shamshabad - Vishvambhara News

బదిలీపై వెళుతున్న శంషాబాద్ ఇన్‌స్పెక్టర్ నరేందర్ రెడ్డికి ఘన వీడ్కోలు
Shamshabad News: ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నరేందర్ రెడ్డి బదిలీపై వెళుతున్న సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానికులు ఆయన సేవలను కొనియాడారు.

ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నరేందర్ రెడ్డి బదిలీపై వెళుతున్న నేపథ్యంలో పోలీస్ స్టేషన్‌లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, పోలీసు సిబ్బంది పాల్గొని ఆయనకు ఘన సన్మానం చేశారు. శంషాబాద్‌లో విధులు నిర్వహించిన కాలంలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పడంలో నరేందర్ రెడ్డి విశేష కృషి చేశారని కొనియాడారు. పోలీసు సిబ్బందిని కుటుంబ సభ్యుల్లా భావిస్తూ ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేశారని సహచరులు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు శాలువాలతో సత్కరించి కొత్త బాధ్యతల్లోనూ ఇదే నిబద్ధతతో ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తనకు సహకరించిన పోలీసు సిబ్బంది, ప్రజలు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కడ విధులు నిర్వహించినా ప్రజాసేవే తన లక్ష్యమని పేర్కొన్నారు.

బైక్ పక్కకు తీయమన్నందుకు కత్తితో దాడి చేసిన యువకుడు?
బైక్  పక్కకు తీయమన్న పాపానికి ఓ యువకుడు కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలు పాలైనటువంటి మరో యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో బావర్చి రెస్టారెంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రెస్టారెంట్ వద్ద ముగ్గురు యువకులు ఒకే బండి పై ఆగి ఉన్నారు అటుగా వచ్చిన యువకుడు బండి అడ్డు తీయమని చెప్పారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

అక్కడే ఉన్నటువంటి పలువురు ఈ గొడవ ఆపడానికి ప్రయత్నం చేసిన సర్దుమనగా లేదు దీంతో యాక్టివా పై ఉన్నటువంటి ఇద్దరు యువకులు సురేష్, నాయక్ లప్తె కత్తితో దాడి చేయడంతో సురేష్ తీవ్రగాయలు పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అసలు విషయం తెలుసుకొని ఒక నిందితులను అదుపులోకి తీసుకున్నారు మరో ఇద్దరు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఆ రెస్టారెంట్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని, త్వరలోనే నిందితులకు శిక్ష పడేలా చేస్తామని పోలీసులు తెలిపారు.

ఆపరేషన్‌ చిరుత సక్సెస్‌
ఐదు రోజుల క్రితం హఐదరాబాద్‌ శివారు శంషాబాద్‌ విమానాశ్రయంలోకి వచ్చిన చిరుత ఎట్టకేలకు రాత్రి బోనులో చిక్కిందని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ప్రకటించారు. గత కొన్ని రోజులుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సవిూపంలో చిరుత సంచారం జరుగుతుండటంతో ఎయిర్‌ పోర్టు సిబ్బందితో పాటు చుట్టు పక్కల గ్రామస్థులు కూడా భయాందోళనలకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఎయిర్‌ పోర్టు రన్‌ వేపై చిరుత కనిపించడంతో అటవీ శాఖ అధికారులకు ఎయిర్‌ పోర్టు అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ సిబ్బంది చిరుత కోసం వేట మొదలుపెట్టారు.అనుమానిత చిరుత సంచార ప్రాంతాలను గుర్తించిన అధికారులు, ప్రత్యేకించి ఇరవై ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఐదు బోన్లను ఏర్పాటు చేశారు. బోన్లలో మేకలను ఎరగా ఉంచారు. ఒకానొక దశలో చిరుత బోను వరకూ వచ్చి వెనకి వెళ్లిపోతుండటంతో చిరుత చిక్కలేదు. అయితే గురువారం (మే2వ తేదీ) రాత్రి మాత్రం మేకను ఆహారంగా తినేందుకు వచ్చిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. దీంతో కొంతకాలంగా టెన్షన్‌ పెట్టిన చిరుత ఎట్టకేలకు బోనులో పడటంతో ఇటు అటవీ శాఖ అధికారులతో పాటు చుట్టుపక్కల గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.శంషాబాద్‌ విమానాశ్రయంలోకి వచ్చిన చిరుత బోనులో చిక్కిందని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్‌ఎం డోబ్రియల్‌ తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి చిరుతను నెహ్రూ జూ పార్క్‌ తరలించారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి ఒకరోజు పాటు పర్యవేక్షణలో ఉంచుతామని డోబ్రియల్‌ తెలిపారు. తర్వాత అడవిలో విడిచి పెడతామని పేర్కొన్నారు. ఐదురోజులుగా చిరుతను బంధించడం కోసం శ్రమించిన రంగారెడ్డి జిల్లా డీఎఫ్‌వో సుధాకర్‌ రెడ్డి, ఎఫ్‌డీవో విజయనంద్‌లను ప్రత్యేకంగా అభినందించారు.