Chiranjeevi - Vishvambhara News

జీవీ నారాయణరావు పార్థివదేహానికి చిరంజీవి నివాళులు
Megastar Chiranjeevi: ప్రముఖ సీనియర్‌ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు పార్థివదేహానికి మెగాస్టార్‌ చిరంజీవి నివాళులర్పించారు. జీవీ నారాయణరావు మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన చిరంజీవి.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్‌ నటుడిగా, నిర్మాతగా జీవీ నారాయణరావు అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. జీవీ నారాయణరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు.

“మన శంకర వరప్రసాద్ గారు” సినిమా సక్సెస్.. మెగా విక్టరీ సెలబ్రేషన్స్
విశ్వంభర, సినిమా బ్యూరో: సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం జనవరి 12న విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మెగాస్టార్ నివాసంలో గ్రాండ్ సక్సెస్ మీట్, సంక్రాంతి వేడుకలను నిర్వహించింది.

ఈ సినిమాకు వస్తున్న భారీ రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్ ఫుల్ జోష్‌లో ఉంది. ఈ సక్సెస్ సంబరాల్లో భాగంగా  మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కలిసి కేక్ కట్ చేశారు. సినిమా ఘన విజయం సాధించినందుకు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెలతో పాటు పలువురు సన్నిహితులు హాజరయ్యారు.

సంక్రాంతి పండుగకు కావాల్సిన పూర్తిస్థాయి వినోదం ఈ సినిమాలో ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. చిరంజీవి మార్క్ కామెడీ, అనిల్ రావిపూడి మేకింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. వెంకటేష్ కీలక పాత్రలో మెరవడం ప్రేక్షకులకు డబుల్ ధమాకాగా మారింది. పండగ సెలవులు కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్‌ మృతి
చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ కొద్ది సేపటి క్రితం మృతి చెందాడు. ఈయన ఎవరో కాదు చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ అప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఈయననే. అప్పట్లో ఆ మ్యాటర్ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వీరి వివాహం 2007లో జరిగింది.

కాగా వీరిద్దరూ 2014లో విడిపోయారు. అప్పటికే వీరికి ఓ కూతురు ఉంది. అయితే శిరీష్ తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక విడాకులు తీసుకున్న తర్వాత శ్రీజ కల్యాణ్ దేవ్ ను 2016లో వివాహం చేసుకుంది. ఒక పాప పుట్టిన తర్వాత వీరిద్దరు కూడా విడిపోయారు.

అటు శిరీష్‌ కూడా కొన్ని రోజులు బీజేపీలో యాక్టివ్ గా కొనసాగాడు. ఆ తర్వాత 2019లో రెండో వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులు బాగానే ఉన్న ఆయనకు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కొన్ని రోజులుగా లంగ్స్ సమస్యలతో బాధపడుతున్న ఆయన కొద్ది సేపటి క్రితం చికిత్స తీసుకుంటూ మృతి చెందారు.

మోడీ నాతో చెప్పింది ఇదే.. చిరంజీవి వివరణ..
మొన్న జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయం సాధించింది. ఇటు ఏపీలో, అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కాగా ఏపీలో ప్రమాణ స్వీకారం సందర్భంగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. చిరంజీవి, పవన్ కల్యాణ్‌ చేతులను మోడీ తన చేతిలో పట్టుకుని ప్రజలకు అభివాదం చేసిన వీడియోలు, ఫొటోలు చూడటానికి రెండు కండ్లు చాలలేదు.

అంతగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇదే స్టేజిమీద చిరంజీవి, పవన్ కల్యాణ్‌ లతో మోడీ ప్రత్యేకించి మాట్లాడారు. దాంతో అసలు మోడీ వారిద్దరితో ఏం చెప్పాడా అని అందరిలోనూ ఆసక్తి ఉంది. కాగా తాజాగా దానిపై స్పందించాడు చిరంజీవి. పవన్ కల్యాణ్‌ గెలిచిన తర్వాత నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లాడు. పవన్ కు ఘన స్వాగతం పలికింది మెగా ఫ్యామిలీ.

అంతే కాకుండా చిరంజీవి కాళ్లు మొక్కాడు పవన్ కల్యాణ్‌. ఈ వీడియో బాగా వైరల్ అయింది. స్టేజి మీద చిరంజీవితో నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఆ వీడియో చూసినేను చాలా భావోద్వేగానికి గురయ్యానని చెప్పారంట. ఆ వీడియో చూస్తే ప్రత్యేకించి పవన్ చిరు మధ్య వున్న ప్రేమానుబంధాలు కనిపించాయని అన్నారంట. అంతే కాకుండా భారత సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా చేశారంటూ తెలిపారంట నరేంద్ర మోడీ. దాన్ని చిరంజీవి ట్వీట్ చేస్తూ వివరించారు.

రామోజీరావు మరణంపై చిరంజీవి, పవన్, ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్స్..!
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, రామోజీ ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకుడు అయిన రామోజీరావు మరణంపై ఇప్పటికే సినీ, రాజకీయ దగ్గజాలు సంతాంప వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్రమోడీ కూడా స్పందించారు. ఈ క్రమంలోనే తెలుగు హీరోలతో ఎంతో సన్నిహితం ఉండటం వల్ల వారు కూడా ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ట్విట్టర్ లో.. ఎవ్వరికీ తలవంచని  మేరు పర్వతం .. దివి కేగింది అంటూ రాసుకొచ్చారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. నన్ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిందే రామోజీరావు అని గుర్తు చేసుకున్నారు. నిన్నుచూడాలని సినిమాలో నాకు హీరోగా అవకాశం కల్పించారని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను మర్చిపోలేనంటూ తెలిపారు.ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ట్వీట్ చేశారు.

అత్యంత బాధాకారం - పవన్ కల్యాణ్

రామోజీరావు మరణంపై పవన్ కల్యాణ్‌ ఎమోషనల్ అయ్యారు. 'మీడియా రంగానికి ఇది తీరని లోటు. భారత సినీరంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించి ఎంతో కృషి చేశారు" అని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. వీరే కాకుండా ఇంకా చాలామంది సంతాపం తెలుపుతున్నారు.

నువ్వు గేమ్ ఛేంజర్‌వి పవన్.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
విశ్వంభర, హైదరాబాద్ :  ఏపీలో కూటమి విజయం సాధించిన సందర్భంగా ప్రముఖులు స్పందిస్తున్నారు. కూటమికి అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్‌ ను ఉద్దేశించి ఆయన ట్వీట్ ఏశారు. డియర్ కళ్యాణ్ బాబు.. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు గేమ్ ఛేంజర్‌వి మాత్రమే కాదు, మ్యాన్ అఫ్ ది మ్యాచ్ వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వు ఏర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నువ్వు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు చిరంజీవి.

చంద్రబాబుకు విషెస్..

ఏపీలో కూటమి విజయం సాధించడంతో చంద్రబాబుకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు చిరంజీవి. ఈ క్రమంలో ఎక్స్ లో ఇలా రాసుకొచ్చారు చిరంజీవి. ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి , చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు  ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను అంటూ రాసుకొచ్చారు చిరంజీవి.