Hyderbad - Vishvambhara News

మున్సిపల్ ఎన్నికల బరిలో 'జాగృతి' లేదు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. జాగృతి సంస్థ ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందలేదని, అందుకే ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల బరిలో తాము పోటీ చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ** జయంతి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పాత్రపై స్పందిస్తూ.. "ఎవరు మద్దతు కోరినా ఇచ్చేందుకు మేము సిద్ధం. అడిగిన చోట నేను, ఇతర జాగృతి నేతలు కలిసి ప్రచారంలో పాల్గొంటాం" అని కవిత తెలిపారు. అభ్యర్థుల గుణగణాలను బట్టి మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని ఆమె సంకేతాలిచ్చారు.

ట్యాపింగ్ కేసుపై సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై కవిత నిరాశ వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తుదిదశకు చేరుతుందన్న నమ్మకం తనకు లేదని కవిత తెలిపారు. బాధితురాలిగా తనకు న్యాయం జరుగుతుందని అనుకోవడం లేదని చెప్పారు. మాజీ మంత్రి హరీశ్‌రావుకు 'సిట్' నోటీసులు ఇవ్వడం కేవలం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమేనని ఆమె విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

ట్యాంక్ బండ్‌పై ఉద్యమకారుల విగ్రహాలు
తెలంగాణ అస్థిత్వంపై మాట్లాడుతూ.. ట్యాంక్ బండ్ పైన తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఉండాల్సిన అవసరం ఉందని కవిత పునరుద్ఘాటించారు. ముఖ్యంగా ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యమకారులను గౌరవించుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు.

ప్రేమికుడి మోసం.. 14 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య
హైదరాబాద్‌లో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఆరోపిస్తూ ఆమె ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలు ఓ లెటర్ రాసి ఉరివేసుకుని మృతి చెందింది.

జీడిమెట్లలో ఎల్ఎల్బీ నగర్‌లో ఉండే బాలబోయిన అఖిల అనే యువతి ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. గత కొన్నేళ్లుగా షాపుర్ నగర్‌కు చెందిన అఖిల్ సాయిగౌడ్ అనే యువకుడు అఖిల వెంట పడేవాడు. తనకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా ఆమె వెంట పడేవాడు. ఈ విషయం అఖిల తన పేరెంట్స్ కు చెప్పింది. దీంతో.. అఖిల కుటుంబ సభ్యులు అఖిల్ సాయిగౌడ్‌ను పిలిచి మాట్లాడారు. అఖిలను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు.

ఈ వ్యవహారం మొత్తం 8 ఏళ్లుగా నడుస్తోంది. అయితే.. గత నాలుగు నెలలుగా అఖిలకు వేధింపులు మొదలయ్యాయి. ప్రతీ చిన్న విషయానికి రోడ్డుపైనే కొట్టేవాడు. దీనికి తోడు.. పెళ్లి చేసుకోవడానికి కూడా నిరాకరించాడు. దీంతో.. ఆమె మోసపోయానని ఆవేదనతో 14 పేజీల లేటర్ సారి ఉరివేసుకుని చనిపోయింది. తమకు న్యాయం చేయాలని అఖిల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నగరవాసులపై చెత్త భారం.. టార్గెట్ రూ.216 కోట్లు
హైదరాబాద్ నగరవాసులపై మరో ఆర్థిక భారం పడనుంది. ఇంతకు ముందు రిక్వెస్టుగా అడిగి తీసుకున్న చెత్త పన్ను ఇప్పుడు తప్పనిసరి చేయనున్నట్టు తెలుస్తోంది. గ్యార్బెజీ పాయింట్లు లేని నగరంగా తీర్చిదిద్దటం కోసం జీహెచ్ఎంసీ దశల వారీగా 3,250 స్వచ్ఛ ఆటో టిప్పర్లను సమకూర్చుకుంది. దీంతో చెత్తను ఇంటింటి నుంచి సేకరిస్తుంది. ఇంటింటి నుంచి చెత్తను సేకరించేందుకు జీతాల్లేని కార్మికులను నియమించించింది. అయితే.. ఈ చెత్తను సేకరిస్తున్న స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులకు ప్రతీ కుటుంబం నెలకు రూ.100 చెల్లించాలని.. అయితే కేవలం రిక్వెస్టు మాత్రమేనని జీహెచ్ఎంసీ అధికారులు గతంలో చెప్పారు.

అయితే.. ఇప్పుడు అది రిక్వెస్టులా కాకుండా తప్పనిసరి చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్దమవుతోంది. దీనికి ఓ బలమైన కారణం కూడా ఉంది. రిక్వెస్టుగా తీసుకోవాల్సిన డబ్బును.. స్వేచ్ఛ ఆటో కార్మికులు డిమాండ్ చేసి తీసుకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. డబ్బు ఇవ్వకపోతే చెత్తను సేకరించడం లేదని కూడా కొందరు చెబుతున్నారు. దీంతో.. చెత్తపై పన్ను వేస్తే.. ఇక రెండో దారి లేక కార్మికులు చెత్తను తప్పనిసరిగా ప్రతీ ఇంటి నుంచి సేకరిస్తారని జీహెచ్ఎంసీ భావిస్తోంది.

హైదరాబాద్‌లో కాలనీలోనైతే రూ.వంద, బస్తీల్లోనైతే రూ.50 చెల్లించాలన్న నిబంధనను త్వరలోనే తప్పనిసరి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 లక్షల ఇళ్లు ఉన్నాయని ఓ అంచనా. సగటున ఒక్కో కుటుంబం నెలకు రూ.75 చెల్లించినా, నెలకు రూ.18 కోట్లు, అలాగే ఏడాదికి రూ.216 కోట్ల భారం జనంపై హైదరాబాద్ వాసులపై పడుతుంది.

థియేటర్‌లో ఏసీ లేదు.. యాజమాన్యానికి ఫైన్!
థియేటర్‌లో ఓ వ్యక్తికి ఉక్కపోసింది. దీంతో యాజమాన్యం ఆయనకు టికెట్ డబ్బులు రీఫండ్ చేయడంతో పాటు.. మరో మూడు వేలు చేతులో పెట్టింది. బంపర్ ఆఫర్ లా అనిపిస్తుంది కదా? కాకపోతే పెద్ద కేసు అయిన తర్వాత థియేటర్ యాజమాన్యం కోర్టు ఆదేశాలతో ఈ చెల్లింపులు జరిపింది.

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ కు చెందిన నేరోళ్ల నిష్పర్‌ అనే వ్యక్తి గతేడాది ఏప్రిల్‌ 28న అబిడ్స్‌లోని ‘ముక్త ఏ2 సినిమాస్‌’ థియేటర్‌కు వెళ్లారు. అక్కడ ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’ సినిమా చూశాడు. తన బైక్ పార్కింగ్‌కు రూ.20 ఫీజు, సినిమా టికెట్‌కు రూ.150 కట్టారు. థియేటర్‌లో ఏసీలు ఉన్నా.. అవి పని చేయలేదు. ఇక అక్కడక్కడ ఉన్న ఫ్యాన్లతో గాలి అంతంతమాత్రంగానే వీసింది. దీంతో ఆయన తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇంటర్వెల్‌ సమయంలో ఈ సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకొని వెళ్లాడు. కానీ.. వారిని నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సమస్య పరిష్కరించకపోగా నేరోళ్ల నిష్పర్‌‌పై అక్కడి సిబ్బంది దుర్భాషలాడి దురుసుగా ప్రవర్తించారని బాధితుడు వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు.

గోల్డ్‌ క్లాస్‌ సీట్‌లోనూ ఏసీ ఏర్పాటు చేయలేదని కంప్లైంట్ చేశాడు. తెలంగాణ సినిమాస్‌ చట్టం- 1955 ప్రకారం రూ.110 ఉండాల్సిన టికెట్‌ ధరను రూ.150కు పెంచి అమ్ముతున్నారని ఆరోపించారు. దీంతో.. వినియోగదారుల కమిషన్ థియేటర్ యాజమాన్యానికి నోటీసులు పంపింది. కానీ.. ఫిర్యాదు దారుడి ఆరోపణల్లో నిజం లేదని వాదించింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత టికెట్ డబ్బు రీ ఫండ్ చేసి మూడువేలు చెతికి ఇవ్వాలని చెప్పింది. అంతేకాదు..కేసు ఖర్చులు కూడా చెల్లించాలని ప్రకటించింది.

అమ్మకానికి చిన్నారి.. అడ్డంగా బుక్ అయిన ఆర్ఎంపీ
ముక్కుపచ్చలారని చిన్నారిని అమ్మకానికి పెట్టిన ఘటన హైదరాబాద్‌లోని మేడిపల్లిలో చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఆ చిన్నారిని కాపాడి శిశువిహార్‌కు అప్పగించారు. పీర్జాదిగూడ పరిధిలోని రామకృష్ణనగర్‌లో శోభారాణి మహిళ ఆర్‌ఎంపీగా పనిచేస్తుంది. పిల్లలు అవసరమైన వారికి రూ.4లక్షలకు చిన్నారిని ఇస్తానని హామీ ఇచ్చింది. ఈ ఆఫర్ ను అందుకోవడానికి ఓ పార్టీ వచ్చి పదివేలు అడ్వాన్స్ కూడా ఇచ్చింది. పేమెంట్ మొత్తం ఇచ్చి చిన్నారిని తీసుకొని వెళ్లడానికి ఆ పార్టీ నిన్న వచ్చింది. ఆ టైంలో పోలీసులు రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు.

శోభారాణితో పాటు.. ఆమెకు సహకరించిన మరో ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని శిశువిహార్‌ అధికారులకు అప్పగించారు. గత కొంతకాలంగా చిన్నారులను విక్రయిస్తూ శోభారాణి సొమ్ము చేసుకుంటుంది. దీనిపై పక్కా సమాచారం ఉన్న ఎన్జీవో ప్రతినిధులు ఆమెపై నిఘా పెట్టి పిల్లలు కావాలని ఆమెను నమ్మించి స్ట్రింగ్‌ ఆపరేషన్‌ చేశారు. ఎన్జీవో ప్రతినిధులే డబ్బు ఇచ్చి చిన్నారిని తీసుకుంటున్న సమయంలో పోలీసులు ఎంటర్ అయ్యి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

అయితే.. శోభారాణి ఎప్పటి నుంచి పిల్లలను అమ్ముతుంది? ఎంతమంది పిల్లలను విక్రయించింది? అసలు పిల్లలను ఎక్కడ నుంచి తీసుకొని వస్తుంది అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బుధవారం విక్రయానికి పెట్టిన చిన్నారి తల్లిదండ్రులు ఎవరు..? అదేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం శోభారాణితో పాటు ఆమెకు సహకరించిన షేక్‌ సలీంపాషా, చింత స్వప్న పోలీసుల అదుపులో ఉన్నారు.

సొంతగడ్డపై సన్‌రైజర్స్ విధ్వంసం.. పాయింట్ల పట్టికలో రెండో స్థానం!
సొంతగడ్డపై మరోసారి తన ప్రతాపం చూపిన సన్ రైజర్స్.. పంజాబ్ ను మట్టి కరిపించింది. దీంతో.. పాయింట్ల పట్టిలో రెండో స్థానానికి చేరుకుంది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 215 రన్స్ టార్గెట్‌ను 5 బంతులు మిగిలుండగానే ఫినిష్ చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 214 పరుగులు చేసింది. తర్వాత ఛేజింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 19.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 215 రన్స్ చేసి విజయం సాధించింది.

బ్యాటింగ్‌కి దిగిన తొలి బంతికే ఓపెనర్ ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. కానీ.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫ్యాన్స్‌ను ఏమాత్రం డిజాప్పాయింట్ చేయకుండా పంజాబ్ బౌలర్లతో చెడుగుడు ఆడుకున్నాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో ఏకంగా 66 పరుగులు చేశాడు. ఓవైపు అభిషేక్ చెలరేగుతుంటే.. తన పార్టనర్ రాహుల్ త్రిపాఠి కూడా పట్ట పగలే బౌలర్లకు పంజాబ్ కు చుక్కలు చూపించాడు. 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సెక్సులు బాది 33 పరుగులు చేశాడు.

ఇక మన తెలుగు తేజం నితీశ్ రెడ్డి కూడా గట్టిగానే బ్యాట్ కి పని చెప్పాడు. 25 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 37 రన్స్ చేశాడు. తర్వాత వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ 42 పరుగులు చేశాడు. మొత్తానికి సన్ రైజర్స్ బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో పంజాబ్ ను చిత్తు చేశారు. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. లీగ్ దశలో మొత్తం 14 మ్యాచ్ ల్లో 8 విజయాలు సాధించిన సన్ రైజర్స్ ఖాతాలో 17 పాయింట్లు ఉన్నాయి.