#tdp #andhrapradesh #assembly elecations # chandrababu naidu #ycp #ysjagan - Vishvambhara News

జగన్ కు అసెంబ్లీ వద్ద చేదు అనుభవం
మాజీ సీఎం జగన్ కు అసెంబ్లీ వద్ద అనుకోని చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దాంతో పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన అసెంబ్లీకి వెళ్లారు. అయితే అక్కడ జగన్ కాన్వాయ్ రాకముందే కొందరు ఆకతాయిలు అక్కడకు చేరుకున్నారు.

జగన్ కారు రాగానే కారును వెంబడించారు. అందులో కొందరు జగన్ మావయ్యా.. జగన్ మావయ్యా అంటూ ఎగతాలి చేస్తూ కామెంట్లు చేశారు. ఇంకొందరేమో గుడ్డు పగిలింది అంటూ కామెంట్లు చేయడం అక్కడ సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే జగన్ మాజీ సీఎం అని.. అలాంటి వ్యక్తికి కాస్త గౌరవం ఇవ్వాలంటూ కోరుతున్నారు వైసీపీ శ్రేణులు. ఇక జగన్ అసెంబ్లీ వెనక గేటు నుంచి వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఇప్పుడే జగన్ ను ఇలా ఉంటే.. ఇక మున్ముందు జగన్ ను ఇంకెలా టార్గెట్ చేస్తారో అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఎవరు బెదిరించినా భయపడను.. కొడాలి నాని
ఏపీలో ఎన్నికల ఫలితాలపై కొడాలి నాని మొదటిసారి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఫలితాలు పాచికలు వేసినట్టే జరిగాయన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీకి కావాల్సినట్టుగా పాచికలు పడ్డాయని.. అవి కూడా ఢిల్లీ నుంచే పడ్డాయంటూ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు కొత్త కాదంటూ వ్యాఖ్యానించారు.

తాను ఎన్నటికీ జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. కచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు. తమ పార్టీకి ప్రజల మద్దతు ఉందని.. మొన్నటి ఎన్నికల్లో 1.30 కోట్ల ప్రజలు ఓట్లు వేశారని.. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. కూటమికి ఆరు నెలల సమయం తమ పార్టీ ఇస్తున్నట్టు స్పష్టం చేశారు.

ఎవరు బెదిరించినా భయపడేది లేదని.. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యల కోసమే టీడీపీ కూటమి ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కన పెట్టేసి.. పోలవరం, అమరావతి అంటూ తిరుగుతున్నాడని విమర్శలు గుప్పించారు కొడాలి నాని.

మళ్ళీ జగన్ ఓదార్పు యాత్ర..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మోసారి ఓదార్పు యాత్రను చేపట్టనున్నట్టు సమాచారం. మొన్న ఎన్నికల సమయంలో రాజకీయ దాడుల్లో గాయపడ్డ వారిని, వైసీపీ ఓటమి తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను జగన్ పరామర్శిస్తారని తెలుస్తోంది.

కుటుంబాలనూ పరామర్శించి.. ధైర్యం చెప్పనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ పరామర్శ యాత్ర స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఓటమి నుంచి పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలోనే భవిష్యత్ పార్టీ కార్యక్రమాలపై జగన్ కీలక ఏతలతో తాజాగా సమావేశం నిర్వహించారు.

శుక్రవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో అసెంబ్లీలో మాట్లాడాల్సిన అంశాలతో పాటు.. ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించారు. ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలనే దానిపై వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు కొందరు ఎమ్మెల్యేలు రావట్లేదని తెలుస్తోంది. వారు ఎవరనేది రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం ఏపీలో కొలువు దీరింది. సీఎంగా చంద్రబాబు, మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇంకా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేదు. దాంతో పాటు ప్రభుత్వం ఏర్పడ్డ నెల వ్యవధిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ నెలలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు.

ఇందులో భాగంగా ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. మొత్తం నాలుగు రోజులు పాటు సమావేశాలు సాగుతాయి. మొదటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరగనుంది. రెండో రోజు స్పీకర్ ను ఎన్నుకుంటారు. తర్వాత మూడో రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశ పెట్టనున్నారు.

నాలుగో రోజు ఇతర విషయాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ నెల 18న మొదటి కేబినెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ విషయంపై అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సమాచారం వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే జగన్ మొదటి సమావేశానికి వస్తారా రారా అనేది అందరికీ సందేహంగానే ఉంది.

టీడీపీ ఏపీ కొత్త అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్.. త్వరలోనే ప్రకటన..!
ఏపీలో ఇప్పుడు ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఇందులో మెజార్టీ పదవులన్నీ టీడీపీకే దక్కాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇదంతా టీడీపీ ప్రభుత్వంలాగానే ఉంది. ఈ క్రమంలోనే ఈ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడికి కూడా మంత్రి పదవి దక్కింది. అచ్చెన్నాయుడు ప్రస్తుతం టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఆయనకు మంత్రి పదవి వరించింది కాబట్టి కొత్త అధ్యక్షుడిని నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారంట.

ఇందుకోసం పల్లా శ్రీనివాస్ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పల్లా శ్రీనివాస్ మొన్నటి ఎన్నికల్లో గాజువాక నుంచి అమర్నాథ్ మీద 95 వేల మెజార్టీతో విజయం సాధించారు. ఉమ్మడి విశాఖ నుంచి వంగలపూడి వనితకు మాత్రమే మంత్రి పదవి దక్కింది. దాంతో ఇప్పుడు విశాఖ సీనియర్లకే పార్టీ పగ్గాలు ఇవ్వాలని చూస్తున్నారంట.

అయ్యన్న పాత్రుడి పేరు పరిశీలించినా.. యువకుడు అయిన శ్రీనివాస్ కే పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారంట. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని సరిగ్గా ఎవరూ పట్టించుకోవట్లేదు కాబట్టి.. ఈసారి అలా జరగకుండా పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానం ఉండేలా పనిచేయాలని భావిస్తున్నారంట చంద్రబాబు. అందుకే పల్లా శ్రీనివాస్ యాదవ్ కు ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.

జగన్ కు చంద్రబాబు ఫోన్.. అందుబాటులోకి రాని మాజీ సీఎం..!
ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరబోతోంది. రేపు బుధవారం నాడు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగో సారి. కాగా నవ్యాంధ్రకు ఆయన సీఎంగా చేయడం ఇది రెండోసారి. గన్నవరం ఐటీ పార్క్ దగ్గర ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

దాదాపు 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు ప్రధాని సహా ఎన్డీయే మిత్ర పక్షాల నేతలు వస్తున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి రావాలంటూ ఆహ్వానించడానికి మాజీ సీఎం జగన్ కు చంద్రబాబు ఫోన్ చేశారు. కానీ ఫోన్ కాల్ కు మాజీ సీఎం జగన్ అందుబాటులోకి రాలేదని చెబుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. ఇక రేపు ఉదయం 11.27 గంటలకు ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు చంద్రబాబు. ప్రమాణ స్వీకారం చేయాలంటూ ఇప్పటికే చంద్రబాబుక లేఖను అందజేశారు గవర్నర్. అయితే జగన్ అందుబాటులోకి రాకపోవడంపై మిశ్రమ స్పందన వస్తోంది.

ఏ ఫైల్ బయటకు వెళ్లొద్దు.. ఏపీ పోలీస్ అధికారులకు ఆదేశాలు!
ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయం దిశగా సాగుతోంది. దీంతో ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు భద్రత పెంచారు. అలాగే ఆయనకు కాన్వాయ్ సిద్ధం చేయమని పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం ఆపీస్‌ను కంట్రోల్‌లోకి తెచ్చుకున్నట్లు తెలిసింది. 2019 - 2024 నుంచి ఇప్పటి వరకు ఏ ఫైల్‌లను బయటికి పోకూడదని అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో.. వైసీపీ అధికారంలో అవకతకలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ అధికారంలో ఉన్న ఏ ఫైల్స్ కూడా బయటకు వెళ్లొద్దని నిర్ణయం తీసుకున్నారు.