bjp naredramodi - Vishvambhara News

అజిత్ పవార్ కు షాక్.. కేంద్ర కేబినెట్ లో దక్కని చోటు..
ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే ఈ సారి బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో మిత్ర పక్షాల సాయంతోనే మోడీ మూడోసారి ప్రధాని అయ్యారు. ఈ క్రమంలోనే మిత్ర పక్షాలకు ఈ సారి ఎక్కువ కేంద్రమంత్రి పదవులు కేటాయించింది బీజేపీ పార్టీ.

టీడీపీ, జేడీయూ లాంటి పార్టీలకు ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చింది. అయితే కేంద్రంలో మోడీకి సపోర్టుగా ఉంటున్న అజిత్ పవార్ కు మాత్రం షాక్ తగిలింది. ఈ సారి మహారాష్ట్రలో ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న ఎన్సీపీకి లోక్‌సభ ఎన్నికల్లో కేవలం ఒకే సీటులో గెలిచింది.  ఆ పార్టీ తరఫున సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ గెలిచారు.

ఆయనకు మోడీ కేబినెట్ లో పదవి ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ ఆయనకు కేవలం సహాయమంత్రి పదవి దక్కింది. దాంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను గతంలో కేంద్రమంత్రిగా పని చేశానని.. సహాయ మంత్రి ఇవ్వడం అంటే తన స్థాయిని తగ్గించడమే అంటూ తెలిపారు. అయితే భవిష్యత్ లో కచ్చితంగా కేంద్రమంత్రి పదవి ఇస్తామని ఫడ్నవీస్ చెప్పుకొచ్చారు.

బ్రేకింగ్.. మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోడీ..!
నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాష్ట్రపతి భవన్ లో రా.7.15కి ద్రౌపది ముర్ము ప్రధానిగా మోదీతో  ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులతో కూడా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ప్రమాణస్వీకార వేడుకకు అతిరథ మహారథులు తరలివచ్చారు.

వివిధ దేశాల అధ్యక్షులతో పాటు.. ఎన్డీయే మిత్ర పక్షాల కీలక నేతలు అందరూ హయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు వివిధ పార్టీల అధ్యక్షులు హాజరయ్యారు. ఇక మోడీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాల అధ్యక్షులు హాజరవడంతోకట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ఇక మోడీ ప్రమాణ స్వీకారం చేయడంతో దేశ వ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఒడిశాలో నవీన్ పట్నాయక్ కు షాక్... ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ
విశ్వంభర, ఒడిశా : ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తున్నాయి. అధికార బిజూ జనతాదళ్ అధికారానికి బ్రేకులు పడేలా కన్పిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ దూసుకెళ్తుంది. మొత్తం 147 సీట్లున్న ఒడిశా అసెంబ్లీలో బీజేపీ లీడ్‌లో కొనసాగుతోంది. 72 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 61 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తోంది. కాంగ్రెస్ 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌ ఐదు రౌండ్ల వరకు వెనకంజలోనే ఉన్నారు. హింజిలి, కాటాబంజి అసెంబ్లీ స్థానాల నుంచి ఆయన బరిలో నిలిచారు. కాగా.. హింజిలోలో నవీన్ పట్నాయక్ ముందు నుంచి ఆధిక్యంలోనే కొనసాగారు. కాటాబంజిలో 5 రౌండ్ల వరకు వెనుకంజలో నిలిచారు. ఆరో రౌండ్లో బౌన్స్ బ్యాక్ అయ్యారు. ప్రస్తుతం, అక్కడ 848 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.