#chandrababu naidu #tdp # andhra pradesh # pawan kalyan #bjp - Vishvambhara News

రేపు బాధ్యతలు స్వీకరించనున్న ఎనిమిది మంది మంత్రులు
ఎన్డీయే ప్రభుత్వం ఏపీలో కొలువు దీరింది. అయితే సీఎం చంద్రబాబుతో పాటు 24 మందికి మంత్రి పదవులు దక్కిన విషయం తెలిసిందే. మూడు జనసేన పార్టీకి, ఒకటి బీజేపీకి మంత్రి పదవులు దక్కాయి. కాగా ఇప్పటి వరకు కొంత మంది మాత్రమే బాధ్యతలు స్వీకరించారు. మిగతా వారు చేయాల్సి ఉంది.

అయితే ఎన్డీయే ప్రభుత్వంలోని ఎనిమిది మంది మంత్రులు రేపు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. వాసంశెట్టి శుభాష్, టీజీ భరత్, నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, సవిత, కొండపల్లి శ్రీనివాస్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేశ్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇక బుధవారం నాడు పవన్ కల్యాణ్‌ బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే.

పవన్ బాబాయ్ వల్లే చరణ్‌ కు నాకు గొడవలు.. సుస్మిత సంచలన వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మించిన పరువు అనే వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ కు మంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో పవన్ కల్యాణ్‌ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి కాస్తా సంలచనం రేపుతున్నాయి.

పవన్ బాబాయ్ డిప్యూటీ సీఎం కావడం చాలా సంతోషంగా ఉంది. పవన్ బాబాయ్ ఎప్పుడూ మాతో చాలా సరదాగా ఉండేవారు. ఆయన నాకు రామ్చరణ్‌ కు ఎప్పుడూ గొడవలు సృష్టించేవారు. అయితే పవన్ కల్యాణ్‌ బాబాయ్ వల్లే నాకు తమ్ముడికి ఎప్పుడూ గొడవలు వచ్చేవి. మేమిద్దరం గొడవలు పడుతుంటే బాబాయ్ సినిమా చూసినట్టు చూసేవారు.

అది చాలా సరదాగా ఉండేది. అది గుర్తుకు వస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది. కానీ బాబాయ్ లాంటి వ్యక్తి మా కుటుంబంలో ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఆయన రాజకీయాల్లో సక్సెస్ కావడం నిజంగా ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు. ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందని మాకు నమ్మకంగా ఉంది అంటూ ఆమె తెలిపారు.

జనసేనకు మరో కీలక పదవి.. అవకాశం ఎవరికో..?
ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడు జనసేనకు మరింత కీలక భాగస్వామ్యం ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో అసలు టీడీపీకి అన్ని సీట్లు రావడానికి కూడా జనసేనతో పొత్తులే కారణం అని అంటున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు కూడా వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారంట.

ఇప్పటికే పవన్ కల్యాణ్‌ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖలను అప్పగించారు. దాంతో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు కీలక శాఖలే ఇచ్చారు. ఇక ఇప్పుడు జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని చూస్తున్నారంట. అది కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వాలని చూస్తున్నారు.

అలా అయితే జనసేనాని నిర్ణయిస్తే నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి అవకాశం దక్కనుంది. జనసేన నుంచి గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యే ఆమెనే. కాబట్టి ఇప్పుడు ఆమెకు అవకాశం దక్కుతుందని అనుకుంటున్నారు. వైసీపీ హయాంలో కూడా బ్రాహ్మణులకే డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది కాబట్టి.. ఇప్పుడు కూడా ఆ సామాజిక వర్గానికే ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలుః మంత్రి లోకేష్
ఇక నుంచి ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా ఉంటాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో అమలుచేసిన పారదర్శక విధానాలనే ఇప్పుడు కూడా అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. శనివారం ఉండవల్లి నివాసంలో ఆయన విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. విద్యాశాఖలో పూర్తి స్థాయి మార్పులు రావాలన్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో మధ్యలోనే ఆగిపోయిన ఫేజ్-2 పనులు, ఫేజ్-3 పనులను పూర్తి చేయలని అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లలో సదుపాయాలను పూర్తి స్థాయిలో అందించాలని ఆదేశించారు. ఇక స్కూళ్లలో మధ్యాహ్న భోజనంపై కూడా ఆరా తీశారు నారా లోకేష్. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం కూడా రుచికరంగా, నాణ్యతతో ఉండాలిన సూచించారు.

స్కూళ్లలో పారిశుధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం సహా ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటేషన్ విధానాలను అధ్యయనం చేసి వాటినే మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తామని ఆయన వివరించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్కూల్స్ ను గత ప్రభుత్వంలో మూసేశారో, అందుకు కారణాలను తెలిపాలన్నారు. దాంతో పాటు సీబీఎస్ ఈ స్కూళ్ల వినియోగంపై కూడా పూర్తి స్థాయి వివరణ అందజేయాలని అధికారులను ఆదేశించారు.

మోడీ నాతో చెప్పింది ఇదే.. చిరంజీవి వివరణ..
మొన్న జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయం సాధించింది. ఇటు ఏపీలో, అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కాగా ఏపీలో ప్రమాణ స్వీకారం సందర్భంగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. చిరంజీవి, పవన్ కల్యాణ్‌ చేతులను మోడీ తన చేతిలో పట్టుకుని ప్రజలకు అభివాదం చేసిన వీడియోలు, ఫొటోలు చూడటానికి రెండు కండ్లు చాలలేదు.

అంతగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇదే స్టేజిమీద చిరంజీవి, పవన్ కల్యాణ్‌ లతో మోడీ ప్రత్యేకించి మాట్లాడారు. దాంతో అసలు మోడీ వారిద్దరితో ఏం చెప్పాడా అని అందరిలోనూ ఆసక్తి ఉంది. కాగా తాజాగా దానిపై స్పందించాడు చిరంజీవి. పవన్ కల్యాణ్‌ గెలిచిన తర్వాత నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లాడు. పవన్ కు ఘన స్వాగతం పలికింది మెగా ఫ్యామిలీ.

అంతే కాకుండా చిరంజీవి కాళ్లు మొక్కాడు పవన్ కల్యాణ్‌. ఈ వీడియో బాగా వైరల్ అయింది. స్టేజి మీద చిరంజీవితో నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఆ వీడియో చూసినేను చాలా భావోద్వేగానికి గురయ్యానని చెప్పారంట. ఆ వీడియో చూస్తే ప్రత్యేకించి పవన్ చిరు మధ్య వున్న ప్రేమానుబంధాలు కనిపించాయని అన్నారంట. అంతే కాకుండా భారత సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా చేశారంటూ తెలిపారంట నరేంద్ర మోడీ. దాన్ని చిరంజీవి ట్వీట్ చేస్తూ వివరించారు.

పవన్ కల్యాణ్‌ కు రేణూ దేశాయ్ స్పెషల్ విషెస్..!
ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం బుధవారం నాడు కొలువుదీరింది. చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 24 మందికూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తొలిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో మెగా ఫ్యామిలీ మొత్తం తరలి వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్‌, సాయిధరమ్ తేజ్ తో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం తరలి వచ్చింది. మెగా ఫ్యామిలీ ప్రత్యేకంగా బస్ లో ఈ వేడుకకు వచ్చింది. ఇక తండ్రి కోసం అకీరా, ఆద్యలు కూడా తరలి వచ్చారు. వారిద్దరూ కూడా సంప్రదాయ బద్ధంగా రెడీ అయ్యారు. అకిరా పంచె కట్టగా.. ఆద్య ఎంతో చక్కగా ట్రెడిషనల్ గా కనిపిస్తుంది.

వీరిద్దరి ఫొటోలను షేర్ చేస్తూ రేణూ దేశాయ్ ఓ పోస్టు చేసింది. పవన్ కల్యాణ్‌ కు స్పెషల్ విషెస్ తెలిపింది. “నా పిల్లలు వాళ్ల నాన్న బిగ్గెస్ట్ డే రోజు ఇలా రెడీ అయ్యారు. కళ్యాణ్ గారికి ఏపీ స్టేట్ కి .. ప్రజలకు మంచి చేయాలని శుభాకాంక్షలు” అంటూ పోస్ట్ చేసింది. దాంతో ఆమె పోస్టును కాస్తా మెగా అభిమానులు వైరల్ చేస్తున్నారు.

ఈ రోజు రాత్రి ఏపీకి అమిత్ షా.. చంద్రబాబుతో భేటీ..!
ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. మంగళవారం నాడు చంద్రబాబును ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకున్నారు. దాంతో చంద్రబాబు రేపు సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాతు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పక్ష నేతలు, ఇతర ముఖ్యమైన నేతలు హాజరుకాబోతున్నారు.

ఏపీకి వీవీఐపీ నేతలు వస్తుండటంతో వారికి ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు రాత్రే అమిత్ షా ఏపీకి చేరుకోనున్నారు. రాత్రి 10:20 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం కానున్నారు. వీరిద్దరి మధ్య దాదాపు గంటకంటే ఎక్కువగానే చర్చలు జరగబోతున్నాయి. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై వీరు చర్చించబోతున్నారు.

ఏపీ ప్రభుత్వంలో బీజేపీ పాత్ర గురించి వీరు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత రాత్రి 11:20కి నోవోటెల్ కు చేరుకుని అక్కడే బస చేయనున్నారు అమిత్ షా. రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇప్పటి వరకు మంత్రులు ఎవరనే దానిపై క్లారిటీ రాలేదు. అయితే అమిత్ షా బీజేపీకి కేటాయించే మంత్రి శాఖలపై చంద్రబాబుతో చర్చిస్తారు.

చంద్రబాబు సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల (జూన్) 9న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. జూన్ 9న అమరావతిలో ఆయన సీఎంగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ నేతలు పాల్గొననున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనుండగా పలువురు ఎన్డీఏ కూటమికి చెందిన అభ్యర్థులు.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.