ap election results 2024 - Vishvambhara News

బాబాయ్ ని చంపినట్టే జగన్ జనాన్ని చంపుతున్నారు...లోకేష్ సంచలన వ్యాఖ్యలు
విశ్వంభర, అమరావతి : బాబాయిని చంపినట్టే జగన్ జనాన్ని చంపుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నారని మండిపడ్డారు. కర్నూలు లో టీడీపీ నేత గౌరీ నాథ్ ను వైసీపీ నేతలు దారుణంగా హత్య చేయించారని అన్నారు. ఈ పార్టీ ఫ్యాక్షన్ పాలన వద్దని ఎన్నికల్లో జనం ఛీకొట్టారని తెలిపారు. హత్యా రాజకీయాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గౌరీనాథ్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. నిందితులను వదిలే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ దాడులకు చెక్ పెట్టి శాంతి భద్రతలను కాపాడతామని తెలిపారు.

పులివెందులలో జగన్ విజయం.. భారీగా తగ్గిన మెజార్టీ
విశ్వంభర, కడప : పులివెందులలో జగన్ సునాయాసంగా విజయం సాధించారు. ఆయన గెలుపు ఎలాగూ లాంఛనమే అయినా.. గతంతో పోలిస్తే ఈ సారి భారీగా మెజార్టీ తగ్గింది. జగన్ ఈ సారి తన ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి మీద 59వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇది మంచి మెజార్టీనే అయినా.. గత ఎన్నికలతో పోలిస్తే భారీగా మెజార్టీ తగ్గిందని చెప్పుకోవాలి. గత 2019 ఎన్నికల్లో జగన్ కు 90110 ఓట్ల భారీ మెజార్టీ దక్కింది. కానీ ఈ సారి పార్టీ ఓడిపోవడంతో పాటు జగన్ కు కూడా భారీగానే ఓట్లు తగ్గాయి. రవీంద్రనాథ్ రెడ్డి భారీగా ఓట్లు కొల్లగొట్టారు. జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలో వైసీపీకి తీవ్రమైన ఎదురుగాలి వీస్తోంది. ఇందుకు ఆయనకు తగ్గిన మెజార్టీనే ఉదాహరణ.

చంద్రబాబు ఇంట సంబురాలు.. కేక్ కట్ చేసిన మనవడు
విశ్వంభర, హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. టీడీపీ కూటమి ఏపీలో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల శ్రేణులు విజయోత్సవ సంబురాలు చేసుకుంటున్నారు. ఏపీకి కాబోయేసీఎం నారా చంద్రబాబు నాయుడు తన ఇంట్లో విక్టరీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కుటుంబ సభ్యుల నడుమ కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ కేక్ కట్ చేసి... తాతకు, బంధువులకు కేక్ తినిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఏపీ మంత్రులకు అసెంబ్లీ ఫలితాల్లో షాక్..!
ఏపీ ప్రజలు అధికార వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు. కూటమి అభ్యర్థులు గెలుపు బాటలో ముందంజలో ఉన్నారు. వైసీపీ మంత్రులు, ముఖ్యనేతలు వెనుకంజలో ఉన్నారు. కూటమి 158 పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో పాటుగా జనసేన పోటీ చేసిన 21 స్థా్నాల్లో 19 స్థానాల్లో ముందంజలో ఉంది. జగన్ మినహా మిగిలిన మంత్రులందరూ ఓటమి అంచుల్లో ఉన్నారు.

వైఎస్ జగన్ మినహా ఆయన మంత్రివర్గంలోని మంత్రులంతా ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. వైసీపీపై ఉన్న వ్యతిరేకత కారణంగా ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. వైసీపీ మంత్రులపై ఉన్న అవినితీ ఆరోపణలు వీరి ఓట్లపై భారీ ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. నిధులు పంపిణీపై తప్ప రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టపోవడం వంటి పలు కారణాలతే వైసీపీ మంత్రులను ప్రజలు దూరం పెట్టినట్లు తెలుస్తోంది.

ఓటమి దిశగా వెళ్తున్న వారి జాబితాలో బొత్స సత్యన్నారాయణ, మేరుగ నాగార్జున, వల్లభనేని వంశీ, కాకాణి గోవర్థన్ రెడ్డి, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్, అంజాద్ బాషా, ఉషశ్రీ చరణ్, పీడిక రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, విడదల రజిని, ఆది మూలపు సురేష్‌లు ఉన్నారు. వీరింతా వైసీపీ హయాంలో మంత్రులుగా కొనసాగిన విషయం తెలిసిందే.