Komatireddy - Vishvambhara News

సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు సీఎం కు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వినతి పత్రం అందజేత
హైద్రాబాద్ , విశ్వంభర :- జూబ్లీహిల్స్ లోని  ముఖ్యమంత్రి నివాసంలో  రాజగోపాల్ రెడ్డి , భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి  తో కలిసి ముఖ్యమంత్రికి  వినతి పత్రం అందజేశారు చౌటుప్పల్  బార్ అసోసియేషన్ సభ్యులు. ఈ సందర్భంగా చౌటుప్పల్ సీనియర్  సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కావడానికి ప్రభుత్వ నియమాలు, మార్గదర్శకాలు అనుకూలంగా ఉన్నాయని , అన్ని శాఖల డివిజన్ కార్యాలయాలతో పాటు, రెవిన్యూ డివిజన్, మున్సిపాలిటీగా ఉన్న  చౌటుప్పల్  లో సీనియర్ సివిల్ జడ్జి  కోర్టు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని  ముఖ్యమంత్రికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరించారు.యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా కేంద్రాన్ని మినహాయిస్తే  ఏకైక రెవిన్యూ డివిజన్ గా చౌటుప్పల్ ప్రాంతం ఉన్నదని, అన్ని కోర్టులు ఏర్పాటు చేసుకునే విధంగా ఇప్పటికే ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని  మంజూరు చేసి జ్యుడీషరీ పొజిషన్లో ఉన్నదని  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి గుర్తు చేసారు ఎమ్మెల్యే . వీటితోపాటు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకి కావలసిన పెండింగ్ కేసులకు సంబంధించి చౌటుప్పల్ ప్రాంతంలోని ఎక్కువగా ఉన్నాయని  తెలిపారు . సీఎం వెంటనే స్పందించి  లా సెక్రెటరీ కి ఫోన్ చేసి  పరిశీలించమని ఆదేశించారని  తెలిపారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు  ఊడుగు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు తాడూరు పరమేష్, జనరల్ సెక్రెటరీ రాపోలు శ్రీను, కోశాధికారి పడమటి జైపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మాజీ ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి, మాజీ జెడ్పిటిసి  చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పబ్బు రాజు  లతోపాటు  చౌటుప్పల్ బార్ అసోసియేషన్ చెందిన  40 మంది అడ్వకేట్లు  ఉన్నారు...

భువనగిరి ఎంపీ గా గెలిచిన ఛామలను అభినందించిన MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
విశ్వంభర ,హైదరాబాద్ :  భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ మునుగోడు శాసనసభ్యులు  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన భువనగిరి లోక్ సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి.ఈ సందర్భముగా పార్లమెంట్ ఎన్నికలలో ఘన విజయం సాధించి ఎంపిగా గెలుపొందిన చామల కిరణ్ కుమార్ రెడ్డిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి  పుష్పగుచ్చంతో అభినందించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలిసిన భువనగిరి ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి
విశ్వంభర : భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బంపర్ మెజార్టీతో గెలిచిన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిగారిని బంజారహిల్స్ లోని నివాసంలో కలిసారు.తన గెలుపునకు సహకారం అందించినందుకు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చామల ధన్యవాదాలు తెలిపారు. ఎంపీగా గెలిచి తన నివాసానికి వచ్చిన చామలను మంత్రి శాలువాతో ఘనంగా సత్కరించి ఆశీర్వదించారు. ఇరువురు నేతలు ఎన్నికల ప్రచారం, ఓటింగ్, ఎక్కెడెక్కడ ఎంత మెజర్టీ వచ్చిందో చర్చించుకున్నారు

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలిసిన భువనగిరి ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి

ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్ ఖాళీ: కోమటిరెడ్డి
లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్‌ ఖాళీ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదని విమర్శించారు.

అధికారంలోకి వచ్చాక కేసీఆర్ చేపలు, గొర్రెలపంపిణీ పేరిట వేలకోట్ల రూపాయలను తిన్నారని ఆరోపించారు. ప్రపంచంలోనే వింత అని చెప్పిన మేడిగడ్డ మూడేళ్లలో కూలిపోయిందని ఎద్దేవా చేశారు. వందల ఎకరాలు ఉన్న వారికీ రైతుబంధు వేశారని 70వేల మంది టీచర్లు రిటైర్ అయినా డీఎస్సీ నిర్వహించలేదని కోమటిరెడ్డి  దుయ్యబట్టారు.

మంత్రి పదవి రాలేదనే కారణంతోనే అప్పట్లో తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టారని, అమాయకులను రెచ్చగొట్టారంటూ ఆరోపించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ భోజనం చేయాలంటూ రూ.లక్ష వసూలు చేసేవారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్, ఆయన కుటుంబం సోనియాగాంధీ కాళ్లు మొక్కారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలంతా సోనియాగాంధీకి రుణపడి ఉండాలని కేసీఆర్  చెప్పిన మాటలను గుర్తుచేశారు. పంద్రాగస్టుకు తాము రూ.2లక్షల రుణమాఫీ చేస్తున్నామని వెల్లడించారు.