chandra babu - Vishvambhara News

పవన్ కల్యాణ్‌ భార్యల గురించి మీకెందుకు.. హీరో సుమన్ ఫైర్
సీనియర్ నటుడు సుమన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా ఓ ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ ఏపీ రాజకీయాలపై స్పందించారు. ఏపీలో ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్‌ భార్యల గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి కొందరు తప్పుగా మాట్లాడారని ఫైర్ అయ్యారు.

రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదంటూ విమర్శలు గుప్పించారు నటుడు సుమన్. ఒక వ్యక్తి ఎన్ని పెళ్లిల్లు చేసుకుంటే మీకెందుకు.. అది ఆయన వ్యక్తిగతం. కాబట్టి ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉన్నప్పుడు అతన్ని బాధపెట్టే విధంగా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు.

ఇక రోజా గురించి కూడా తనకు బాగా తెలుసన్నారు. ఆమె మీద కూడా కొందరు బ్యాడ్ కామెంట్స్ చేశారని.. ఒక మహిళ ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా కాంప్రమైజ్ కావాల్సి ఉంటుందని.. ఎన్నో దాటుకుని రోజా స్టార్ అయిందని తెలిపారు. ఇక మీదట అయినా వారి మీద వ్యక్తిగత విమర్శలు మానేయాలంటూ హితవు పలికారు సుమన్.

సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈనెల 9వ తేదీన నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం ఆ తేదీలో మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 9వ తేదీన ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం ఉండటంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈనెల 12వ తేదీన చేయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముందుగానే రెండు తేదీల్లో పండితులు మంచి ముహూర్తాలు చూశారు. అందుకే ప్రమాణ స్వీకారంలో మార్పు చేసుకోవడానికి ఏ ఇబ్బందీ రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా ప్రమాణస్వీకారం చేసే ప్రాంతంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుకు అప్పగించినట్లు తెలుస్తోంది. బోయపాటి చంద్రబాబుతో పాటు, బాలయ్యకు అత్యంత సన్నిహితడనే విషయం తెలిసిందే.

నువ్వు గేమ్ ఛేంజర్‌వి పవన్.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
విశ్వంభర, హైదరాబాద్ :  ఏపీలో కూటమి విజయం సాధించిన సందర్భంగా ప్రముఖులు స్పందిస్తున్నారు. కూటమికి అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్‌ ను ఉద్దేశించి ఆయన ట్వీట్ ఏశారు. డియర్ కళ్యాణ్ బాబు.. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు గేమ్ ఛేంజర్‌వి మాత్రమే కాదు, మ్యాన్ అఫ్ ది మ్యాచ్ వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వు ఏర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నువ్వు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు చిరంజీవి.

చంద్రబాబుకు విషెస్..

ఏపీలో కూటమి విజయం సాధించడంతో చంద్రబాబుకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు చిరంజీవి. ఈ క్రమంలో ఎక్స్ లో ఇలా రాసుకొచ్చారు చిరంజీవి. ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి , చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు  ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను అంటూ రాసుకొచ్చారు చిరంజీవి.