Jagan Mohan Reddy - Vishvambhara News

యువతకు ఇచ్చిన హామీలు నీటి మూటలేనా?: కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ జగన్ ట్వీట్
YS Jagan: కూటమి ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజల డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్న ఆయన.. ప్రభుత్వం వారి సమస్యలపై తక్షణం స్పందించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా డీఎస్సీ నియామకాలకు సంబంధించి లీకేజీ, అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని జగన్‌ డిమాండ్‌ చేశారు.

విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన పథకాల చెల్లింపులపైనా జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి సంబంధించిన పథకాలలో జాప్యం జరగడం వల్ల వారి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఉందని జగన్‌ అన్నారు.

అదేవిధంగా నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గతంలో చెల్లించాల్సిన బకాయిలను కూడా కలుపుకుని ప్రస్తుత మూడేళ్ల కాలానికి సంబంధించిన మొత్తాన్ని చెల్లించాలని కోరారు. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువత సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని పేర్కొన్నారు.

విద్యార్థులు, యువత, నిరుద్యోగులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం తప్పనిసరిగా సమాధానం చెప్పాలని జగన్‌ అన్నారు. ముఖ్యంగా ప్రస్తుత Gen-Z తరానికి సంబంధించిన ప్రశ్నలు, డిమాండ్లను విస్మరించకుండా ప్రభుత్వం స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని పేర్కొన్నారు. డీఎస్సీ అంశంపై విచారణ, విద్యార్థుల ఫీజు బకాయిల చెల్లింపు, వసతి దీవెన, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలని జగన్‌ తన ట్వీట్‌లో డిమాండ్‌ చేశారు.

https://x.com/ysjagan/status/2086854649068548350?s=20

Chandrababu Naidu: భూముల వివాదంపై చంద్రబాబు సీరియస్.. అక్కడ ఆయన ఫొటో ఎందుకు?
Chandrababu Naidu:  గత ప్రభుత్వం అమలు చేసిన భూ విధానాలు అస్తవ్యస్తంగా, ప్రజల హక్కులకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. ప్రజల భూములను తమ ఆధీనంలోకి తీసుకునే ఉద్దేశంతోనే ప్రమాదకరమైన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. అదే కారణంతో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సంతకం చేశానని స్పష్టం చేశారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కొందరు రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేసి, వాటిపై ఉన్న క్యూఆర్ కోడ్ మరియు ఆధునిక సాంకేతికతను స్వయంగా పరిశీలించారు.

తదుపరి ప్రజావేదికపై మాట్లాడిన చంద్రబాబు, భూమిపై గత పాలకుల అహంకారాన్ని ప్రశ్నించారు. “మన పూర్వీకులు కష్టపడి సంపాదించిన భూమిపై వారి ఫొటోలు ఎందుకు? సరిహద్దు రాళ్లపై వారి ముద్రలు ఎందుకు?” అని గతంలోనే తాను నిలదీసిన విషయాన్ని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకపోయి ఉంటే, ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో ప్రజల భూములను తమకు నచ్చిన వారికి కట్టబెట్టే కుట్ర జరిగేదని ఆయన ఆరోపించారు.

ఇటీవలి కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన కొందరు వ్యక్తులు ప్రజల భూముల వివరాలను విదేశాల్లోని తమ అనుచరుల చేతుల్లో పెట్టేంత ప్రమాదకర ఆలోచన చేశారని అన్నారు. అయితే ప్రజలు సరైన సమయంలో బ్యాలెట్ ద్వారానే వారికి తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. భూమి రైతుకు కేవలం ఆస్తి మాత్రమే కాదని, అది వారి విశ్వాసం, కుటుంబంతో పెనవేసుకున్న జీవితం అని చంద్రబాబు పేర్కొన్నారు. కరోనా వంటి క్లిష్టకాలంలో అందరూ సెలవులు తీసుకున్నా, దేశానికి అన్నం పెట్టే రైతుకు మాత్రం సెలవు ఉండదని ఆయన గుర్తుచేశారు.

గత పాలకుల కారణంగా ఎక్కడికి వెళ్లినా భూ వివాదాలకు సంబంధించిన వినతులే ఎక్కువగా వస్తున్నాయని, వాటన్నింటినీ పరిష్కరించాలనే సంకల్పంతోనే ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ కరణం, మునసబు వ్యవస్థలను రద్దు చేసి రైతులకు మేలు చేస్తే ఇతర రాష్ట్రాల్లో సంబరాలు చేసుకున్నారని, కానీ మన రాష్ట్రంలో మాత్రం కొందరు దాన్ని వ్యతిరేకించారని ఆయన గుర్తుచేశారు.

ఇకపై భూ వివాదాలకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో భూ రికార్డులను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తహసీల్దార్ కార్యాలయాలకే పరిమితం కాకుండా గ్రామసభల మధ్యనే పాస్‌పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. పద్ధతి ప్రకారం రీసర్వే నిర్వహించి, రికార్డులు ఎవరూ చెడగొట్టలేని విధంగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని వివరించారు. పాస్‌పుస్తకంపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే క్షణాల్లో భూమికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపించేలా వ్యవస్థను రూపొందించామని చెప్పారు.

రాజముద్రతో కూడిన ఈ కొత్త పాస్‌పుస్తకాలు రైతులు, భూ యజమానులందరికీ త్వరితగతిన అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

విక్టరీ అని చెప్పి బోల్తాపడి.. కేటీఆర్ బాటలోనే జగన్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. కూటమి అభ్యర్థులు ప్రభంజనం సృష్టిస్తున్నారు. అయితే ఎన్నికల కౌంటింగ్‌కు ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ గన్ గురిపెట్టిన ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. ‘హ్యాట్రిక్ లోడింగ్ 3.0’ అని కేటీఆర్ ఎన్నికల ఫలితాల రోజు కౌంటింగ్‌కు ముందే ట్వీట్ చేశారు.

అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కేటీఆర్ ఫలితాల తర్వాత అదే పోస్టును రీ ట్వీట్ చేస్తూ ఓటమిని అంగీకరించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి మంత్రి, సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్  అభినందనలు తెలిపారు. మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నానని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

‘తమకు రెండుసార్లు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ రోజు వచ్చిన ఫలితాలపై తాము బాధపడలేదని, కానీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యామని పేర్కొన్నారు. అయితే ఈ ఓటమిని నుంచి తాము నేర్చుకుంటామని, తిరిగి బలంగా పుంజుకుంటామని వ్యాఖ్యానించారు. హ్యాట్రిక్ సాధిస్తామన్న తమ గురి తప్పిందంటూ మరో ట్వీట్ చేశారు. దీనికి వయస్సు అయిపోదు.. గురి తప్పింది అంతే..’ అని రాసుకొచ్చారు.

కాగా, తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. వైఎస్ జగన్ 2.0 లోడింగ్ పేరుతో బాణాన్ని వదులుతున్న జగన్ ఫొటోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.  ఎన్నికల ఫలితాల్లో వార్ వన్ సైడ్ అన్నట్లు మారడంతో ఇప్పుడు వైసీపీ నేతలకు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఫలితాల కంటేముందే ఇద్దరు విక్టరీ అని చెప్పి బోల్తా పడ్డారని కేటీఆర్, జగన్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Hattrick Loading 3.0 👍

Get ready to celebrate guys 🎉 pic.twitter.com/4wJRJujU4w

— KTR (@KTRBRS) December 2, 2023

“@ysjagan 2.0 Loading”🔥#YSJaganAgain#YSRCPWinningBig pic.twitter.com/7splpvjUoz

— YSR Congress Party (@YSRCParty) June 1, 2024