BJP-NDA alliance - Vishvambhara News

జగన్‌ ఓడిపోయాడంతే.. చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం పరిపాలనపై దృష్టి కేంద్రీకరిస్తూనే వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓడిపోయాడు కానీ చావలేదని.. చచ్చేవరకూ కొట్టాలని టీడీపీ నేతలతో ఆయన సంభాషించడం చర్చనీయాంశమైంది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ‘‘వైఎస్ జగన్‌కు అపారమైన జన, కుల బలం ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్‌గా ఉండే వారు..  చెప్పింది కరెక్ట్‌గా రిసీవ్ చేసుకోండి..’’ అంటూ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇదిలా ఉండగా నాగబాబు కూడా వైసీపీపై విమర్శలు గుప్పించారు. ‘‘వైసీపీ కోరల్లో విషం మిగిలే ఉంది.. కూటమిపై విషప్రచారం చేసేవాళ్లను వదలం.. బీ కేర్‌ఫుల్..’’ అంటూ నాగబాబు హెచ్చరించారు.

జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు

అతనికి అపారమైన జన, కుల బలం ఉంది

తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్ గా ఉండే వారు ఉన్నారు అంటూ తెలుగు దేశం పార్టీలో చర్చ pic.twitter.com/Hf8Qpsky0K

— ఈశ్వర రెడ్డి (@eswarspeaks) June 14, 2024

ఏపీలో ఉచిత బస్ ప్రయాణంపై ప్రభుత్వం కసరత్తు
ఏపీ ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కూటమి ఈ కీలక హామీ అమలుపై కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేశారు. వీటిలో ఏది ఏపీలో అమలుకు వీలవుతుందనే అంశాన్ని పరిశీలించి ప్రాథమికంగా ఓ నివేదికను సిద్ధం చేశారు.

ఈ నివేదిక ప్రకారం  తెలంగాణ అనుసరిస్తున్న విధానమే ఏపీకి సరిపోతుందనిఅధికారులు భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ఉన్నట్లే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు ఉన్నాయి. అదేవిధంగా విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని కల్పిస్తోంది. మరి ఏపీ సర్కార్ కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా లేక.. పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటుందా? రాష్ట్రమంతా ఎక్కడికైనా ప్రయాణానికి అవకాశం ఇస్తారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సివుంది. అది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది.

ఎన్డీయేకు మద్దతుపై చంద్రబాబు క్లారిటీ
ఎన్డీయేకు మద్దతుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగే ఎన్డీయే కూటమి సమావేశానికి చంద్రబాబు, పవన్ కల్యాన్ బయల్దేరారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్డీయే కూటమితో మద్దతుపై మాట్లాడారు. తాను ఎన్డీయే కూటమిలోనే ఉన్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావడానికితమ మద్దతు ఉంటుందని తెలిపారు.

ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా బీజేపీ నేత లక్ష్మణ్ ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. నేడు ఢిల్లీలో ఎన్డీఏ కీలక సమావేశం ఉందని, ప్రధానిగా మోడీ అభ్యర్థిత్వంలో ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకోవడం లాంఛనమని తెలిపారు. ఎన్నికలకు ముందే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించిందని తెలిపారు. ఎన్డీఏ కూటమిలో అన్ని పార్టీలకు ప్రాధాన్యత ఉంటుంది తెలిపారు.

రాష్ట్రపతి భవన్‌లోకి నో ఎంట్రీ
లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో త్వరలో బీజేపీ-ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ వారంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇవాళ్టి (బుధవారం) నుంచి ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్రపతి భవన్‌లోకి సందర్శకులకు అనుమతి లేదు. ఈ మేరకు రాష్ట్రపతిభవన్‌ ఒక ప్రకటన చేసింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరే ప్రక్రియ రాష్ట్రపతి భవన్‌లోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలోనే జరగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర నూతన మంత్రిమండలి ప్రమాణస్వీకారం కోసం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలో రాష్ట్రపతిభవన్‌లోకి సందర్శకులను అనుమతించడంలేదు. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ప్రధాని మోడీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని రాష్ట్రపతిని బీజేపీ సారథ్యంలోనే ఎన్డీయే కూటమి కోరుతుంది. అనంతరం కొత్త క్యాబినెట్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.