ర నాయకులు ,జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, మహిళా నాయకురాలు,  కార్యకర్తలు ఘన స్వాగతం పలకాలని కోరారు.

నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ ( జాతియ వినియోగదారుల హక్కుల కమిషన్ ) రంగారెడ్డి జిల్లా అద్యక్షునిగా యాదా శంకర్
విశ్వంబరా హైదరాబాద్, జూన్ 27 :  నాణ్యత లేని, కల్తీ వస్తువులను దర్జాగా విక్రయిస్తున్న వారిని నిలదీసే హక్కు ప్రతి వినియోగదారునికి ఉందని,  వినియోగదారులకు వారి హక్కుల పై అవగాహన కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ రంగారెడి జిల్లా అద్యక్షుడు యాద శంకర్ అన్నారు.  యాదాశంకర్ ను NCRC రంగా రెడ్డి జిల్లా అద్యక్షుని గా నియమిస్తూ NCRC ఫౌండర్ ,జాతియ చైర్మన్ Dr MVL నాగేశ్వర రావు,  తెలంగాణ రాష్ట్ర చైర్మన్  డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ లు శనివారం హైదరాబాద్ లో నిర్వహించిన ఒక కార్యక్రమం లో నియామకపు ఉత్తర్వులు అందచేశారు. ఈ సందర్భంగా యాదా శంకర్ మాట్లాడుతూ కొంత మంది స్వార్ధపరులు సొంత లాభం కోసం చిన్నపిల్లలు తాగే పాల దగ్గరి నుండి ప్రాణాపాయ పరిస్థితులలో అందించే ఔషధాల వరకు అన్నిటిని కల్తీచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, మరో వైపు కార్పోరేట్ కంపెనీలు, బడా వ్యాపార సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్ లు  నిర్లక్ష్యంతో కాలం  చెల్లిన నాణ్యత లేని వస్తువులను విక్రయిస్తున్నాయని ప్రతి రోజు పత్రికల్లో చూస్తూనే ఉన్నామని ఇలాంటి పరిస్థితులను అడ్డుకునేందుకు NCRC వినియోగదారులకు అండగా ఉంటుదని శంకర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా వినియోగదారులు తనను సంప్రదించాలని శంకర్ కోరారు. చట్ట పరంగా తమ హక్కులను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా పోరాడి కల్తీభూతాన్ని తరిమి కోట్టాలని పిలుపు నిచ్చారు. తనకు పదవి ఇచ్చిన NCRC ఫౌండర్ ,జాతియ చైర్మన్ Dr MVL నాగేశ్వర రావు , తెలంగాణ రాష్ట్ర చైర్మన్  డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా శక్తి పథకాలపై అవగాహన సదస్సు
28.07.2024 విశ్వంబర మెట్పల్లి : -  మెట్పల్లి మున్సిపల్ సమావేశ మందిరంలో  ఈరోజు  మెప్మా రిసోర్స్ పర్సన్స్ మరియు మహిళా సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో మహిళా శక్తి పథకాలపై మహిళా సంఘ సభ్యులకు అవగాహన చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్  మోహన్ గారు మెప్మ a o శ్రీనివాస్ గౌడ్, డీఎంసీ సునీత, టీఎంసీ సోమిడి శివ, శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, c.o జ్యోతి గార్లు పాల్గొన్నారు.
కమిషనర్ మోహన్ గారు మాట్లాడుతూ మహిళా  సమాఖ్య అధ్యక్షులు,ఆర్పీ లు మహిళా మండలి సభ్యులకు మహిళా శక్తి పథకాలను వివరించాలని అలాగే మహిళా అభిరుచి చేయూత అందించాలని మహిళ క్యాంటీన్ శ్రీనిధి లింకేజీ బ్యాంకు లింకేజీ ద్వారా రెండు కోట్ల 20 లక్షల రూపాయలు రుణాలు మున్సిపాలిటీకి నిధులు కేటాయించారని దీనిని సద్వినియోగం చేసుకునేందుకు మహిళా గ్రూపులు ముందుకు రావాలని మహిళా సంఘ సభ్యులు రెండు లక్షల బీమా సౌకర్యము శ్రీనిధి ద్వారా ప్రమాదవశత్తు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు సౌకర్యాలు ఉన్నాయని దీని ద్వారా లబ్ధి పొందేందుకు అదేవిధంగా ఫుడ్ క్యాంటీన్సు మకట్కులు ప్యాలాలు తయారు చేసే చిన్న పరిశ్రమలు ప్రభుత్వ పాఠశాలలో పంపిణీ చేసి స్కూల్ డ్రెస్సులు అంగడి వాడి పిల్లలకు ఇచ్చే డ్రస్సులు ప్రభుత్వ ద్వారా మహిళా సంఘాల ద్వారా ఇప్పించడం ప్రభుత్వ హాస్పిటల్లో ఫుడ్డు క్యాంటీన్ వంటి సౌకర్యాలు ఉన్నాయని దీనిని మహిళా సంఘాల వారు ముందుకు వచ్చేలా వారికి అవగాహన చేయాలని చిన్న పరిశ్రమ మహిళలు ముందుకు వచ్చేలా రుణాలు ఇప్పించి మహిళలకు మహిళా సంఘాల వారికి లబ్ధి చేకూర్చాలని అన్నారు .

విద్యారంగాని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..
27 జూలై 2024 విశ్వంభర : - విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను చదువుకు దూరం చేయడమే అని భారతీయ విద్యార్థి మోర్చ BVM రాష్ట్ర కార్యదర్శి అన్నారు.
సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం సిగ్గుచేటు అన్నారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గత నాలుగు సంవత్సరాల నుండి 8,000 కోట్ల పైగా పెండింగ్ లో ఉన్నాయి వాటిని విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది అని అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇలా తక్కువ నిధులు కేటాయించడం దుర్మార్గమన్నారు.ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకు దూరం చేసి కుట్ర పన్నుతున్నారాని అర్థమవుతుందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలామంది విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడ్డది అన్నారు. విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం 7.30 శాతం నిధులు కేటాయించడం సరికాదన్నారు. ప్రభుత్వ పాఠశాలలు,గురుకులలు, కళాశాల నుంచి యూనివర్సిటీ దాకా సమస్యలకు నిలయాలుగా మారాయని అన్నారు. గురుకులలు కిరాయి భవనాలలో నడిపిస్తూ విద్యార్థులకు  సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి మాట తప్పడం సరికాదన్నారు. వెంటనే బడ్జెట్ సవరించి విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని అలాగే జాబ్ క్యాలెండర్ కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వనికి తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ విద్యార్థి మోర్చా జిల్లా నాయకులు యోగేష్ సాయి తేజ పట్టణ నాయకులు చరణ్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

పుస్తెలు తాకట్టు పెట్టి పిల్లలు పస్తులు ఉండకుండా చూస్తున్నాం మధ్యాహ్న భోజన కార్మికులు
27 జూలై 2024 విశ్వంభర కోరుట్ల  : - భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం కోరుట్లలో మధ్యాహ్న భోజన కార్మికులు వారి వారి సమస్యల గురించి సమావేశమయ్యారు 22 సంవత్సరాల క్రితం మధ్యాహ్న భోజన పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అప్పటినుండి నిర్విరామంగా మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుంది కానీ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ప్రభుత్వాలు మారిన నెరవేరడం లేదు అని కే భాగ్య కోరుట్ల మండల అధ్యక్షురాలు అన్నారు నేడు కోడుగుడ్డు ధర 7 రూపాయలు ఉంటే ప్రభుత్వం మాత్రం ఐదు రూపాయలు చెల్లిస్తుంది వారంలో మూడు రోజులు కోడిగుడ్లు ఉండాలని ప్రభుత్వ అధికారులు సూచించారు మూడు వేల ఉపకార వేతనం మాత్రమే ప్రభుత్వం ఇస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదివేల రూపాయల వరకు ఉపకార వేతనం పెంచుతామని ప్రభుత్వం ఏర్పడిన ఇంతవరకు ఎట్లాంటి ప్రకటన మధ్యాహ్న భోజన కార్మికులకు చేయలేదని అన్నారు వచ్చే మూడు వేల రూపాయల వేతనం రెండు సార్లు చెల్లిస్తున్నారని డిసెంబర్ నెల నుండి ఇంతవరకు ఎలాంటి బిల్లులు మంజూరు కాలేవని వాపోయారు ప్రభుత్వం ప్రతినెల జీతాలను మరియు బిల్లులను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు చిన్న మెట్పల్లి గ్రామానికి చెందిన పద్మ మాట్లాడుతూ పుస్తెలతాడులు తాకట్టు పెట్టి అందిన కాడ అప్పులు చేసి పిల్లలకు ఆహారాన్ని అందిస్తున్నామని 22 సంవత్సరాల నుండి స్కూలు పిల్లల ను సొంత పిల్లగా చూస్తూ ఆహారాన్ని ఇస్తున్నామని ప్రభుత్వం దయ తలచి జీతాలు పెంచి బిల్లులు సకాలంలో అందేటట్టు చేయాలని కోరారు జోహేరా బేగం మాట్లాడుతూ వ్యవసాయ కూలీకి సైతం ప్రతిరోజు 300 నుండి 500 వరకు కూలి వస్తుందని మాకు ప్రతిరోజు 100 రూపాయలు మాత్రమే పడుతుందని ప్రభుత్వం జరుగుచున్న అసెంబ్లీ ఎన్నికల బడ్జెట్లో మధ్యాహ్న భోజన కార్మికుల జీతాలు పెరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు కార్మిక నాయకుడు సుతారి రాములు అధ్యక్షతన డిఇఓ జగిత్యాల గారికి మరియు ఎంఈఓ గారికి వినతి పత్రాలు అందజేయడానికి వచ్చామని అన్నారు కార్యక్రమంలో పద్మ భాగ్య జమున కట్ట పుష్ప పల్లికొండ హరిగా దేవక్క మరాఠీ సునీత చంద్రకళ సల్మా సబియా బేగం రహీం ఉన్నిసా జోహేరా బేగం తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు
27 జూలై 2024 విశ్వంభర : - మాచారెడ్డి మండలం ఆరెపల్లి గ్రామానికి చేందిన టి. నర్సయ్య గారి కుమారుడు టి. నవదీప్ గారు అనారోగ్యంతో బాధపడుతూ అపరేషన్ చేయవలసిందని చెప్పగానే వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా వెంటనే మన ప్రియతమా నాయకుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారికి విషయం చెప్పడంతో షబ్బీర్ అలీ గారు వెంటనే స్పందించి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ తో మాట్లాడి నవదీప్ గారికి ప్రభుత్వం తరపు నుండి చికిత్స నిమిత్తం 75000/-రూపాయల ఎల్.ఓ.సి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారికి నవదీప్ గారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు

సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు సీఎం కు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వినతి పత్రం అందజేత
హైద్రాబాద్ , విశ్వంభర :- జూబ్లీహిల్స్ లోని  ముఖ్యమంత్రి నివాసంలో  రాజగోపాల్ రెడ్డి , భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి  తో కలిసి ముఖ్యమంత్రికి  వినతి పత్రం అందజేశారు చౌటుప్పల్  బార్ అసోసియేషన్ సభ్యులు. ఈ సందర్భంగా చౌటుప్పల్ సీనియర్  సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కావడానికి ప్రభుత్వ నియమాలు, మార్గదర్శకాలు అనుకూలంగా ఉన్నాయని , అన్ని శాఖల డివిజన్ కార్యాలయాలతో పాటు, రెవిన్యూ డివిజన్, మున్సిపాలిటీగా ఉన్న  చౌటుప్పల్  లో సీనియర్ సివిల్ జడ్జి  కోర్టు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని  ముఖ్యమంత్రికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరించారు.యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా కేంద్రాన్ని మినహాయిస్తే  ఏకైక రెవిన్యూ డివిజన్ గా చౌటుప్పల్ ప్రాంతం ఉన్నదని, అన్ని కోర్టులు ఏర్పాటు చేసుకునే విధంగా ఇప్పటికే ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని  మంజూరు చేసి జ్యుడీషరీ పొజిషన్లో ఉన్నదని  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి గుర్తు చేసారు ఎమ్మెల్యే . వీటితోపాటు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకి కావలసిన పెండింగ్ కేసులకు సంబంధించి చౌటుప్పల్ ప్రాంతంలోని ఎక్కువగా ఉన్నాయని  తెలిపారు . సీఎం వెంటనే స్పందించి  లా సెక్రెటరీ కి ఫోన్ చేసి  పరిశీలించమని ఆదేశించారని  తెలిపారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు  ఊడుగు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు తాడూరు పరమేష్, జనరల్ సెక్రెటరీ రాపోలు శ్రీను, కోశాధికారి పడమటి జైపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మాజీ ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి, మాజీ జెడ్పిటిసి  చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పబ్బు రాజు  లతోపాటు  చౌటుప్పల్ బార్ అసోసియేషన్ చెందిన  40 మంది అడ్వకేట్లు  ఉన్నారు...

రాబోయే రోజుల్లో షాద్ నగర్ లో శ్రీవాణి సాంస్కృతిక సంస్థ కార్యక్రమాలను విస్తరిద్దాం
విశ్వంభర న్యూస్  : - పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
షాద్ నగర్ పట్టణంలోని స్థానిక గణేష్ గార్డెన్ లో శ్రీవాణి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో పారాణిక నాటక పోటీలు నిర్వహించడం జరిగింది.   ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ నరేందర్,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీ బండారి రమేష్,ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు చెంది మహేందర్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ య్ యాదయ్య,వెంకట్ రాం రెడ్డి,బిజెపి జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి,రంగనాథం  తదితరులు పాల్గొనడం జరిగింది.విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పారాణిక నాటకాలు, వీధి నాటకాలు ఇప్పుడున్న జనరేషన్ కు సమాజానికి తెలియదు ఈ శ్రీవాణి సాంస్కృతిక సంస్థ ద్వారా పారాణిక, వీధి నాటకాలను, భజన మండలిని ప్రతి గ్రామానికి తీసుకెళ్లిన ఘనత శ్రీవాణి సంస్థ కే చెందుతుందని అన్నారు.శ్రీవాణి సాంస్కృతిక సంస్థ గ్రామాల్లో రెండు వేల భజన మండలీలను ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అని అన్నారు.
శ్రీవాణి సాంస్కృతిక సంస్థ కు ఏళ్లవేళలా మా సహకారం ఉంటుందని అన్నారు.

బీటీ రోడ్డు నిర్మించి వీరన్నపల్లి బస్సును పునరుద్ధరించాలి
విశ్వాంబర, తలకొండపల్లి, జూలై 27: తలకొండపల్లి మండలం వీరన్న పల్లి గ్రామానికి బస్సును పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో  మాజీ ఎమ్మెల్యే  సహకారంతో మూడు కోట్ల 40 లక్షల రూపాయలతో దొంగరోడు నుండి గట్టు ఇప్పలపల్లి వరకు నాలుగు కిలోమీటర్లు బిటి రోడ్డు కు శంకుస్థాపన చేసి అధికారులు శిలాఫలకం కూడా వేశారని వర్షాకాలంతో రోడ్డు గుంతలు గుంతలుగా తయారైనందుకు బస్సు నడపడం పూర్తిగా మహేశ్వరం డిపో బంద్ చేసిందని  ప్రజా ప్రతినిధులు ఇకనైనా పట్టించుకుని రోడ్డు వేయించి బస్సు పునరుద్ధరించగలరని వీరన్న పల్లి గ్రామ ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుతున్నారు

ఫరూక్ నగర్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి కోసం రూ.1, 01000 ఒక లక్ష ఒక వేయి రూపాయలు విరాలన్ని ఇచ్చారు
విశ్వంభర న్యూస్ షాద్ నగర్ : - ఫరూక్ నగర్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి కోసం  రూ.1, 01000 ఒక లక్ష ఒక వేయి రూపాయలు  విరాలన్ని ఇచ్చిన బెంది సురేందర్ బాబు, బెంది సుదర్శన్, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములుకు అందచేసినారు. కార్యాక్రమంలో భాగంగా కూమర్ గౌడ్, అప్పి మురళి మోహన్ , మున్సిపల్ కో అప్షన్ సభ్యులు ఒగ్గు కిషోర్, భూపాల్, తదితరులు పాల్గొన్నారు.